Telugu Meaning of Evinced

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Evinced is as below...

Evinced : (adj), తెలియచేసిన, చూపిన, అగుపడిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Cushion
(v), ( a), కురిచి మొదలైన వాటికి మెత్తలు వేసుట విచారణకు రాకుండా అణిచివేసుట. they *ed his arguments వాడు చెప్పిన న్యాయములను అణగదొక్కి వేసినారు.
Commensurate
(adj), తగిన, అకగుగా వుండే, తదనుగుణ్యమైన, సమానమైన. I see no * advantage in this యిందుకు తగిన ఫలము కనుపించలేదు.
Maidenhead
(n), ( s), కన్నెరికము.
Overthrw
(n), ( s), నాశము, ధ్వంసము, అపజయము, అవమానము.
To Pilot
(v), ( a), వాడకు దారి చూపుట. he * ed me through the grammar వాడునాకు వ్యాకరణము చెప్పినాడు.
Wine Bibber
(n), ( s), one who drinks much wine; a great drinkerతాగేవాడు, తాగుబోతు.
Unmeasured
(adj), not limited అమితమైన, అపారమైన.
Jorum
(n), ( s), చేంబు, అనగా చషకము.
Old
(adj), ముసలి, ప్రాచీనమైన, పాత. an * friend బహుదినాలస్నేహితుడు. when his coat grew * వాడి చౌక్కాయపాతగిలినప్పుడు. an * saying సామిత. an * promise పూర్వముయిచ్చిన మాట. an * man ముసలివాడు. an * woman ముసలిది.an * poem ప్రాచీన కావ్యము. an * book పాత పుస్తకము. * ageవృద్ధాప్యము, ముసలితనము. when he grew * వాడికి వృద్ధాప్యమువచ్చినప్పుడు. how * are you ? నీ వయస్సెంత. my child is notso * as your's నా బిడ్డి చిన్నది, నీ బిడ్డ పెద్దది. fiftyyears * యాభై యేండ్లుగల. he is *er than me నా కంటెపెద్దవాడు. of * or in * time, they did not do soపూర్వకాలమందు వాండ్లు అట్లా చేయలేదు. in the days of *పూర్వకాలమందు. young and * బాలులువృద్ధులు, పిన్న పెద్దలు.she is of an * family ఆమె అనాది వంశస్థురాలు. * fellow ! అన్నా,అబ్బీ. this is the * story ఇది యెల్పప్పటి కూతె. * testamentబైబిల్ యొక్క మొదటిభాగము, పూర్వభాగము. he is an * acquaintanceof her's దానికి నిండా దినములుగా గురైరుకైనవాడు.
Lunar, Lunary
(adj), చంద్రసంబంధమైన, చాంద్రమాన. a lunar month చాంద్రమానప్రకారముగా వుండే నెల. * rainbow చంద్రపరివేషము. Lunated, adj. అర్ధచంద్రకారముగా వుండే.
To Dismantle
(v), ( a), విప్పుట, పెళ్లగించుట, ఛిన్నాభిన్నముచేసుట,చెడగొట్టుట, పాడుచేసుట. they *d the fort ఆకోటను పడకొట్టినారు.
To Lord
(v), ( n), బెస్తపెత్తనము చేసుట, విజృంభించి తిరుగుట.
Dismantied
(adj), శిథిలమైన, ఛిన్నాభిన్నమైన, పడకొట్టబడిన,పాడైన.
Pimple
(n), ( s), మొటిమ, చెమరకాయ.
Directory
(n), ( s), a book regarding places names, employmen. s&c. మార్గదర్శి, అనగా వారివారి పేళ్లు వుండేస్థలములు.ఉద్యోగములు, మొదలైనవి వ్రాసి వుండే పుస్తకము. a bookregarding religion ఉపదేశ గ్రంథము.
Dowdy
(n), ( s), నాగరీకములేనిది, మోటది, కామాటిదానివలె వికారముగాబట్టలు కట్టుకునేది.
To Knot, Nit
(v), (a.), ముడి వేసుట.
Blackness
(n), ( s), నలుపు, నైల్యము. from the * of the night రాత్రిఅంధకారముగా వుండినందున.
Warrant
(n), ( s), a precept for arresting a person by authorityఒకణ్ని పట్టడమును గురించి అధికారివల్ల యివ్వబడ్డ ఆజ్ఞా పత్రిక. the magistrate gave a * to apprehend the thieves ఆ దొంగలను పట్టడానకు పోలీసు అధికారి వొక అధికార పత్రికను యిచ్చినాడు. voucher దస్తావేజు, సాధకము. this letter is my * యీ జాబు నాకు ఆధారము, సాధకము. right ధికారము. I had his * for paying the money ఆ రూకలను చెల్లించడమునకు అతని సెలవు వున్నది. what * have youfor this interpretation? యిట్లా అర్థము చేయడమునకు నీకేమి ఆధారము. or privilege యిజారా. A warrant was granted to him for supplying the palace with firewood నగరికి కట్టెలు వేయడమునకు వానికి వొక కవులు యివ్వబడ్దది.
Fellowship
(n), ( s), companionship సహవాసము, సాంగత్యము,స్నేహము, పొందు.confederacy కట్టుబాటు,బందుకట్టు. partnership పాలికాపుతనము.I will have no * with him వాడి సహవాసము నాకు వద్దు. he had no * with them వాండ్లలో పాలు కలియలేదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Evinced is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Evinced now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Evinced. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Evinced is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Evinced, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close