Telugu Meaning of Fittingly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fittingly is as below...

Fittingly : (adj), తగి, యుక్తముగా, న్యాయముగా. he was * rewardedవాడికి తగిన బహుమానమైనది. he was * punished వాడికి దండన జరిగినది


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Wretchless
(adj), దిక్కుమాలిన. See Rackless.
Flustred
(adj), తాగినందుచేత ముఖము యెర్రగా వుండే.
To Instill
(v), ( a), మనసున పట్టేటట్టు చేసుట, లగించేటట్టు చేసుట. he *led some doubts into their minds వాండ్ల మనసులో కొన్ని సందేహములనుపుట్టేటట్టు చేసినాడు
Synchrnical
(adj), ఏక కాలమందు సంభవించే, సమకాలీనమైన.
Aftertaste
(n), ( s), వెనకటిరుచి.
Epope
(n), ( s), మహా కావ్యము.
Most
(adv), and n. s. బహుశః, మెట్టుకు, అధమం, నిండా, అధికము,అనేకము. the * he could do was to write me a letter వాడి చేతనైనది నాకు వొక జాబు వ్రాసినాడు. he will come in two hours at * వాడు అధమం రెండు గడియలలో వచ్చును. he goes to church at * once a week వాడు గుడికి నిండా పోతే వారానికి వొకసారి పోతాడు. these boys learn at * three lessons a week యీ పిల్లకాయలు నిండా చదివితే వారానికి మూడు పాఠాలు చదువుతారు. the * it will cost is 5 Rupees దీనికి నిండా పట్టితే అయిదు రూపాయలు పట్టును. they make the *of a single instance అన్నిటికి వీండ్లకు యిది వొకటి చిక్కినది అనగావొకమాటు జరిగినదాన్ని పట్టుకొని తేప తేపకు వుదాహరిస్తారని భావము. you must make the * of your time నీవు క్షణమైనా వృథాగా పోనియ్యరాదు.
Imperative
(adj), విధాయకమైన, విధిగావుండే, అజ్ఞార్థకమైన, ఆవశ్యకమైన. this order is * ఇది తిరుగని శాసనము. this regulation is * ఇది విధాయకమైనచట్టము. the * mood అజ్ఞార్ధకప్రయోగము. or indispensable అత్యావశ్యకమైనa case of * necessity. అత్యవశ్యకమైన విషయము. driven by * necessity.he sold his house అత్యవశ్యకమైన అగత్యము వచ్చి యింటిని అమ్ముకున్నాడు.
Unseconded
(adj), not supported ప్రోద్బలము చేయబడని, ఉపబలము చేయబడని.the attempt was * ఆ ప్రయత్నమునకు ప్రోద్బలము కాలేదు.
Redundance, Redundancy
(n), (s.), విస్తీర్ణత, విస్తారత, పెంపు, అభివృద్ధి, ఆధిక్యముఅతిశయము.
To Dish
(v), ( a), పళ్లెములో వుంచుట, వడ్డించుట. she *ed thedinner ఆహారాన్ని తట్టలో వడ్డించి నది. he was completely* వాడు బొత్తిగా చెడిపోయినాడు, వాడి పుట్టి ముణిగినది.
To Tag
(v), ( a), to fit any thing with an end కొనకు తగిలించుట. he tagged thestrings with gold ఆ దారముల యొక్క కొనకు బంగారు రేకులు అతికించినాడు. to *a lace తాటికొనకు లోహమును తగిలించుట. he tagged the verses with rhymes ఆ పద్యములకు అంత్యనియమములు పెట్టినాడు.
Apostrophe
(n), ( s), in Spelling సంగ్రహముగా వ్రాయడము, సంక్షేపముగా పలకడము,సంగ్రహముగా వ్రాయడానకై వేసే గురుతు, యేలాగంటే cannot అనే శబ్దమునకు can'tఅని వ్రాసినట్టు or a sudden address in a discourse కావ్యమందు ఒకడితోసంభాషణ చేస్తూవుండగా లటక్కున మరి ఒకడికై తిరిగి మాట్లాడడము.
Strenuous
(adj), brave శౌర్యముగల, శూరత్వము గల, జీమూతమైన. * exertions బహుబలముగాచేసే ప్రయత్నములు. * idleness వృధాయాసము, పృధాశ్రమ.
Hide
(n), ( s), చర్మము, తోలు. a * of land గోచర్మమాత్రభూమి, అనగా వొక అరకపట్టునేల, యిది ప్రాచీన వాక్యము, యిప్పట్లో చెల్లదు. the phrase used in M. XIII. 2. 363 is literally గోచర్మ మాత్ర భూమి.
Coition
(n), ( s), రతి, సంగమము, సంయోగము.
Appraisement
(n), ( s), మతించడము, వెల యేర్పరచడము. according to his *యేర్పరచిన వెల ప్రకారము.
Veracity
(n), ( s), truth ; honesty ప్రామాణికత, సత్యవాదిత్వము. a man of * నిజస్థుడు,సత్యసంధుడు. he is a man of no * వానికి వాక్శుద్ధి లేదు, వానిమాట నిజము లేదు.
Incidentally
(adv), అప్పుడప్పుడు, నడమనడమ, మధ్యమధ్య. or casuallyఅసంగతముగా, హఠాత్తుగా.
Variety
(n), ( s), difference, intermixture, diversity భేదము, వ్యత్యాసము, విశేషము, విధము, చిత్రము. there are many varieties in fever జ్వరములలో నానాభేదములు కద్దు. he was actuated by a * of reasons నానావిధమైన హేతువులనుపట్టి వాడు అట్లా చేసినాడు, వాడు అట్లా చేసిన దానికి నానా హేతువులు కలవు. this has happened in a * of instances యిట్లా అనేక పర్యాయములు సంభవించినది. this bird is a * of the goose యీ పక్షి బాతులలో వొక బేధము. See Wilson Sankhya page 125.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fittingly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fittingly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fittingly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fittingly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fittingly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37923
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close