Telugu Meaning of Grandmother

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Grandmother is as below...

Grandmother : (n), ( s), అవ్వ. a paternal * పితామహి. a Maternal * మాతా మహి.a great * ముత్తవ్వ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bartavelle
(n), ( s), not చకోరపక్షి but నేల నెమిలి అనే పక్షి. Query where did the word * originate? Possibly it is a cant name: half a century ago [See Gent. Mag. 1806 Supplt. p. 1194] speaking of cooks, he mentions "the choicest delicacies of Burgees and Bartovalle."
Dart
(n), ( s), వేసుడుబరచి, చేబల్లెము, యీటె, బాణము. dartsof love మన్మధ బాణములు. he made a * at the bag సంచినిగుంజుకొనేటందుకై ఒడిసి పట్టుకోవచ్చినాడు, సంచిమీదలటుక్కున చెయ్యివేయవచ్చినాడు. the snake made a * atme పాము నన్ను ఒడిసి పట్టుకోవచ్చినది.a hawk made a * at the bird డేగ ఆ పక్షిమీదికి దూకినది,దాన్ని తన్నుకొని పోయినది.
Topically
(adv), with application to some particular part యెక్కడ నొప్పోఅక్కడ, యెక్కడ రోగమో అక్కడ, ఆయా అవయవమందు.
Initiative
(n), ( s), ( a bad French Phrase ) ఆరంభము, మొదటియత్నము,the governor assumed the * in this business యీ పని లో యావన్నిర్వాహకమున్ను గౌనరు వహించినారు. to broach the subject ప్రస్తావము చేయుట. he has the * ఆయనే స్వతంత్రుడు. the *procedings మొదటి నిబంధన. let us there fore take the * and state that nothing whatveer has been down అయితే మేమే ఆరంభించి యేమిన్ని జరుగలేదంటున్నాము.
To Billet
(v), ( a), సోజర్లుకు చోటిమ్మని చీటీ వ్రాసుట. he billeted four soldiersupon me నలుగురు సోజర్లుకు నా యింట్లో చోటిమ్మని వ్రాసినాడు.
To Locate
(v), ( a), పెట్టుట, ఉంచుట, ఏర్పరచుట. he *d a shop in this streetఈ వీధిలో వొక అంగడి పెట్టినాడు. the trops were *d there ఆ పటాళమును అక్కడపెట్టినారు.
Abomination
(n), ( s), detestation, loating అసహ్యము, చీదర, రోత. the objectof destation రోతగా వుండేటిది, అసహ్యముగా వుండేటిది, తలచీదరగా వుండేటిది.wickedness దుష్టత. this is an * ఇది దుష్ట పని, యిది దుర్మార్గము.
To Swelter
(v), ( n), that is to Sweat చెమటబట్టుట, చెమర్చుట.
Unfinished
(adj), not complete, imperfect కొరగా వుండే, అసమగ్రముగా వుండే,ముగియకుండా వుండే, తీరకుండా వుండే. an * picture యింకా వ్రాశి తీరకుండా వుండేపఠము.
To Cock
(v), ( a), తుపాకి గుర్రాన్ని బొట్టన వేలుతో వెనకకు యీడ్చుట. He cocked the gun but did not fire it తుపాకి గుర్రమును బొట్టన వేలుతో వెనకకు యీడ్చినాడు గాని అడుగుబిసను వొత్తి కాల్చలేదు. the horse cocked his ears. ఆ గుర్రము చెవులను నిక్కబొడుచుకొన్నది.
To Remedy
(v), ( a), నివారణము చేసుట, స్వస్థము చేసుట, పరిహరించుట, ఉపశమనము చేసుట. he tried to * the mischief he had done తాను చేసిన అపకారమును దిద్దుకో చూచినాడు.
While, Whilts
(adv), as long as అప్పట్లో, అట్టికాలమందు. * he was writing అతడు వ్రాస్తూ వుండగా. to talk whilsttravelling పోతూవుండగా మాట్లాడుట. he calls it Cannadywhilst it is Telugu తెలుగుగా వుండగా కన్నడి అంటాడు.while he worshipped పూజలో వుండగా.
Ye
(nominative plural of thou), మీరు
Peacemaking
(n), ( s), సంధి, రాజి, సమాధానము.
Illumination
(n), ( s), జ్యోతి, ప్రకాశము, వెలుగు. there was an * in thetown last night రాత్రి పట్టణములో వీధివీదికీ దీపాలు పెట్టినారు.
Snare
(n), ( s), to catch an animal with వల పుచ్చు, బోను, ఉపాయము, యుక్తి, వాగురా, మృగబంధినీ. they set a * for the tiger పులిని పట్టడానికి ఒక బోను పెట్టినారు. youth is surrounded by *s యౌవనమునకు యెటు చూచినాగండముగా వున్నది, సంకటముగా వున్నది. they laid a * to ruin him వాణ్ని చెరపడానకువొక యుక్తి పన్నినారు. he fell into her *s దాన్ని మోసములో చిక్కుపడ్డాడు.
Boyish
(adj), పసి, బాల్యపు. * acts పిల్ల చేష్టలు.
Perennial
(adj), నిత్యమైన అన్ని బుతువులలో వుండే సంవత్సరము పొడుగునా వుండే. grass is * కసువు యెప్పుడున్ను వుంటున్నది this stream is * యిది సదావాహినియెప్పుడున్ను ప్రవహిస్తున్నది.
Interrogation
(n), ( s), ప్రశ్న, అడగడము. a note of * ప్రశ్న గురుతు (?). Interrogative, adj. ప్రశ్నార్ధకమైన. an * pronoun ప్రశ్నార్ధక సర్వనామము.who ఎవడు, where ఎక్కడ మొదలైనవి.
Schismatick
(n), ( s), అవాంతరమతమును కల్పించినవాడు, అవలంబించినవాడు,స్వమతములోనే కొత్తమార్గమును కలగచేసినవాడు. the Catholicks consider the protestants as being *s కాతోలిక్కువాండ్లు ప్రొటెస్టెంటువాండ్లను తమలో నుంచి చీలిన భిన్నమతస్తులని అంటారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Grandmother is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Grandmother now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Grandmother. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Grandmother is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Grandmother, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close