Telugu Meaning of Uncharitably

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Uncharitably is as below...

Uncharitably : (adv), క్రూరముగా, నిర్దయాత్మకుడై.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thought
(n), ( s), తలంపు, ఎన్నిక, అభిప్రాయము, ఆలోచన. the * of the heartమనోభావము. to take * చింతపడుట. a killing * సింహ స్వప్నము. In * (mentally) మనసా. in *, word, and deed మనోవాక్కర్మముల చేత, కరణత్రయముచేత,త్రికరణముగ. as quick as * or with a * మనో వేగముగా, తక్షణముగా, వెంటనే. onsecond *s పునర్విమర్శ చేయగా, తిరిగీ ఆలోచిస్తే. the least * or a very little,a trifle రవంత. you must put the least * of butter in it దాంట్లో రవంత వెన్నవెయ్యి.
To Mention
(v), ( a), ఉదాహరించుట, చెప్పుట, వ్రాసుట. he *ed you నిన్ను గురించి మాట్లాడినాడు, నీప్రస్తావము చేసినాడు. do not * my nameనా పేరు యెత్తవద్దు. he did not * this in his lettes దీన్ని అతని జాబులో వ్రాయలేదు.
Captious
(adj), లేనిపోని ఆక్షేపణలు చేసే, పీకులాడే, చీటికిమాటికి కోపగించే.a * fool ముసురుమూతి.
Yellowishness
(n), ( s), slight yellow tint రవంత పసుపు చాయ.
Vulgarism
(n), ( s), గ్రామ్యము, గ్రామ్యోక్తి. Some *s are ancient phrases, laid aside by men of more elegant education. Thus Holinshed, (Concerning anno 1369.) writing in 1570 says (p. 688) "he up with his fist and took the man a blow on the ear."
Knowing
(adj), తెలివిగల, జ్ఞాతయైన, ప్రవీణతగల, ఇంగిత మెరిగిన, భావజ్ఞులైన, కార్యవ్యక్తులైన.
Necessary
(n), ( s), అగత్యమైనది. Bread is a * of life ప్రాణానికి అన్నము అగత్యమైనది. Necessaries or articles wanted అగత్యమైన సామానులు. he denied his daughter the common necessaries of life కూతురికి కూడు గుడ్డ పెట్టనన్నాడు. he went to the * దొడ్డికి పోయినాడు, బహిర్దేశమునకు పోయినాడు.
Asinine
(adj), గాడిదెవంటి. * conduct పిచ్చిపని, గాడిదెనడక. an * face ఖరదృష్టి.
Hopelessly
(adv), అతి, శుద్ధ. he is * stupid వాడు అతిజడుడు.
To Libel
(v), ( a), దూషించుట.
Scrutiny
(n), ( s), inquity పరిశీలన, పరిశోధన, నిశితపరీక్ష.
Proportionably
(adv), తగినట్టుగా, తగ్గట్టుగా, సరిగ్గా. they are older than him and * more difficult to teach వాండ్ల వయస్సు యెంత అధికమో వాండ్లకు నేర్పడములో కష్ట మంత అధికముగా వున్నది.
Counting-house
( n.), ( s.), కొఠి, వర్తకుడైనాసాహుకారైనావ్యాపారముచేసుకొనేకొట్టు,అనగావర్తకుడిఆఫీసు, he was educated for the * వాడు వర్తకములో పనుబడి వున్నాడు.
Plummet
(n), ( s), సీసపుకడ్డీ నీళ్ళలోతు చూడడానికిగాని నీరు మట్టము కట్టడానికి గానివుపయోగించే సీసపు గుండు.
Fable
(n), ( s), కథ,కట్టుకథ,కల్పిత కథ.
Neighbour
(n), ( s), (one who lives near to another) యిరుగింటి వాడు, పొరుగింటి వాడు, సమీపస్థుడు. without letting his * know పరులకు, లోకులకు,అక్కడి వాండ్లకు తెలియకుండా, యిరుగు పొరుగు యెరుగకుండా. he lives close to me but I do not consider him my * మా పొరుగున వున్నాడు కానీ అయిన వాడుగా నేను యెంచలేదు. he was beloved by his subjects and was dreaded by the kings who were his *s అతని కింది కాపులు అతని మీద విశ్వాసముతో వుండిరి యితర రాజులు అనగా చుట్టుపక్కల వుండే రాజులు అతనికి భయపడుతూ వుండిరి. he is a * of mine అతను మా పొరుగింటి వాడు. he and I were next door *s వాడు నేను యిరుగుపొరుగున వుండే వాండ్లము. one who lives in femiliarity with another వొకరు (a word of civility) neighbour! అయ్యా, నాయనా,అన్నా. * do you approve this? యిది మీకు సరేనా అయ్యా. you must help me in this my good *s అయ్యా మీరందరూ దీనికి సహాయం చేయవలెను. he is agood * పరోపకారి, యిరుగుపొరుగుకు సహాయపడేవాడు. he is a bad * పరోపకార హీనుడు,ఇరుగుపొరుగుకు వొదగనివాడు. thy *'s house వొకరి యిల్లు, పరగృహము, అన్యగృహము,రెండో వాడి యిల్లు. thy *'s wife వొకరి భార్య, పర స్త్రీ, వొకని పెండ్లాము. your *'s wealth వొకరి ధనము, పరధనము, ఎదటివాని సొమ్ము. thou shalt love thy* as thyself నీ యందు నీకెంతాశ వుండునో, పరుల యందు అంతాశ వుండనీ, నీ వలెనే పరులనూఅనుకో. patience benefits you and your * తాళిమి తన్నూ గాచును యెదిరినీ గాచును. In Ezek. XXII. II. *'s wife ప్రతి వాసి భార్య. D+ సమీపవాసినో జాయా.A+. here F+ says "the wife of him who lives in the house close tothee!" In Matt. V. 43. thy * (Dost' Martyn's Persian) స్వసమీప వాసి A+ పరుడు G+ మిత్ర K+.
Premises
(n), ( s), Propositions ప్రమేయము, ముందుగా చెప్పబడ్డవి, సిద్ధాంతము.houses or lands భూమి, స్థలము, యిల్లు మొదలైనవి.
Disunited
(adj), విడదీయబడ్డ, ప్రత్యేకించబడ్డ.
To Rival
(v), ( a), పోటి చేసుట, సరితూగుట, సరిపోరుట. her face rivalled the splendour of the moon దాని ముఖము చంద్రుణ్ని తిరస్కరిస్తున్నది. they * Mars in war like skill యుద్ధ కౌశల్యములో ద్రోణాచార్యులతో సరితూగుదురు.
Chatty
(adj), సరసముగా మాట్లాడే, ముచ్చట్లాడె.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Uncharitably is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Uncharitably now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Uncharitably. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Uncharitably is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Uncharitably, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close