Telugu Meaning of Therefore

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Therefore is as below...

Therefore : (adv), గనక, కాబట్టి, అందున గురించి. in some places this wordmay be omitted. See Rom. VIII. 1.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Hurt
(v), ( a), ఉపద్రవపెట్టుట, బాధించుట. he says cold bathing will * youచన్నీళ్ళలో స్నానము చేస్తే నీకు ఉపద్రవ మౌనంటాడు. this blow *s him very muchఈ దెబ్బ చేత వాడికి నిండా వుపద్రవమైనది.
Storehouse, Storeroom
(n), (s.), ఉగ్రాణము.
Innate
(adj), అహజమైన, స్వభావమైన, నైసర్గికమైన. an * principleస్వభావము. the mongoos (ichneumon) has an aversion to a snakeముంగిసకు, పాముకు జన్మవైరము.
To Let
(v), ( a), ఇచ్చుట. * him come వాణ్ని రానియ్యి. * him go వాణ్ని పోనియ్యి,వాణ్ని విడిచిపెట్టు. * it be అది పుండనియ్యి. * me see it చూడనియ్యి, చూపు.* us see or let's see చూతాము విచారింతాము. let's go పోదాము. * It bewhat it may ఎది వుండినా వుండనీ, ఎది వుండినా సరే. * him be punished వాడికి శిక్ష కావలసినదే. * the money be paid ఆ రూకలు చెల్లించవలసినదే.don't * him wait వాణ్ని కనిపెట్టుకొని వుండటట్టు చేయవద్దు. he * the box fall వాడినోరు జారివచ్చిన కొన్ని మాటలవల్ల. will you * me see the letter? ఆ జాబునుచూడనిస్తావా. I * him see it దాన్ని వాణ్ని చూడనిచ్చినాను, వాడికి చూపించినాను.you should * him alone వాడి జోలికి పోవద్దు. * me alone నా జోలికి రాక. he * me into the house నన్ను యింట్లోకి పోనిచ్చినాడు. he * me into the secret ఆ మర్మమును నాకు తెలియనిచ్చినాడు. he * the bucket down into the well ఆ తొట్టిని బావిలోకివిడిచినాడు. he * off the gun తుపాకిని కాల్చినాడు. he * me out of the houseనన్ను బయట పోనిచ్చినాడు. you must not * this opportunity slip ఈ సమయముతప్పిపోనివ్వబొయ్యేపసుమీ. * this box be the fort and this stone be the regiment ఈ పెట్టెనే కోటగా పెట్టుకో, ఈ రాతినే దండుగా పెట్టుకో. the doctor * him blood వాడికి నెత్తురు తీసినాడు. he * me the house ఆ యింటిని నాకు గుత్తకు విడిచినాడు.he * fly at them వాండ్లమీద బాణము విడిచినాడు, తుపాకిని కాల్చినాడు, తిట్టినాడు.
Best
(n), ( s), your beauty at best can last only a few years నీఅందము నిండా వుంటే or మించా వుంటే కొన్ని సంవత్సరముల దాకా వుండబొయ్యీని.
Souvenir
(n), ( s), (French word meaning remembrance.) a keepsakeజ్ఞాపకము, జ్ఞాపకార్ధముగా యిచ్చినది.
Rheumatic
(adj), వాయువు సంబంధమైన. * pains వాతనొప్పులు, వాతశూల.
Known
(adj), ఎరిగిన, తెలిసిన, ప్రసిద్ధమైన. it became * అది బయిటపడ్డది. he soon began to be * as a scholar కొన్నాళ్ళకు విద్వాంసుడనే ప్రసిద్ధిని పొందినాడు. be it * upto you ఇది నీకు తెలిసివుండవలసినది. a well * thief పేరు పోయిన దొంగ. forsome reason best * to himself he went and told them వాడి కేమి పట్టిందో వాండ్లతో పోయి చెప్పినాడు.
To Swell
(v), ( n), వాచుట, ఉబ్బుట, వూదుకొనుట, అధికమవుట, హెచ్చుట.when the flood *ed its height వెల్లువ నిండా అతిశయించేటప్పటికి.the ditches *ed with the rain వానచేత అగడ్తలలో నీళ్ళు వుబికినవి.his debts *ed to a large amount వాడికి అప్పు నిండా పెరిగినది.
Cauterwaulling
(n), ( s), కేకలు, అరుపు.
To Flick
(v), ( a), విదిలించుట, చిమ్ముట, he *ed the water from his fingersవెళ్లనీళ్లను విదిలించినాడు.
Howbeit
(adv), అయినప్పటికిన్ని.
Shipwright
(n), ( s), వాడలు చేసే వడ్లవాడు.
Decadence
(n), ( s), క్షయము, క్షీణము. during the * of the empire ఆ రాజ్యము క్షీణమౌతువుండగా,.
Tormented
(adj), ఉపద్రవించబడ్డ, బాధించబడ్డ, వేధించబడ్డ.
To Surcease
(v), ( n), to be at an end; to stop తీరుట, ముగియుట,మానుట.
Illiberally
(adv), కుత్ఛితముగా, అల్పముగా, నీచముగా.
Eloquent
(adj), వక్తైన, వాచాలకుడైన, బాగా మాట్లాడేవాడైనా. an * man మాటకారి,వాచాలకుడు. the dog gazed at me with a most * eye ఆ కుక్క నన్ను చూచినవైఖరి చూస్తే దాని మనోభావమును నోటచెప్పినట్టే వుండెను.
Which
(pronounrelative), that ఎది,ఏది, * do you want? నీ కేది కావలెను. no matter * ఎదైనాసరే. he does not know which is which ఎది యేదో వాడికి తెలియలేదు. * of the men came? వారిద్దరులో యెవరు వచ్చినారు. * of the houses is his?ఆ యిండ్లలో యేయిల్లు అతనిది.
To Warrant
(v), ( a), to authorize సెలవిచ్చుట, అనుమతియిచ్చుట, ఉత్తరువుచేసుట, అధికార మిచ్చుట. his Dictionary *s this word యీ మాటకు ఆయన నిఘంటువు ఆధారముగా వున్నది, సాధకముగా వున్నది. the evidence does not * this decision యీ తీర్పుకు ఆ సాక్ష్యము ఆధారము కాలేదు. this will * you in paying the money ఆ రూకలను చెల్లించడానకు నీకు యిది ఆధారముగా వుండును. I do not see nay thingthat *s this conclusion యీ తీర్పుకు ఆధారముగా నాకేమి అగుపడలేదు. I * you! అనగా ofcourse, naturally సుమీ. he had ten horses and fifty servants I * you! పది గుర్రాలనున్ను యాభై మంది పని వాండ్లనున్ను పెట్టుకొని యుండినాడు సుమీ. I * you he thought I was dead నేను చచ్చినానను కొన్నాడు సుమీ. study these books and I will * your learning the language యీ పుస్తకాలను చదువు నీకు యీ భాష రాకుంటే నన్ను అడుగు. this letter will * you to receive the money ఆ రూకలు తీసుకోవడానకు యీ జాబువల్ల నీకు అధికారము కలుగుతున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Therefore is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Therefore now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Therefore. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Therefore is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Therefore, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close