(n), ( s), కంభము, బొంగు. he pushed the boat along with a pole ఆపడవను గడవేసి తోసినాడు. the bag was borne by two men on a pole ఆ మాటను యిద్దరు దండె కర్రను మోసుకొని పోయిరి. these two things are not alikethey are far as the * s asunder ఆ రెండు సమానములు కావు. కాశి రామేశ్వరమువలె వున్నవి. the * of carriage నొగ. the * of a palankeen పల్లకి దండె. tent *s గుడారపు బొంగులు in measuring అయిదున్నర గజమునేల. asquare * of land వొక గుండభూమి. the north * ఉత్తరధ్రువము. from * to *సర్వత్ర, నాలుగుతట్లా, లోకమంతా, యావద్భూమండలమందు. the south * దక్షిణధ్రువము. a * with a hook to pull down branches దోటి