Telugu Meaning of Random

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Random is as below...

Random : (adj), యథేచ్ఛగా, గురిలేక, గుడ్డి వేటుగా. a few * blows కొన్ని గుడ్డివేటుదెబ్బలు * expressions నోటికి వచ్చినట్టు చెప్పిన మాటలు. a * guess వూరికెగుడ్డివేటుగా వూహించడము. he spoke at * పోలుపొందలేక మాట్లాడినాడు. they shotat * గురి లేక కాల్చినారు, మనసు వచ్చినట్టు కాల్చినారు. It floated at * తనంతటతేలుకాడుతూ వుండినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chronicle
(n), ( s), purANamu, iwihAsamu, cariwra, AyA kAlamaMxu jarigina rAjyavqwwAMwamu. Local chronicles or archives sWalapurANamu, sWalamahAwmyamu.
To Evade
(v), ( a), తప్పించుకొనుట. he *d the blow ఆ దెబ్బను తప్పించుకొన్నాడు. he *d the question అడిగినదానికి వుత్తరము చెప్పకుండా టక్కు చేసినాడు. he *d payment చెల్లించకుండా మోసము చేసినాడు.
To Take
(v), ( n), ప్రవర్తించుట, పట్టుట. he took to the study very kindly నిండాఆశగా చదివినాడు. he took to the church పాదిరి అయినాడు, పాదిరి వుద్యోగములోప్రవేసించినాడు. he took to the road or he ran away దారి కొట్టి దోచే దొంగఅయినాడు, పారిపోయినాడు. he took to the hill కొండతట్టుకై పారిపోయినాడు,వేటకు పోయినాడు. the child took to him ఆ బిడ్డ వాని మీద ఆశగా వున్నది. the boydid not * to his book వానికి చదువు మీద ఆశ లేదు. he has taken to thebottle తాగడములో పడ్డాడు. he took to his heels పారిపోయినాడు, వురికినాడు. hetook to his bed మంచమెక్కినాడు, రోగము వచ్చి పడుకొన్నాడు. the cat took to atree ఆ పిల్లి చెట్లో దాగుకొన్నది.
Bindes
(n), ( s), కట్టేవాడు. a book * పుస్తకములు జిల్దు కట్టేవాడు.
Legerdemain
(n), ( s), కరలాఘవము, హస్తలాఘవము, కనుకట్టువిద్య, గారడివిద్య.
Synodical Meetings
(adj), ధర్మసభా సంబంధమైన.
Blister
(n), ( s), పొక్కు. or medicine to produce a * పొక్కు ప్లాస్త్రి.
Foppishness
(n), ( s), సొగసు, జంభము, పిచ్చివేషము.
Comick
(adj), హాస్య నాటక సంబంధమైన హాస్యకరమైన, కుచోద్యమైన, నవ్వించే.
Inspissation
(n), ( s), ఘనీభవించడము.
Work
(n), ( s), labor, toil, employment పని కార్యము. carpenter's* వడ్రాంగము, వడ్లపని. a book గ్రంథము. * of the needle కుటట్డపు పని. there is not much * in the shawl ఈ శాలువలో యెక్కువ బుట్టాలూ లేవు. she was sitting at * అది కుట్టుతూ వుండినది. fine * (sewing) బట్టమీద వేశే పువ్వులు మొదలైన శృంగారమైన పని. a lady's work-box or * basket దొరసానులు సూదులు మొదలైనవి వేశి పెట్టుకొనే పెట్టె a good * ధర్మము, పుణ్యము. he is rich in good *s అతడు తపోధనుడు. a great * or miracle మహాత్మ్యము, మహిమ. a * bench దాయి. to go to * or to set to * మొదలు పెట్టుట, ఆరంభించుట. he made short * with it నిమిషములో దాన్ని చెరిపినాడు. fire *s బాణవిద్య. waterworks జలయంత్రములు. *s or manufactory కార్ఖానా, దొడ్డి, పనిచేసేస్థలము. slat *s ఉప్పుకొంటారు. the gunpowder *s మందుగిడ్డంగి, మందుచేశేస్థలము. *s that is, a bastion or walls కోటగోడలు.
Surplice
(n), ( s), the white garment which a clergyman wearsover his black gown గుడిలో ప్రసగించేటప్పుడు పాదిరి తన నల్లవుడుపుమీద వేసుకొనే తెల్లవుడుపు.
Pandal
(n), ( s), ( an Indian word for a booth or hall made of mats : ashed ) పందిల. this word is used in Macartney's China 2. 206.
Snapdragon
(n), ( s), ఒక విధమైన పిల్లకాయల ఆట.
To Touch
(v), ( n), to be in contact అంటుకొని వుండుట, పట్టుకొని వుండుట, చేరివుండుట, కలిశివుండుట. our houses * వాడి యిల్లు నా యిల్లు వొకటితో వొకటి కలిశినట్టువున్నది. In coming to Madras the ship *ed at Vizagapatam పట్నానికిరావడములో వాడ విశాఖపట్టణపు రేవులో కొంచెము నిలిచినది. before the ships *edవాడ మీద వాడ తాకక మునుపు. he *ed on the subject ఆ సంగతిని సూచనగాచెప్పినాడు.
Juxtaposition
(n), ( s), సామీప్యము, సమీపవర్తీత్వము.
Invincibility
(n), ( s), అజేయమైన శక్తి, అసాధ్యమైన శక్తి.
Pamphlet
(n), ( s), అయిదారు పత్రములు గల చిన్న పుస్తకము. a newspaper సమాచారపత్రిక.
To Hawk
(v), ( n), డేగను విడిచి వేటాడుట. he *ed all day but caught nothingవొక దినమంతా డేగను విడిచినాడు గాని వొకటిన్ని చిక్కలేదు.
Unfailing
(adj), without fear of change తప్పని, భయము లేని. this is an *promise యిది తప్పని మాట, యిది నిశ్చయము. an * spring యెన్నటికీ పారేబుగ్గ,సంతత ధారగా వుండే బుగ్గ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Random is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Random now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Random. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Random is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Random, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close