Telugu Meaning of To Jockey

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Jockey is as below...

To Jockey : (v), ( a), వంచించుట, మోసము చేసుట. he *ed me in this business పితలాటకముగా నన్ను తొలగదోసి ముందు మించుకొన్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fluied
(adj), నీరుగా వుండే.heat makes butter * కాకచేత వెన్న నీరై పోతున్నది.* lead కరిగి నీరుగా వుండే సీసము.
Dovetail
(n), ( s), వడ్లపనిలో పెట్టె మూలలను కూర్చేటందుకుపలకలలో వుండే పట్లు. లేక, పండ్లు వీటికి వసల, కుసి, తొలి, మచ్చి,పిసరు, పింజము అని అంటారు.
Irreverently
(adv), అగౌరవముగా, అమర్యాదగా.
Mildness
(n), ( s), శాంతము, సౌమ్యము, సాధుత్వము.
Pervaded
(adj), వ్యాపించిన, నెరసిన, నిండిన.
Tun
(n), ( s), a large cask, the measure of four hogsheads పెద్ద పీపాయి.
Evident
(adj), స్పష్టమైన, స్పుటమైన, ప్రత్యక్షమైన, తేటైన, విశదమైన. It is * అది స్పష్టమే. self * స్వతస్సిద్ధముగా తెలిసే.
Disrespect
(n), ( s), అగౌరవము, అనాదరణ, అమర్యాద.they treated him with * వాణ్ని అమర్యాద చేసినారు.
Cotton
(n), ( s), ( clear from the seed ) దూది. not cleared పత్తి * threadనూలు. a * rope నూలు పగ్గము, నూలు తాడు. he wore as * jacket but a linenturband వాడు గుడ్డ చొక్కాయ వేసుకొన్నాడు అయితే నార పాగా వేసుకొన్నాడు. a * ragగుడ్డ తునక పేలిక. * goods నూలు సరుకులు. * cleaners, ( the caste so called) దూదేకుల వాండ్లు. * ground రేగడ భూమి, రేగటి మన్ను. the * plant ప్రత్తిచెట్టి the * tree ( the large tree so called ) బూరగచెట్టు, శాల్మలి. a bed stuffed withits down హంసతూలికాతల్పము.
Lethargic, Lethargical
(adj), మందముగా వుండే, మబ్బుగా వుండే, దిమ్ముగా వుండే, సోమారితనముగా వుండే, ఇది సన్నిపాతములో వుండే మైకమును గురించినమాట.he was * the whole of yesterday వొళ్లుతెలియక పడివుండినాడు.
Bottom
(n), ( s), line 5 for postertos-read posteriors. In line 8 read business. The ship went to the bottom వాడ ముణిగి పోయినది.
Philippie
(n), (s), దూషణకావ్యము, దుషణ గ్రంథము. he wrote a long * againtthemవాండ్ల మీద నిండా దూషణ వ్రాసినాడు.
Discoloured
(adj), వివర్ణమైన, కందిన. the tongue is * నాలుకవివర్ణమైనది.
Eulogium, Eulogy
(n), (s.), స్తవము, స్తుతి, స్తోత్రము.
Nervousness
(n), ( s), బలము, దార్ఢ్యము.
Near
(adj), సమీపమైన, దగ్గరగా వుండే, సన్నిహితమైన. * relationship దగ్గిరి బంధుత్వము. on the * side దగ్గిరి తట్టు, దగ్గిరి పక్క, అనగా ఈ తట్టు, ఈవలి తట్టు, ఇవతలి తట్టు. the * side of a horse గుర్రానికి దగ్గిరి తట్టు, అనగా యెక్కేవాడికి వాటముగా వుండే గుర్రము యొక్క యెడమ తట్టు. or miserly లోభియైన, లుబ్ధత్వము గల. a * manలోభి, లుబ్ధుడు.
To Start
(v), ( a), to make it run from a hidding place దాగి వుండేదాన్ని బైటవెళ్ళేటట్టు చేసుట. the dogs *ed the fox ఆ కుక్కలు దాగి వుండిన నక్కను బైట లేపినవి. he *ed an objection వొక ఆక్షేపణ ఎత్తినాడు. to begin మొదలుపెట్టుట. he *ed a new subject కొత్త సంగతిని యెత్తినాడు, ప్రస్తాపము చేసినాడు.
Feint
(n), ( s), యేమార్చడము, వంచన,కపటము, కుత్సితము, కుయుక్తి, మోసము.మాయ, మిష, వ్యాజ్యము. he made a * to strike my head and struckmy leg తలమీద కొట్టబొయ్యేటట్టు జాడ చూపియే మరించి కాళ్ల మీద కొట్టినాడు.I look upon this as a mere* యిది వట్టి కుయుక్తి అని తోస్తున్నది.
To Act
(v), ( n), ఆడుట, ప్రవర్తించుట, నడుచుకొనుట. I will * in conformity to yourwishes తమ అభిప్రాయపద్ధతికి నడుచుకొంటాను. he acted as a minister మంత్రిగాప్రవర్తించినాడు. he acted upon his own authority స్వతంత్రముగా ప్రవర్తించినాడు.when a watch is broken the hands do not * ఘటియారము పగిలితే ముండ్లుతిరగవు. this acted as a purge యిది భేదిమందుగా వుపయోగించినది. thismedicine did not * on the fever యీ మందు ఆ జ్వరమును పట్టలేదు. she actedexcellentely in this comedy యీ నాట్యములో బహు ఘనముగా ఆడింది. sheacted to me as a mother అది నాకు తల్లిమారు తల్లిగా వుండినది. their wordsacted upon him as a discouragement వాండ్ల మాటలు వాడికి అధైర్యమునుచేసింది. he will not act without orders వుత్తరవు లేక వాడు చేయడు, ప్రవర్తించడు.to * for another బదులుగా పనిచూచుట. he acted up to his principles తనయోగ్యతకు అనుగుణ్యముగా నడిచినాడు. he acted up to his orders అతని వుత్తరవుచొప్పున నడుచుకొన్నాడు. the troops acted against them ఆ దండు, వాండ్ల మీదయుద్ధము చేసినది.
Scholarlike
(adj), learned పండితుడైన, వ్యక్తుడైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Jockey is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Jockey now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Jockey. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Jockey is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Jockey, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124371
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99399
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83292
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82254
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49684
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47711
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35381
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35136

Please like, if you love this website
close