Telugu Meaning of Work

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Work is as below...

Work : (n), ( s), labor, toil, employment పని కార్యము. carpenter's* వడ్రాంగము, వడ్లపని. a book గ్రంథము. * of the needle కుటట్డపు పని. there is not much * in the shawl ఈ శాలువలో యెక్కువ బుట్టాలూ లేవు. she was sitting at * అది కుట్టుతూ వుండినది. fine * (sewing) బట్టమీద వేశే పువ్వులు మొదలైన శృంగారమైన పని. a lady's work-box or * basket దొరసానులు సూదులు మొదలైనవి వేశి పెట్టుకొనే పెట్టె a good * ధర్మము, పుణ్యము. he is rich in good *s అతడు తపోధనుడు. a great * or miracle మహాత్మ్యము, మహిమ. a * bench దాయి. to go to * or to set to * మొదలు పెట్టుట, ఆరంభించుట. he made short * with it నిమిషములో దాన్ని చెరిపినాడు. fire *s బాణవిద్య. waterworks జలయంత్రములు. *s or manufactory కార్ఖానా, దొడ్డి, పనిచేసేస్థలము. slat *s ఉప్పుకొంటారు. the gunpowder *s మందుగిడ్డంగి, మందుచేశేస్థలము. *s that is, a bastion or walls కోటగోడలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Truthful
(adj), సత్యసంధుడైన, మాయలు లేని, నిష్కాపట్యమైన, ప్రామాణికము గల.
Delioneated
(adj), వ్రాసిన, వర్ణించబడ్డ.
To Jockey
(v), ( a), వంచించుట, మోసము చేసుట. he *ed me in this business పితలాటకముగా నన్ను తొలగదోసి ముందు మించుకొన్నాడు.
Anglicism
(n), ( s), ఇంగ్లిషు భాషియ్యము, ఇంగ్లిషు జాతియ్యము.
Grandmother
(n), ( s), అవ్వ. a paternal * పితామహి. a Maternal * మాతా మహి.a great * ముత్తవ్వ.
To Address
(v), ( a), to prepare ఉద్యోగించుట, ఆయత్తపడుట, వకణ్నిచూచి, లేక, వకణ్నిగురించి చెప్ప నుద్యోగించుట. I addressed my remarks to my brother, but Itook care that the rest should hear me మా అన్నను చూచి యీ మాటలుచెప్పినాను అయితే నేను చెప్పినది యితరులు వినవలెననే సుమీ. they utter abusewithout addressing any one ఫలానివారని నిర్దేశించక తిట్టుతారు, మొత్తముగాతిట్టుతారు. he addressed us and spoke for an hour మాకే మళ్ళి ఘడియ సేపుమాట్లాడినాడు. Men * their prayers to God దేవుణ్ని గురించి మనుష్యులు ప్రార్ధనచేస్తారు. To whom did he * the letter ఆ జాబుకు పై విలాసము యెవరి పేరటవ్రాసినాడు. he addressed a letter to me నాకు వక జాబు వ్రాసుకొన్నాడు. thebeggar addresses his cries to you బిచ్చగాడు నిన్ను చూచి మొరబెట్టుతాడు. thepriest addressed the congregation పాదిరి గుడికి వచ్చివుండే జనమును చూచిప్రసంగించినాడు. She spoke for a long time but addressed nobody శానాసేపు మాట్లాడింది గాని వకరిని చూచి మాట్లాడిందని లేదు. To whom did she * hersong యెవరు వినవలెనని పాడింది. he addressed a petition to them వాండ్లకుఅర్జి వ్రాసుకొన్నాడు, లేక మనివి చేసుకొన్నాడు. I addressed myself to him andasked aid అతణ్ని చూచి సహాయము చేస్తావా అని అడిగినాను, లేక, సహాయముచేయవలెనని అతనికి వ్రాసుకొన్నాను. they addressed themselves to cross theriver యేటిని దాటనుద్యోగించిరి, యత్నపడిరి. Being engaged he did not * me ; orhe did not * himself to me పనిలో వుండినందున నన్ను తల యెత్తి చూడలేదు. thisbook is addressed to children యిది పిల్లకాయలను గురించి చెప్పిన గ్రంధము.All these words are addressed to you యీ మాటలంతా నిన్ను గురించే.
