Telugu Meaning of To Munch

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Munch is as below...

To Munch : (v), ( a), బొక్కుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Succeeding
(adj), following వెనుకటి, వెంబడిగా వచ్చే. in the *chapter దీనికి అవతల వచ్చే అద్యాయములో, దీనికి వెంబడిగా వచ్చే అధ్యాయములో. the * story యీ కింద చెప్పే కథ. in the * trialదానికి అవతలి విచరణలో. in the * years ఆ తర్వాతి సంవత్సరములలో, ఆ వెనుకటి సంవత్సరములలో.
Tipsy
(adj), మత్తెక్కిన, తాగి మైకముగా వుండే.
Underhand
(adv), by secret means; by fraudulent means రహస్యముగా,మరుగుగా, మోసముగా. this payment was made * యీ రూకలు దొంగతనముగాయివ్వబడ్డవి.
Cinque-foil
(n), ( s), ayixu rekulugA vuMde puRpamu.
Sea-room
(n), ( s), సముద్రములో వాడ తిరిగే టందుకు విశాలముగా వుండేయేడము.
Unfairly
(adv), అన్యాయముగా.
To Revile
(v), ( a), తిట్టుట, తిరస్కారము చేసుట, దూషించుట.
Abbe
(n), ( s), (pronounced (ab-bay ) ఒక విధమైన పాదిరి.
Stage
(n), ( s), in the theatre రంగము, రంగస్థలము. a raised floor to be used for a day or two నడవడమునకై సధ్యాయెత్తుగా కట్టిపెట్టిన పలకలు. any thing publickly transacted or performed రచ్చకూటము. those who appear upon the * నటులు ఆడేవాండ్లు, ఎదటవచ్చిమాట్లాడేవాండ్లు. a * in a journey మజిలి. they went four *s before they met him నాలుగు మజిలీలు పోయి అతణ్ని కనిపెట్టినారు. at every *కడాకు కడవెళ్ళా. youth is the first * of life బాల్యము మొదటిదశ.* horse తపాలు గుర్రము. in an early * of his studies వాడు కొంతమట్టుకుచదివిన తర్వాత. in the last * of the disease ఆ రోగానికి అంత్యకాలములో,అంత్యదశలో. the * or comic art భరతశాస్త్రము. he went on the * వేషగాడై పోయినాడు. as minister he was on the * twenty years యిరువై యేండ్లదాకా వాడు మంత్రిగా ప్రవర్తించినాడు. a new character now enteredon the * కొత్తవేషము వచ్చినది, అనగా కొత్తగా వొకడు ప్రసిద్ధుడై బైలుదేరినాడు.
Jaundiced
(adj), కామర్ల రోగముగల, అసూయగల, గిట్టని, విరసమైన.
To Portray
(v), ( a), వర్ణించుట, చిత్తరువు వ్రాసుట. he * ed their conduct వాండ్లనడకను తద్వత్తుగా వర్ణించినాడు. he * ed her on horse back అది గుర్రము మీదకూర్చున్నట్టు వ్రాసినాడు. he is * ed as a saint అతడు మహాముని యైనట్టువర్ణింపబడ్డాడు.
Exactitude
(n), ( s), ఖండితము, ఖండింపు. he has no * వాడితో కరాఖండితములేదు.
Exponent
(n), ( s), విశేషము, ఆనవాలు, లింగము, యిది మహాగణితములోవచ్చే శబ్దము. or exemplification దృష్టాంతము, లక్షణము.
To Meet
(v), ( a), and v. n. సంధించుట, సందర్భించుట, సంఘటించుట, యెదురుపడుట. I met him on the road వాడు దోవలో యెదురుపడ్డాడు. సందర్భించినాడు. my letter met him on the road నా జాబు దోవలో వాడికి అందినది, ముట్టినది. he appointed to * to-day యీ వేళ నాతో కలిసి మాట్లాడుతా నన్నాడు. the people went to * the king రాజును యెదురుకొనడానకు పోయినారు. after his *ing me ఆయనా నేను కలిసిమాట్లాడిన మీదట. he met his death there వాడికి చావు అక్కడ వుండినది. this rule does not * the case యీ మాత్రము ఆ సంగతికి వుపయోగించదు. as I fell down my head met the stone పడడములో నా తల రాయికి తగిలినది. I will * that objection అందుకు నేను సమాధానము చెప్పుతాను. the prisoner did not * the charge ఖైది తనమీదవచ్చిన ఫిర్యాదుకు సమాధానము చెప్పలేదు. at night the two armies met రాత్రి రెండు సేనలు ఢీ కొన్నవి, కలియబడ్డవి. the council met in the evening సాయంకాలము సభ కూడినది. I put a rope of a fathom long round the tree, but the ends would not * ఆ చెట్టుకుచుట్టూ బారెడుతాడు వేస్తే రెండు కొనలు అందలేదు. with this money I couldnot make both ends * యీ రూకలతో దాన్ని గడపలేను. as the boards did not * the water came through పలకలు సంతనగా వుండనందున దానిగుండా నీళ్లు కారినవి. when their eyes met వొకరిని వొకరు చూచినప్పుడు. have you met with that book? ఆ పుస్తకము నీకు చిక్కినదా. he met with an accident వాడికి వొక అపాయము సంభవించినది. he met with a rebuff భంగమును పొందినాడు. he met with a rebuff భంగమును పొందినాడు. he met with his deserts ఆ శిక్ష వాడికి కావలసినదే.
Sloppy
(adj), చిత్తడిగా వుండే, చితచితలాడే. a * place నీళ్ళ మడుగులుగా వుండే స్థలము. when the child came to the * place in the road, it stopped ఆ బిడ్డ దోవన పోతూ నీళ్లు చిలపచిలపలుగా వుండే చోటికి వచ్చి అక్కడ నిలిచి పోయినది.
Alcalde
(n), ( s), కాజీ, తురక న్యాయాధిపతి.
Debilitating
(adj), బలహీనముచేసే. drunkeness is * తాగడముబలహీనము, తాగడముచేత బలహీనమౌతున్నది.
To Snatch At
(v), ( n), పెరుక్కోపోవుట, పెరుక్కోవచ్చుట.
Panther
(n), ( s), చిరుతపులి. it is the black tiger ( Penny. Cyc in Wolf, page.503 ).
To Pacify
(v), ( a), సమాధానము చేసుట, సముదాయించుట, ఉపశాంతి చేసుట. shecould not * the child ఆ బిడ్డను సముదాయించ లేకపోయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Munch is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Munch now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Munch. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Munch is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Munch, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89579
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close