Telugu Meaning of Note

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Note is as below...

Note : (n), ( s), mark, token, గుర్తు, ఆనవాలు, సంజ్ఞ. or reputation కీర్తి, ప్రసిద్ధి. voice, tune కంఠ స్వరము, స్వరము. a false * అపస్వరము. or letter చీటి, పురోణి. or bank * నోటు. a * of hand పురోణి, సాక్షులు లేని పత్రము. or commentary టీక, వ్యాఖ్యానము, భాష్యము, వివరణము.a * of interrogation ప్రశ్న ద్యోతకమైన గుర్తు. a * of admiration ఆశ్చర్యదిద్యోతకమైన గుర్తు. a man of * ప్రసిద్ధుడు.a man of no * అప్రసిద్ధడు, అనామధేయుడు. I have taken * where that book is ఆ పుస్తకము వుండే దిక్కు తెలుసుకొన్నాను.this is worthy of * యిది ముఖ్యముగా విచారించవలశిన పద్దు. he took no * of this అతను దీన్ని లక్ష్యము చేయలేదు. or short hint షరా, వివరము. or memorial, register యాదాస్తు, పుస్తకము. while they were comparing *s వారువారు చూచిన దాన్ని దాఖలా చూచుకొంటూ వుండగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Criptical
(adj), అతిరహస్యమైన, గూఢమైన.
To Pose
(v), ( a), కలతబెట్టుట, భ్రమపెట్టుట. this * s me యిందువల్ల నాకు వొకటితోచలేదు.
Aroma
(n), ( s), వాసన, గంధము.
Trunnions
(n), ( s), పిరంగిదిండ్లు, అనగా బండియొక్క పారులో పెట్టడమునకై పిరంగికిరెండు పక్కలా వుండే గుబ్బెలు.
While
(n), ( s), time కాలము. he read for a * and he played for a * కొంతసేపు చదివినాడు కొంతసేపు ఆట్లాడినాడు. he lived for a long * బహుదినాలు బ్రతికినాడు. in a * it passed away కొంత కాలములో అది అయిపోయినది. what a * you have been నిండాసేపు రాకపోయినావు. what a * you are doing it దాన్ని యెమతసేపు చేస్తావు. for this * I will forgive you యీ మాటు నిన్ను క్షమిమచినాను. between *s మధ్య మధ్య, అప్పటిప్పటికి. it is worth * to go and see it పోయి చూడడము మంచిది. I would go but I do not think it is worth * నాకు పోవలెనని వున్నదిఅయితే పోవడము వ్యర్థమని తోస్తున్నది. was it worth * to do this? దీన్ని చేయడము మంచిదా. if you will make it worth his * he will go యేమైనా యిస్తే పోతాడు.
Niceness
(n), ( s), సున్నితము, నాజూకు, భోగ్యత. she shewed great * in her choice దేన్నైనా యెత్తుకోకుండా వూరికె నాణ్యాలు విచారించినది.
Linear
(adj), గీతలుగా వుండే, రేఖలుగా వుండే.
Thumper
(n), ( s), కొట్టేవాడు. any thing huge బ్రహ్మాండమైనది. the child is a * ఆబిడ్డ మొద్దు వలె వున్నది.
Manauvring
(n), ( s), యుక్తి, చమత్కారము, ఉపాయము, సేనావిన్యాసము. the art of * కవాయితు.
Branded
(adj), వాతవేయబడ్డ, శునకముద్ర వేయబడ్డ, నేరస్థుడని పచ్చ పొడవబడ్డ. the casks were * with numbers ఆ పీపాయలమీద నంబర్లు కాల్చివేయబడ్డవి.
To Imply
(v), ( n), అర్ధమౌట, భావమును యిచ్చుట, భావించుట. this implies that he is dead యిందుచేత వాడు చచ్చిననాడనే భావము తేలుతున్నది.what does this * ? దీని తాత్పర్యమేమి, దీనిభావమేమి.
Soul
(n), ( s), the immortal spirit ఆత్మ, జీవుడు. he will save their *s alive వాండ్లను రక్షించును. In Matt. 10. 28. ఆత్మ A+. In the Sanscrit philosophy (See Sankhya Karica page 12+ &c. &c. ) * or spirit is called పురుషః. a living * ప్రాణి. they had nothing to keep body and * together వాండ్లకు జీవనోపాయము లేకుండా వుండెను. వాండ్లకు అన్నానికి లేకుండా వుండెను. there was not a * in the house యింట్లో వొక ప్రాణిన్నీ లేదు. in the house three were more than twenty *s ఆ యింట్లో యిరువై మంది దాకా వుండినారు. every * of them ప్రతిమనిషి. he is a simple * వాడు వట్టి వెర్రిముఖము. he is a kind * వాడు మంచివాడు, దయాళువు. she is a dear * అది మంచి మనిషి. she is agood * అది దయారసము కలది. poor * he is very ill పాపము వాడికి వొళ్లు కుదురులేదు. with heart and * సర్వాత్మనా. discipline is the * of war యుద్ధమునకుశిక్షే ప్రాణము. she was the * of the assembly అదే ఆ సభకు జీవాతువుగా వుండెను. ప్రాణాధారముగా వుండేను. obedience is the * of an army విధేయత దండుకు ముఖ్యము. the* of a promise is truth మాటకు ప్రాణము సత్యము.
Hotel
(n), ( s), పూటకూళ్ల యిల్లు.
Stramonium
(n), ( s), a certain plant, thorn apple ఉమ్మెత్తకాయ.
Rolling-pin
(n), ( s), అప్పడాల కొయ్య, కొడుపు.
Magic
(adj), ఇంద్రజాల సంబమధమైన, మాంత్రిక, మంత్రశాస్త్ర సంబంధమైన. the * power విచిత్రమైన శక్తి. by the * power of wealth he became a respectable man రూకల మహిమవల్ల వాడు పెద్దమనిషి అయినాడు. the * power of music sooth'd the pain ఆ గాన రసము యొక్క మహిమ ఆ నొప్పి ఉపశమించినది. the effect of this news was * యీ సమాచారాము వచ్చినందున వోక విచిత్రము జరిగినది. The intelligence had a * effect యిది పదివేలు, యిందుచేత అయిన ఫలము యింతంతకాదు. the * power of the medicine యీ మందు యొక్క విచిత్రమైన శక్తి.
Unalterably
(adv), స్థిరముగా, శాశ్వతముగా.
Snow-drop
(n), ( s), a kind of flower ఒక విధమైన తేల్లని అడవిపుష్పము.
Ovation
(n), ( s), ఉత్సవము, అనగా కొద్ది జయమును గురించిన ఉత్సవము.
Gnarled
(adj), గ్రంధులుగల, ముల్లుగల, బుడుపులుగల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Note is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Note now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Note. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Note is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Note, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close