Telugu Meaning of Elegiac

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Elegiac is as below...

Elegiac : (adj), శోకమైన. an * poem శోకరసముగల కావ్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Whiff
(n), ( s), a blast; a puff, a little smoke a smell గుక్కెడుపొగ, కొంచెము గాలి. a * of smoke గుక్కెడుపొగ, రవంతపొగ. I perceived a * of liquor నాకు సారాయికంపు కొట్టినది. just now there is not a * of wind ఇప్పుడు రవంత గాలైనా లేదు.
To Alternate
(v), ( n), మార్చి మార్చి చేసుట, ఒకటి విడిచి ఒకటి చేసుట. In thisnecklace pearl alternates with coral యీ దండులో ఒక ముత్యము ఒకపగడముగా గుచ్చివున్నవి.
To Reduce
(v), ( a), తగ్గించుట, తక్కువ చేసుట, మట్టుపరచుట, అణచుట, స్వాధీనముచేసుకొనుట. he *d the strength of the spirit with water సారాయిలో నీళ్ళనుకలిపి దాని కారమును మట్టు చేసినాడు. he *d the size of the bag ఆ సంచినికురచచేసినాడు. he *d their pay వాండ్ల జీతమును తక్కువ చేసినాడు.to * a fortకోటను పట్టుట. he *d the tree to a log by cutting off the branches ఆచెట్టు కొమ్మలను నరికి వొక మొద్దుగా చేసినాడు. he *d the sugar to a liquid ఆబెల్లమును నీళ్ళు చేసినాడు. he *d the pearls to powder ముత్యాలను చూర్ణముచేసినాడు. they *d the house to ruins ఆ యింటిని పాడు చేసినారు.they *d itto nothing దాన్ని సున్న చేసినారు, నూత కలిపినారు. he *d them to obedienceవాండ్లను అణచినాడు; సాధించినాడు, లోపరచుకొన్నాడు. he *d them to povertyవాండ్లను బీదలనుగా చేసినాడు. he *d me to a servant నన్ను వొక బంటుగాచేసినాడు. they *d it to method దాన్ని దారికి తెచ్చినారు, క్రమపరచినారు. he *dthese words to rule ఈ శబ్దములకు సూత్ర మేర్పరచినాడు. he *d these treesinto classes ఈ చెట్లను జాతివారిగా యేర్పరచినాడు. he *d the pagodas torupees వరహాలను రూపాయలు చేసినాడు.
Fracture
(n), ( s), పగులు, బీటిక, చీలిక, సందు. there was a * in the wallఆ గోడలో వొక బీటిక వుండెను. a * of the scull కపాలమునుపగిలి బద్దగా వుండే స్థలము.
Grannam
(n), ( s), ముసిలమ్మ, అవ్వ యిది యెగతాళిమాట.
Uncovenanted
(adj), not promised by covenant ఒడంబడికె యివ్వని, ముచ్చిలికాయివ్వని, వొడంబడికె తీసుకోబడని. * mercies నిరుపాధికమైన కృప. an * servantవొడంబడికె యివ్వని వుద్యోగస్థుడు.
Certain
(adj), రూఢిఅయిన, వాస్తవమైన, సిద్ధమైన. a * man వకడు, వకానొకడు, ఫలాని మనిషి. in a * book ఫలాని పుస్తకములో, వకానొకపుస్తకములో. a * woman వొకతె, వొకానొకతె. to a * degree కోంతమట్టుకు. * persons కొందరు. I am * he went వాడు సిద్ధముగా వెళ్లినాడు. I am not* of that అందున గురించి నేను రూఢిగా చెప్పలేను. for * నిశ్చయముగా.
Tropical
(adj), rhetorically changed from the original meaning రూపకమైన,సాలంకార దృష్టాంతార్థకమైన. this is a * sense of the word ఆ శబ్దమునకు యిదివుత్తరార్థము, గూఢార్థము, శ్లేషార్థము.
Pantaloon
(n), ( s), a buffoon హాస్యగాడు.
To Munch
(v), ( a), బొక్కుట.
Random
(adj), యథేచ్ఛగా, గురిలేక, గుడ్డి వేటుగా. a few * blows కొన్ని గుడ్డివేటుదెబ్బలు * expressions నోటికి వచ్చినట్టు చెప్పిన మాటలు. a * guess వూరికెగుడ్డివేటుగా వూహించడము. he spoke at * పోలుపొందలేక మాట్లాడినాడు. they shotat * గురి లేక కాల్చినారు, మనసు వచ్చినట్టు కాల్చినారు. It floated at * తనంతటతేలుకాడుతూ వుండినది.
To Inventory
(v), ( a), జాబితావ్రాసుట.
To Open
(v), ( a), తెరుచుట, విచ్చుట, ఆరంభించుట. he *ed the doorతలుపు తీసినాడు. In this garden he *ed a well యీ తోటలో బావితవ్వినాడు. he *ed the the letter జాబును విచ్చినాడు. to * amine గని తవ్వడానికి మొదలు పెట్టుట. he *ed the cocoanutటెంకాయను పగలకొట్టినాడు. he *ed the soil తవ్వినాడు,దున్నినాడు. this medicine *ed the bowels యీ మందుచేత బేదిఅయినది. the sun *s the flower సూర్యుడు పుష్పములనువికసింపచేస్తాడు. I did not * my lips నేను నోరు తెరవలేదు. he*ed a shop అంగడి పెట్టినాడు. he *ed the matter to me ఆసంగతిని నాకు సమర్మకముగా చేసినాడు. he *ed a head in theaccout for this ఆ లెక్కలో యీపద్దు కట్టడానకు ఆరంభమువ్రాసినాడు. he *ed a path through this forest యీ అడవిలోవౌకదారి చేసినాడు. the surgeon *ed the head and then the bodyవైద్యుడు తలకోసి చూచి తర్వాత కడుపును కోసి చూచినాడు. my eyesare *ed కృత్రిమము తెలుసుకొన్నాను, నాకు బుద్ధి వచ్చినది, నాకువివేకము వచ్చినది.
Misnomer
(n), ( n), ఉదాహరించిన తప్పు పేరు, ఇది దొంగల విచారణలో వచ్చేమాట. he pleaded a * ఇది తన పేరు కాదని మనివి చేసినాడు.
Rosin
(n), ( s), గుగ్గిలము.
Cinque
(n), ( s), cOvaMca, ayixu, yixi Atalo ceVlle mAta.
Mutually
(adv), అన్యోన్యముగా, పరస్పరము, వొకరికొకరు. they were * displeased వారి కొకరికొకరికి ద్వేషమైనది.
Echo
(n), ( s), ప్రతిధ్వని, ప్రతిమోత. this answer is a mere * to what I saidయీ జవాబులో నేను చెప్పిన మాటలే వున్నవిగాని వేరే అధికము లేదు.
Wittiness
(n), ( s), skill, art, cunning బుద్దికుశలత, ప్రజ్ఞ, చమత్కారము.
Gecko
(n), (s.), (a large lizard), తొండ, ఊసరవెల్లి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Elegiac is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Elegiac now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Elegiac. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Elegiac is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Elegiac, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close