(n), ( s), యంత్రము, సాధనము, వుపాయము. a loom is an * for weaving మగ్గము బట్టలు నేసే యంత్రము. a fire * నిప్పును చల్లార్చే జల యంత్రము. a printing * అచ్చువేసే యంత్రము. a sort of pump or * for drawing water యేతాము, కపిల. a steam * పొగ యంత్రము, అనగా పొగచేత ఆడేటిది. warlike *s యుద్ధ సాధనములు, అనగా ఫిరంగి, తుపాకులు మొదలైనవి. they employed every * to destroy me నన్ను చెరపడమునకు యెన్ని యుక్తులో అన్నిన్ని చేసినారు.