Telugu Meaning of Blood

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Blood is as below...

Blood : (n), ( s), నెత్తురు, రక్తము. No * was shed on this occasion యీతరణములో యెవరికిన్ని గాయముతగలలేదు. * of the grape i. e. wine సారాయి, or kin బంధుత్వము. Borthers by * సయాంతోడ పుట్టినవాండ్లు. relations by * రక్తసంబంధముగల బంధువులు. one of base * నీచుడు, క్షుద్రుడు. a son of the full * ఔరసపుత్రుడు. gentle * సద్వంశము. one of gentle * మంచికులస్తుడు. or progeny సంతతి, సంతానము, వంశము. the prices of * చంపినందుకుచెల్లు. or courage ధైర్యము. His * was up వాడికి చెడు ఆగ్రహము వచ్చినది. a * horse శ్రేష్టమైన గుర్రము. bad * పగ, ద్వేషము. there is bad * between them వారియిద్దరికిన్ని ద్వేషముగావున్నది. this bred ill * between them యిందుచేత వారికి విరోధము పట్టినది. In cold * నిశ్చింతగా, సునాయాసముగా. they murdered him in cold * వాణ్ని వక పురుగును నలిపినట్టు చంపినారు. hot * ఆగ్రహము. a man of * ఘాతకుడు, అతిక్రూరడు. a deed of * హత్య. my * curdled at hearing this దీన్ని వినగానే నా గుండెఝల్లుమన్నది. his * is cooled by experience కాగిచల్లారిన పాలుగా వున్నాడు. a fop or coxcomb బడాయికోరు. * hot గోరువెచ్చని, నులివెచ్చని. * red రక్తవర్ణమైన. a * hound వాసనచేత దొంగజాడను కనిపెట్టేకుక్క * shot eyes యెర్రబారిన కండ్లు. * stone యమునా రాయి, ఒక తరహా యెర్ర రాయి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Per
(prep), వొకటింటికి. * diem దినము వొకటింటికి, యిది బత్తెమును గురించిన మాట. * month నెల వొకటింటికి. * annum సంవత్సరము వొకటింటికి. * volume పుస్తకమువొకటింటికి. ten * cent నూటికి పది. one rupee * ten carts పది బండ్లకు వొకరూపాయివంతున. Perse సహజముగా స్వతః తనకుతానే.
Adagio
(n), ( s), in music విళంబితము.
Referrible
(adj), సంబంధించే. this fever is * to his bathing యీ జ్వరముతలంటు సంబంధమైనది, అనగా వాడు తలంటుకొన్నదే యీ జ్వరమునకు కారణముగావున్నది. to what is this * ? ఇది యెందువల్ల కలిగినది, యిది కలిగినందుకు కారణమేమి.
To Inhale
(v), ( a), ఆకర్షించుకొనుట, ఊపిరిని లోనికి యీడ్చుకొనుట, పీల్చుట.* smoke పొగత్రాగుట. to * a perfume ఆఘ్రాణించుట.
Catholic
(adj), universal general సాధారణమైన, సార్వత్రికమైన, సర్వగ్రాహ్యమైన, సర్వ జన సమ్మతమైన సర్వసమమైన. the * religion యిది వొక మతనామము. a medicine of * use or universal application అన్ని రోగాలను పట్టే మందు. a * or comprehensive treatise సర్వజన సమ్మతమైన గ్రంధము.
Church
(n), ( s), (add,) మండలీ A+. సభవారు F+.
Matins
(n), ( s), తెల్లవారిపూజ, తెల్లవారి జపము.
Strumpetocracy
(n), ( s), లంజల ప్రభుత్వము. This word occurs in (Dodsley's) Chronicle of the kings of England, edit. 1821. p.200 regarding Geo. I. "while we are upon the history of theroyal * of the English court" యింగ్లీషు సంస్తానములో జరిగిన వేశ్యాప్రాజాపత్యమును గురించిన చరిత్రయొక్క ప్రస్తాపమ వచ్చినది గనక.
To Chouse
(v), ( a), mosamu cesuta, piwalAtakamu cesuta.
Signally
(adV), ఘనముగా, విశేషముగా.
East Indian
(n), ( s), పరంగివాడు, చటకారివాడు. See Indian.
Platina
(n), ( s), వెండివంటి వొకవిధమైన లోహము.
Arabic
(n), ( s), అరబ్బి భాష. gum * తుమ్మ బంక, గోందు.
Occupier
(n), ( s), కాపురము వుండేవాడు, అనుభవించేవాడు.
Curtained
(adj), అచ్ఛాదితమైన, కప్పబడ్డ. a heaven is * with cloudsమేఘాచ్ఛాదితమైన ఆకాశము.
To Heighten
(v), ( a), అధికపరచుట, పొడిగించుట, యెక్కువచేసుట, హెచ్చు చేసుట.this *s the injustice యిందు చేత ఆ అన్యాయము మరీ అతిశయించినది. varnish *s the colour మెరుగు నూనె చేత వన్నె హెచ్చుతున్నది, అధికరిస్తున్నది.
Marshalsea
(n), ( s), యిది వొక జెయిల్ఖానా పేరు.
Cotillon
(n), ( s), యెనిమిది మందిగా ఆడే వొక తరహా ఆట దృతనర్తనము.
Dyspepetic
(adj), అజీర్ణ సంబంధమైన. * symptoms అజీర్ణ లక్షణములు.
To Bitel
(v), ( a), కొరుకుట, కరుచుట, కుట్టుట, the snake bit the manవాణ్ని కొరికింది. the flies * the horse గుర్రాన్ని యీ గెలు కుట్టుతవి. the moskitoes bit me నన్ను దోమలు కుట్టినవి. the ratshave bitten this table యెలుకలు యీ ఆవాలు. biting coldకరిచేచలి, మహత్తైనచలి. biting sarcasm క్రూరమైన తిరస్కారము.he made a biting remark వాడు అతి తీక్ష్ణమైన ఒక మాట చెప్పినాడు.or to cheat మోసము చేసుట. In selling me this horse he bitsme యీ గుర్రమును నాకు అమ్మడములో మోసము చేసినాడు. they bitthe dust చచ్చిరి. he made them * the ground వాండ్లను సంహరించినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Blood is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Blood now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Blood. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Blood is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Blood, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149764
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112998
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101372
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95635
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55808
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51474
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40185
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39091

Please like, if you love this website
close