Telugu Meaning of Groat

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Groat is as below...

Groat : (n), ( s), (four pence) పెద్దరూక. I have not a * నా వద్దవొక గవ్వలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Recess
(n), ( s), గూడు. In the * or * es of the conscience అంతర్మానసము నందు,అంతరాత్మ యందు. In the rural * అడవిలో దాగే పట్టున స్థానము నందు. as of acourt or parliament వొక సంవత్సరములో విచారణ లేని దినములు. after the *విచారణ లేని దినాలు అయిన తరువాత.
To Place
(v), ( a), వుంచుట, పెట్టుట. he *d the guard పారావుంచినాడు. they *dthe spears against the wall ఈటెలను గోడకు ఆనించినారు. they *d thepikes upright వాసములను నిలువబెట్టినారు. he * d the arrow on the bowబాణమును తొడిగినాడు. we *d ourselves in ambush మేము పొంచివుంటిమి. youare to * yourself under his orders నీవు అతనికి అణిగి నడుచుకోవలసినది. ifyou * yourself in my situation you will see the difficulty నా గతి నీకు వస్తేఅప్పుడు తెలుసును.
Cherry
(n), ( s), వక తరహా యెర్రని, పండు, దొండ పండువలె యెర్రగా గుండ్రనైన వక తరహా పండు. * brandy యీ పండ్లతో చేసినసారాయి. * checked యెర్రని చెక్కిళ్లుగల. * lipped బింజొష్టియైన. the Brazil * బుడ్డమిసిరి పండు.
Thinker
(n), ( s), a sage యోచించేవాడు, విచారించేవాడు. or philosopher జ్ఞాని,బుధుడు.
To Waken
(v), ( n), to rouse మేలుకొనుట, నిద్రలేచుట.
Cup-bearer
(n), ( s), రాజు దగ్గెర వుండే వొక తరహా పరిచారకుడు.
To Swag
(v), ( n), swag, వేలాడుట. a * belly వేలాడే పొట్ట. Ganesa has a * belly పిళ్ళారి వేలాడే పొట్టగల వాడు.
Acting
(adj), బదులుగా పని చేస్తూవుండే. the * judge ఒకరి బదులుగా పనిచూస్తూవుండే న్యాయాధిపతి.
Quaintly
(adv), వింతగా, చమత్కారముగా. `The New Testament is the bestbook, as Burkitt * remarks, that ever was written against Popery.'
Grocery
(n), ( s), తేయాకు, కాపివిత్తులకు, బెల్లము, బియ్యము, మసాలామొదలైనవి.
To Apply
(v), ( a), వేసుట, పూసుట, చరుముట, వొత్తుట, అంటించుట. he applied thecautery to the horse ఆ గుర్రానికి వాత వేసినాడు. he applied this worderroneously ఆ శబ్దమును తప్పుగా ప్రయోగించినాడు. he applied medicine to thewound ఆ పుంటికి మందు వేసినాడు. he applied plaister to the wall గోడకుసున్నము పూసినాడు. or to appropriate వినియోగపరచుట, ఉపయోగపరచుట. theyapplied this proverb to him యీ సామిత వాడికి సరియన్నారు. he appliedhimself to this study although he hated it దాని మీద వాడికి మనసులేకపోయినా శ్రద్ధగా చదివినాడు. he applied himself to sanscrit సంస్కృతములోశ్రద్ధుడై వుండినాడు. the applied meaning of a word రూఢ్యర్థము, ప్రయోగితార్థము.as distinguished from the original sense ధాత్వర్థము, మూలార్థము.
Immunity
(n), ( s), స్వతంత్రము, మన్నాయింపు, మాపు, విశేషమైన అధికారము.those who are in government have an * regarding postage గవనరుమెంటులోవుండేవార్లకు తపాలుకూలిని గురించి ఆధిక్యము కద్దు,అనగా తపాలుకూలిమాపు.
Heresiarch
(n), ( s), a leader in heresy దుర్మత ప్రవర్తకుడు, దుర్మార్గులకు గురువు.
Football
(n), ( s), కాలిగుండు, అనగా తోలుతో చేసిన తాటికాయంత గుండునువుప్పుకందమువంటి వొకఆటలో యిటూ అటూ తన్నుతారు, యీ ఆట యింగ్లిషువారిలో ప్రసిద్దము.
Acquaintance
(n), ( s), పరిచయము, యెరుక, నెళువు, యెరిగినవాడు,పరిచయము గలవాడు. he told a mutual * of oursతన్ను నన్ను యెరిగిన వకడితో చెప్పినాడు. this shews his * with grammarయిందువల్ల అతనికి వ్యాకరణమందు పరిచయము కద్దని తెలుస్తుంది. they scraped *with me నన్ను పరిచయము చేసుకొన్నారు. he has many acquaintances అతనికియెరిగినవాండ్లు శానామంది వున్నారు. they are acquaintances of mine వాండ్లునా కెరిగిన వాండ్లు. he has no * with English అతనికి ఇంగ్లీషు పరిచయము లేదు.
To Powder
(v), ( a), or to pound పొడిచేసుట, చూర్ణము చేసుట. or sprinkle . she *ed his head వాడి తలకు వాసన పొడి చల్లినది.
Magnanimity
(n), ( s), ధైర్యము, వీరత్వము, సాహసము, పెద్దమనిషితనము,సజ్జనత్వము.
Vert
(n), ( s), green ఆకుపచ్చ.
Mean
(n), ( s), or average సరాసరి.
Agoing
(adv), పోతూ, చేస్తూ. he set the watch * ఆ గడియారమును తిరిగేలాగుచేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Groat is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Groat now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Groat. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Groat is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Groat, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close