Telugu Meaning of To Inject

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Inject is as below...

To Inject : (v), ( a), లోపలవేసుట, లోపలికియెక్కించుట, అనగా చిమ్మన గొట్టముతో లోనికి చిమ్ముట. he *ed water in to my ear నా చెవిలో చిమ్మనగొట్టముతో నీళ్ళు చిమ్మినాడు. he *ed the foot that was cut off కోసినకాలి మొండెమునకు మైనము కట్టినాడు, అనగా మొండెము కుళ్ళి పోకుండాబహుదినాలు ఉండేటట్టు దానిలోని రక్తమును తీసివేసి దానికి బదులు చిమ్మనగొట్టముతో చిమ్మి యెక్కించినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Boorish
(adj), మడ్డియైన, మోటైన. * langauge ఎడ్డెమాటలు.
Buffoonery
(n), ( s), హాస్యము, పరిహాసము.
To Contrast
(v), ( a), భేదము చూపుట, పరస్పరభేదమగు పరచుట, తారతమ్యమునువిచారించుట, వ్యత్యాసమగు పరచుట, వైపరీత్యమగు పరచుట, సమత్వము లేదనిఅగుపరచుట. I will not * the conduct of these two men వీండ్ల యిద్దరియోగ్యతలో తారతమ్యము విచారిస్తాను, వాడి నడక యేలాగంటిదో వీడి నడక యేలాగంటిదోవిచారిస్తాను, చూపిస్తాను. your conduct contrasts (v. neut.) strangely with his నీ నడక యెక్కడ వాని నడక యెక్కడ.
To Stow
(v), ( a), to lay up చేర్చిపెట్టుట, కూర్చి పెట్టుట, పోగుచేసిపెట్టుట, సంగ్రహించిపెట్టుట.
To List
(v), ( n), ఆశించుట, యిచ్ఛయించుట. or Listen ఆలకించుట. whatever you * నీవు యేమి కోరినా.
Congeries
(n), ( s), కుప్ప, రాశి. this book is a * of blunders యీ పుస్తకముఅబద్ధాల తడక.
Pay
(n), ( s), కూలి, జీతము, సంబళము.
Irrigation
(n), ( s), నీళ్ళు కట్టడము, నీళ్ళు పార్చడము.
To Giggle
(v), ( n), ముసిముసినవ్వులు నవ్వుట. you must not * in school పల్లెకూటములో ముసి ముసి నవ్వులునవ్వరాదు.
To Mutilate
(v), ( a), అంగమును చేదించుట, భిన్నము చేసుట, వూనము చేసుట. he *ed the account ఆ లెక్కలో కొంత కోసి కొంత విడిచి పెట్టినాడు.
Beetle
(n), ( s), an insect వీపున పెంకున్ను రెక్కలున్నుగల పురుగు, పేడపురుగు,బొద్దెంక. or rammer దిమ్మెస. * leaf See Betel.
Volant
(adj), flying ఎగిరే.
Criminal
(adj), నేరముగల, దోషయుక్తమైన, పాపమైన, చెడ్డ. they consider this *దీన్ని పాపమంటారు. a * suit మేజస్త్రీటు వ్యాజ్యము. a * court దొంగలను విచారణచేసే కోర్టు. the * judge or, the Sessions Judge నేరస్తులను విచారించేన్యాయాధిపతి. * connection వ్యభిచారము, రంకు.
To Cheer Up
(v), ( n), ధైర్యమును తెచ్చుకొనుట. * my friend భయపడకు, ధైర్యము తెచ్చుకో. On receiving this letter she cheered up యీ జాబు చేరేటప్పటికి దాని మనసు శాంతమైనది. come * up పడివుండని ధైర్యము తెచ్చుకో.
Loving Kindness
(n), ( s), అనుగ్రహము, కటాక్షము.
To Play
(v), ( a), ఆడుట, ఆడించుట, నటించుట, వేషము కట్టి ఆడుట. she *ed thelute వీణె వాయించినది. he *ed the flute పిల్లంగోవి వూదినాడు. he *ed the gunsat the fort. కోటమీద ఫిరంగులు కాల్చినాడు. he *ed the character of Krishnaకృష్ణ వేషము కట్టి ఆడినాడు. he *ed the king రాజు వేషము కట్టినాడు, రాజుగానటించినాడు. he *ed the fool and sold the horse for ten rupees పిచ్చివాడైఅంత గుర్రమును పది రూపాయలకు అమ్మివేసినాడు. I think he is *ing the foolwith you వాడు నిన్ను దగా చేసేటట్టు తోస్తున్నది. I saw that he was *ing thefool with me వాడు నా వద్ద మాయలు చేసినాడని కనుక్కొన్నాను. he *ed the father towards them వాండ్లకు తండ్రి మారుతండ్రిగా వుండెను. he *ed the puppet ఆ బొమ్మను ఆడించినాడు. he *ed me false నన్ను మోసము చేసినాడు,దగా చేసినాడు. he *ed the rogue దొంగ అయినాడు. she *ed the whore లంజ అయినది.he *ed the hero శూరుడుగా ప్రవర్తించెను. he *ed his part well తాను చేయవలసినదియెంతో అంతా చేసినాడు, బాగా జరిపించినాడు. he has *ed his cards well బహు చమత్కారముగా ప్రవర్తించినాడు. do not * any tricks with me నా వద్ద యేమిపితలాటకములు చేయక.
Botch
(n), ( s), or patch అతుకు, మాసిక. or boil గడ్డ, కురుపు.
Outrigger
(n), ( s), పనసమాను, అనగా పడవపొలకుండా పక్కనుకట్టేమాను.
Their, Or Ther
((pronoun)), వారియొక్క,వాటియొక్క
Languishment
(n), ( s), అలుపు, బడలిక, ఆయాసము, నిస్త్రాణ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Inject is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Inject now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Inject. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Inject is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Inject, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149848
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51509
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close