Telugu Meaning of Scholarlike

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scholarlike is as below...

Scholarlike : (adj), learned పండితుడైన, వ్యక్తుడైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Astonish
(v), ( a), ఆశ్చర్యపరచుట.
Shade
(n), ( s), నీడ, ఛాయ. darkness చీకటి, చాటు, మరుగు. in coloursకప్పు, కళ, కౌరు, చాయ. the dark part of a picture పటములో వ్రాసే నీడ. in this picture the man's right hand is in the light; the other hand is in the * ఈ పటములో ఆ మనిషి యొక్క కుడి చెయ్యితెలుస్తున్నది యెడమ చెయ్యి నురుగులో వున్నది. there is a * of distinction between these two ఈ రెంటికీ రవంత బేధము వున్నది. this cloth is a * dearer than the other దానికంటే యీ గుడ్డ కొంచెము వెల అధికము. a * or ghost దయ్యము.
Unreasonable
(adj), without proper cause, without sense అన్యాయమైన,వివేకము లేని, తెలివిలేని. this is an * claim ఇది అన్యాయమైన వ్యాజ్యము. you arevery * if you expect that your father will consent to this దీనికి నీ తండ్రివొప్పుకొంటాడనేది వట్టి వెర్రి. you are * నీవు చెప్పేది అన్యాయము. In 2 Thess. III. 2. అవివేచకులు. A+.
Otto
(n), ( s), of roses అత్తరు.
Muskmelon
(n), ( s), కస్తూరికరుబూజా పండు.
Conveniently
(adv), హాయిగా, అనువుగా, అనుకూలముగా. the home stands very* for him ఆ యిల్లు వాడికి అనుకూలముగా వున్నది, హాయిగా వున్నది. can youconveniently come tomorrow రేపు రావడము నీకు తొందర లేదే, రేపు రావడమునీకు అనుకూలమేగా. with out difficulty సరాళముగా.
Palace
(n), ( s), నగరు, రాజగృహము. Episcopal * బిషపువుండే యిల్లు. a gin *కల్లంగడి, యీ అంగళ్ళు నిండా శృంగారించబడి వుంటవి గనుక యీ పేరు వచ్చినది.
Veranda
(n), ( s), an open portico వసారా, తాళ్వారము, వారపాక, పంచపాళి.
Swop, Or Swap
(n), (s.), exchange మార్చుకోవడము. Addison's Spectator,No. 559. ** 6.
Involved
(adj), కలసిన, చిక్కుబడ్డ, తగులుకున్న. this affair is * in obscurity ఆ వ్యవహారము అనుమానములో తగులుకొని పడివున్నది.he was * in debt అప్పులో తగులుకొని వుండినాడు. he was * in thebusiness ఆ పని లో తగులుకొని వుండినాడు. an * sentence చిక్కుగా వుండేవాక్యము. an * style చిక్కగా వుండే పాకము.
Joust
(n), ( s), బల్లెములతో వేడుకగా చేసే యుద్ధము, మృషామృధము.
Musquet
(n), ( s), తుపాకి. See Musket.
To Endanger
(v), ( a), అపాయములోకి తెచ్చుట, ప్రమాదములోకి తెచ్చుట.
Ruby
(n), ( s), కెంపు, కురువింధము. the fine * పద్మరాగము. redness ఎరుపు.
Crupper
(n), ( s), దుమిచి, జీవిలో నుంచి గుర్రపు తోకకు తగిలించేవారు.
Skin
(n), ( s), తోలు, చర్మము. the * that forms over boiled milk మీగడ. he was wetted to the * వానలో వాడు దొప్పదోగినాడ, వాడు నిండా తడిసినాడు. they stripped him to the * దేహముతో విడిచిపెట్టినారు, వాణ్ని బొత్తిగా దోచుకొన్నారు. he came out with a whole* గాయము లేకుండా తప్పివచ్చినాడు. a * bottle for oil సిద్దె, స్నేహపాత్రము. the feeling called goose * గగుర్పు, రోమాంచము. he is nothing but * and bone వాడు నిండా శుష్కించివున్నాడు.
Just
(adv), సరిగ్గా, పరిష్కారముగా, శుద్ధముగా. this is generally expressed by the emphatic E. * a little రవంతే. there are * ten rupees పది రూపాయీలే, సరిగ్గా పదిరూపాయీలు వున్నవి. * now ఇప్పుడే.he went * now ఇప్పుడే పోయినాడు. * at dawn ఉదయము కాగానే. it has * struck eight ఇప్పుడే యేనిమిది కొట్టినది. when I had * got up నేను లేచీలేవకమునుపే, లేవగానే. * after he came అతడు రాగానే. I am * going నేను యిప్పుడే పోతాను, ఇదో పోతాను. I had * arrived whenhe died నేను వచ్చిచేరగానే వాడు చచ్చినాడు. it is * ready ఇదో సిద్ధమైనది. * tell him I have done it నేను చేసినానని అంతే చెప్పు,చేసినానని మాత్రము చెప్పు. * here ఇక్కడనే. * at the turning of the street ఆ వీధి మళ్ళగానే. I am * well నాకు వొళ్లు కుదురు ముఖముగా వున్నది. you have * ruined it నీవు దాన్ని బొత్తిగా చెరిపినావు.* read on ఊరికే చదువుతూపో. * put it down ఊరికెపెట్టివెయ్యి.
Redemption
(n), ( s), ముక్తి. A+ విముక్తి, విమోచనము, మోక్షము. In Hebr. IX.12 .ముక్తి. A+. the * of a promise చెప్పినట్టు జరిగించడము, చెప్పిన మాటను నెరవేర్చడము. In * of my promise I now write to say that చెప్పిన మాటనుకాపాడుకోవడమునకై నేను యిప్పుడు వ్రాసేది యేమంటే. * jewels from pawn కుదవవిడిపించడము. their credit is sunk beyond * వాండ్ల యెడల నమ్మకము యికనుయెన్నటికిన్ని లేకుండా పోయినది.
Metempsychosis
(n), ( s), పునర్జననము, దేహాంతరమును యెత్తడము. Christians do not believe in the * ఖ్రిస్తుమతస్థులు పునర్జన్మము, కద్దని నమ్మరు.
To Squander
(v), ( n), to scatter or be scattered చెదిరిపోవుట,ఛిన్నాభిన్నమై పోవుట. squandering glances i. e. hits made at random అబుద్ధిపూర్వకముగా చేసినపని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scholarlike is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scholarlike now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scholarlike. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scholarlike is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scholarlike, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close