Telugu Meaning of Wizard

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wizard is as below...

Wizard : (n), ( s), a conjurer; and enchanter మంత్రగాడు, దయ్యాలు తోలేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hospitably
(adv), అతిథి సత్కారముగా, పరామరికగా, వచ్చిన వాండ్లను ఆదరించి. hereceived them * వచ్చిన వాండ్లను ఆదరించినాడు, పరామరిక చేసినాడు.
To Strew
(v), ( a), చల్లుట. he *ed a carpet రత్నకంబళి పరిచినాడు. she *ed the hall with flowers ఆ కూటములో పుష్పములను చల్లినదిthe hall was *ed with flowers ఆ కూటములో పుష్పములు చల్లివుండినవి.
Poem
(n), ( s), కవిత్వము, కావ్యము.
Scantness
(n), ( s), తక్కువ, మట్టు, అల్పము, స్వల్పము. from the *of water in this place ఇక్కడ నీళ్లు అరుదు గనక.
Crib
(n), ( s), (cradle, stable, chamber.) చిన్న గది, అర, గుడిశ, గూడు.
Acceptation
(n), ( s), అంగీకారము, అర్థము, తాత్పర్యము.
Rancidity, Rancidness
(n), (s.), మురుగు, వాసన, పాశినకంపు, బూజుకంపు.
Obligation
(n), ( s), బద్ధుడై వుండడము, నిర్బంధము, నియమము, బాధ్యత. a written * పత్రము, ఖరారునామా, ఒడంబడిక. he was under the * of an oath అతను ప్రమాణముచేత బద్ధుడై వుండెను. she was under the * of a vow అది నోము యొక్క నియమమునకు లోబడి వుండెను. I was under great *s to him ఆయన చేసిన వుపకారములకు బద్ధుడై వుంటిని. I shall never forget my *s to you తమరు నాకు చేసిన వుపకారాన్నియెన్నటికి మరువను. In ethicks, a perfect * కర్మము. an imperfect * పుణ్యము. a voluntary * వ్రతము, నోము. final * కుమారుడు తీర్చుకోవలసిన పితృ ఋఉణము.
Nude
(n), ( s), (a naked figure) దిగంబర స్త్రీ.
Napolean
(n), ( s), అతిఘనుడైన వొక చక్రవర్తి నామము. or coin బంగారురూక.
Negotiation
(n), ( s), రాజీ, రాయభారము, సంధి, మధ్యస్థము, మాట్లాడడము.his * about the house was successful వాడు ఆ యింటిని గురించిమాట్లాడినది అనుకూలమైనది.
Disposed
(adj), యేర్పరచబడ్డ, క్రమముగా వుంచబడ్డ. thebooks were * in four rows ఆ పుస్తకములు నాలుగు వరుసలుగాయేర్పరచబడ్డవి. how is he * towards you నీయందు వాడికిమనసు యెట్లా వున్నది. he is well * towards me నా యందు వాడిమనుసు బాగా వున్నది. he is ill * towards me నాయందువాడి మనసు బాగా వుండలేదు. well * సద్బుద్దిగల. ill *( దుర్బుద్ది గల. religiously * సద్భక్తుడైన. are you * to go ?పోవలెనని వున్నారా, మీకు పోవలెనని తలంపా, అక్కడికి పొయ్యేటందుకునీకు భావమా. he is not * to do it దాన్ని చేయడమునకు వాడికిబుద్ధిపుట్టలేదు. he was not * to do so అట్లా చేయడానకుఅతనికి యిష్టములేదు. * of వినియోగపరచబడ్డ, వ్రయముచేయబడ్డ,అమ్మిన.
To Tantalize
(v), ( a), ఏమార్చుట, ఆశాభంగము చేసి ప్రాణము విసికేటట్టు చేసుట. hemerely *d me with promises యిదో అదో అని వట్టి ఆశలు పెట్టినాడు.
Unsizable
(adj), coarse, large, unfit మోటైన, విపరీతమైన, తగని.
Contractor
(n), ( s), ఒప్పందగాడు, గుత్తదారుడు, యిజారాదారుడు.
Expected
(adj), యెదురుచూడబడ్డ, నిరీక్షించబడ్డ, అనుకొన్న. he as might be * favoured his brother అతడు అన్నయందు పక్షము వుంచడముసహజమే. She is * to lye in next month వచ్చే నెలలో అది ప్రసవించేటట్టు వున్నది.
Swelling
(adj), ఉబ్బిన, అధికమైన. a * note in music అవరోహణము.* pride అదిక గర్వము.
To Linger
(v), ( n), నవియుట, జాగుచేసుట, తామసముచేసుట. he *ed ten months పదినెలలు నవిశినాడు. why do you * without going? పోకుండా యెందుకు జాగుచేస్తావు.he *ed two hours at her door దాని యింటి వాకిట రెండు గడియలు తారాడుతూ వుండినాడు.
Mutilated
(adj), ఛేదించబడ్డ, భిన్నమైన, వూనమైన.
Vanity
(n), ( s), empty pride, self conceit, emptiness అహంకారము, దుష్గర్వము, దురభిమానము, మాయ, శూనంత, నిరర్ధకత. In Psalm IV 2. కర్మార్థం. A+ మాయ. K+ in Ps. XIII 2. మిథ్య A+ D+ అబద్ధము K+. In Rom. VIII 20. అళీకత. A+ క్షయ బంధకము. K+. వ్యర్థము P+. In Epes. IV. 17. చంచలమతి. A+. అవివేకము. P+. దుర్బల బుద్ధి. K+.In Eccles. అసారము. A+ D+ The Vanity of Human wishes ముధామానుషేచ్ఛా, మానవేచ్ఛా,నిరర్ధకీ, మనుష్యులకోరిక వుత్తది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wizard is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wizard now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wizard. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wizard is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wizard, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close