Telugu Meaning of Obnoxiously

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Obnoxiously is as below...

Obnoxiously : (adv), తప్పుగా, దుర్మార్గముగా, యెడముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Evening Star
(n), ( s), పడమట పొడిచే చుక్క అనగా శుక్రుడు.
Map
(n), ( s), పటము. * of the world భూగోళ పటము, అనగా భూమి, సముద్రము, నదులు, పర్రవతములు వ్రాసి వుండేటిది. a * of Madras చెన్నపట్టణమును వ్రాసివుండే పటము.
Emphatically
(adv), అతిముఖ్యముగా, బలముగా, ధృడముగా, నిర్దారణచేసి.that * excellent man Heber అతిఘనుడైన హీబరనే బిషపు, అతి ప్రసిద్ధుడైనహీబరనే బిషపు. This is an * unfortunate case (Ann. reg. 1794, Appx.129.) అతి దౌర్భాగ్యము.
Tollbooth, Tolbooth
(n), (s.), a place where goods are weighed toascertain the duties సుంకము నిర్ణయించేటందుకై సరుకులు తూచే చావడి.
Stockade
(n), ( s), గడి, అనగా యుద్ధకాలమందు శత్రువులకు అడ్డముగాకట్టిన వెదురుబొంగులు, మన్ను తోటి కట్టినిదీన్ని, శత్రువులకు అడ్డముగాకట్టుకోన్న ఆవరణము.
Accumulation
(n), ( s), పోగు, రాశి. he left a great * of debts విస్తారముఅప్పుపెట్టి పోయినాడు. * of wealth బహుధనము.
To Lug
(v), ( a), గుంజుట, లాగుట. he *ged the man out వాణ్ని బయటికి యీడ్చినాడు.he *ged the nail out ఆ చీలను వూడ పెరిగినాడు.
To Fear
(v), ( a), and v. n. భయపడుట, శంకించుట. (usually governing a dative) he *s his father తండ్రికిభయపడుతాడు . Do you not * God దేవునికి భయపడవా. I now * feverనాకు యిప్పుడు జ్వరము వచ్చేటట్టు వున్నది. I * నాకు తోస్తున్నది.I * he is dead వాడు చచ్చి వుండును, వాడు చచ్చినాడేమో. I * youare wrong నీవు తప్పినావని తోస్తున్నది, నీవు తప్పివుందువుసుమీ. *ingthe sin పాపమునకు వెరచి.
Gangrened
(adj), కుళ్లిన. his back was * వాడి వీపులోరాచపుండు పుట్టినది.
Dholl
(n), ( s), (an Indian word for pease) పప్పు. Dholl bushcharcoal, (used in gunpowder) కంది బొగ్గు.
The Inwards
(n), ( s), కడుపులోనివి, అనగా పేగులు.
Garter
(n), ( s), మేజోడు జారకుండా మోకాలి దగ్గిరకట్టే నాడా. as a markof dignity పెండెము, పెండేరము, అనగా కాలికి కట్టుకొనే బిరుదు.
Fellowship
(n), ( s), companionship సహవాసము, సాంగత్యము,స్నేహము, పొందు.confederacy కట్టుబాటు, బందుకట్టు. partnership పాలికాపుతనము.I will have no * with him వాడి సహవాసము నాకు వద్దు. he had no * with them వాండ్లలో పాలు కలియలేదు.
Unsanctioned
(adj), not ratified, not permitted ఉత్తరువు యివ్వబడని. thischarge is * by government ఇది గౌనరుమెంటు వారి సూలవు లేకుండా చేసినవ్రయము.
To Inject
(v), ( a), లోపలవేసుట, లోపలికియెక్కించుట, అనగా చిమ్మన గొట్టముతో లోనికి చిమ్ముట. he *ed water in to my ear నా చెవిలో చిమ్మనగొట్టముతో నీళ్ళు చిమ్మినాడు. he *ed the foot that was cut off కోసినకాలి మొండెమునకు మైనము కట్టినాడు, అనగా మొండెము కుళ్ళి పోకుండాబహుదినాలు ఉండేటట్టు దానిలోని రక్తమును తీసివేసి దానికి బదులు చిమ్మనగొట్టముతో చిమ్మి యెక్కించినాడు.
Interwoven
(adj), కలపివేసిన, కలపిన, కూర్చుకున్న, Telugu * withSanscrit సంస్కృతము జటిలమైన ఆంధ్రము.
To Quench
(v), ( a), ఆర్చుట, చల్లార్చుట, అణచుట, శాంతి చేసుట. to * the thirstదాహమును అణచుట.
Fugacious
(adj), పారిపొయ్యే, యెగిరిపొయ్యే, నిల్వని, నశ్వరమైన.
Elecampane
(n), ( s), వొక విధమైన చెట్టు. Ainslie 1. 119.
Deserted
(adj), పాడుగావుండే, భావురుమనివుండే, చెయివిడిచిన.a *temple పాడుబడి బావురుమని వుండే గుడి. by * his friends స్నేహితులచేత చెయ్యివిడువబడ్డ. a * heroine విరహిణి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Obnoxiously is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Obnoxiously now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Obnoxiously. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Obnoxiously is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Obnoxiously, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close