Fair
(adj), beautiful, handsome సుందరమైన, అందమైన, సొగుసైన,చక్కని. a man of * complexion యెర్రనివాడు. this word applies onlyto complexions among natives of India the fairest of whom are of a redish colour, not dark తెల్లని. Just న్యాయమైన. this is not *యిది అన్యాయము, యిది కూడదు. a * dismissal బొత్తిగా తోసివేయడము * permission పరిష్కారమైన వుత్తరవు. a * half సరిసగము.* price breeze అనుకూలమైన గాలి . * hair జనపనారవలె వుండేపసిపిల్లకాయల వెంట్రుకలు. the day was foul but the night was* మధ్యాహ్నము మబ్బు, మైలగా వుండినది, రాత్రి నిర్మలముగా వుండినది. in * weather మబ్బు మందారము లేనప్పుడు . the rain is over it isnow * వాన వెలసి మబ్బు తీసిపోయినది. a prayer for * weather అతివృష్టినివారక ప్రార్థన. * water తేటగా వుండే నీళ్లు, నిర్మలోదకము. by *means మంచితనముగా. by * means or foul నయాననైనా, చెడుతనముననైనా. a * dealer న్యాయస్థుడు, నిదానస్థుడు. the * sex స్త్రీలు, ఆడువాండ్లు,స్త్రీ జాతి. the * one సొగుసుకత్తె. among them the * sex are nottaught to read వాండ్లలో స్త్రీలకు చదువు చెప్పడము లేదు. he is in a * wayto be ruined వాడు సిద్ధముగా చెడిపొయ్యేగతిగా వున్నాడు.
To Delight
(v), ( n), సంతోషించుట, ఆహ్లాదించుట, ఉత్సాహపడుట, ఉల్లాసపడుట,ఆనందించుట. I * in her దాన్ని చూస్తే నాకు ముద్దువస్తుంది. he *edin this వాడు దీన్ని యిచ్ఛయించినాడు.
To Dose
(v), ( a), మందు యిచ్చుట.
Every-where
(adv), అంతటా, అన్ని చోట్ల. he searched * నకముఖాల వెతికినాడు. * in the town పట్టణమంతా.
To Feign
(v), ( n), బేడిజము చేసుట, మారీచము చేసుట, దొంగవేషము వేసికొనుట.he *ed to be a friend. స్నేహితుడైనట్టు నటించినాడు.
Shears
(n), ( s), పెద్దకత్తెర, గోర్రె బొచ్చును కత్తిరంచే కత్తెర.
Creation
(n), ( s), సృష్టి, నిర్మాణము. or world ప్రపంచము. the wonders of *ప్రపంచములోని వింతలు. there are no ghosts but of your own * దయ్యములనినీవు యెంచుకోవడమే గాని వేరే దయ్యములు లేవు. some years after his creationas a Nabob నబాబు అనే ఆఖ్య వాడికి వచ్చిన కొన్ని యేండ్లకు. the animate andinanimate * చరాచరములు. any thing produced కల్పన.
Evacuation
(n), ( s), of a purge విరోచనము. of an army విడిచిపెట్టిలేచిపోవడము. he had four *s వాడికి నాలుగు మాట్లు, ప్రవర్తులు అయినవి. after the * of the town by the enemy శత్రు సేన పట్టణమును విడిచిఅవతలికి పోయిన తరువాత.
Moral
(n), ( s), (add,) The phrase used in AEsop is `epimythion'which the Latin version renders Affabulatio. i. e. ఉపకధ: this will not do. The Ethica or moral books of the Greeks, Romans and Persians, as Plutarch, as `Plutarch' as Morals' and Sady's Gulistan are grossly immoral. Apuleius is called "replete with morality"-whereas `immorality' seems the fitter word. Some of the Niti volumes of the Bramins are (like Marmontel's `Moral tales') very far form morality, or decency.
To Infer
(v), ( a), ఊహించుట, భావించుట. we must * his approval అతనిఅంగీకారమును మనము వూహించుకోవలసినది. from this heat we may* that it will rain ఈ యెండచేత వానవచ్చునని మనము వూహించవలసివున్నది. what do you * from this ? దీనిమీద నీవు వూహించనిది యేమి.
Unction
(n), ( s), anointing అభ్యంజనము. extreme * మరణావస్థ యందు చేశేలేపనము ఇది కాతోలిక్కు వాండ్లలో చరమదశలో చేశే వొక కర్మము. spirit, forceతేజస్సు ఉద్రేకము, శక్తి.
Tented
(adj), గుడారములు గల. in the * field రణరంగమందు, యుద్ధ భూమి యందు.
Tamarind
(n), ( s), ( Tree ) చింత చెట్టు. the fruit చింతపండు.
To Flourish
(v), ( n), శృంగారముగా వుండుట, అభివృద్దయౌట, క్షేమముగావుండుట, తేజరిల్లుట. the garden *es ఆ తోట నవనవలాడుతూ వున్నది.the work *es well ఆ పని చక్కగా జరుగుతున్నది.he *es in writingఅక్షరములు చిన్నెలుగా వ్రాస్తాడు. to * in music అలాపన చేసుట.he *ed a thousand years ago అతడు వెయ్యేండ్ల కిందట వుండినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Work is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Work now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Work. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Work is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Work, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close