Telugu Meaning of Ward, Wards

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ward, Wards is as below...

Ward, Wards : (adv), వైపుకు, తట్టుకు. ward or heavenwards ఆకాశమునకై,homeward or homewards యింటివైపుగా. godward యీశ్వర విషయమునందు, దేవుని యెడల northwards ఉత్తరముగా. eastwards తూర్పుగా, తూర్పువైపుగా.towards me నాకై, నా తట్టుకై. they were good towards him వాని యెడల మంచివాండ్లుగా వుండినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Expend
(v), ( a), వ్రయము చేసుట, శలవు చేసుట. they *ed this money within ten days యీ రూకలను పది దినములలో కాజేసినారు.
Hardiness
(n), ( s), కాయపుష్టి, దార్ఢ్యము, బలము. from the * of the childకాయపుష్టిగలబిడ్డ గనక. or daring, boldness, impudence ధైర్యము, తెంపు,సాహసము.
Systematic, Systematical
(adj), methodical క్రమమైన. this is * villany ఇది కేవలము మన్యాయము, దౌర్జన్యము. * fraud శుద్ధ మోసము. * instruction క్రమమైన శిక్ష.
To Regulate
(v), ( a), క్రమపరచుట, దిట్టపరచుట. he *s his conduct by theirpleasure వారి యిష్ట మెట్లాగో అట్లా నడుచుకొంటాడు. he *d his watch by the sunసూర్యగతిని బట్టి తన గడియారమును సరిగ్గా తిప్పుకొన్నాడు.
Provincialism
(n), ( s), దేశ్యము, దేశ్యమైన మాట, గ్రామ్యము.
Fading
(adj), వాడిపొయ్యే, అమ్లానమైన, తేజోహీనమయ్యే, క్షయించే.her health is * దానికి వొళ్లు నలుకువగా వుంటున్నది.
Reprisal
(n), ( s), seizure by way of retaliation ప్రతి అపకారము.the French ships destroyed one of our towns; we therefore sent our ships and made *s వాండ్లు మాది వొకవూరును పాడు చేసినందుకు ప్రతిగా వాండ్లుది వొక వూరును మేము పాడుచేసినాము. at different *s (more correctly Reprises, French) that is, time after time పదేపదే, మాటిమాటికి.
Insurance
(n), ( s), exemption from hazard, obtained by the payment of a certain sum : the sum paid for security. అభయము, అభయచీటిబీమా అనగా వొకవాడ మొదలైన వానికి అపాయము వచ్చు నేమోనని వొకడుమరివొక వర్తకుని దగ్గరకు పోయి తన వాడ మొదలయిన వాటికి వొక మొత్తమును నిర్ణయించుకొని ఆమొత్తానికి నూటికి యింత మాత్రము ఆ వర్తకునికియిస్తానని నిష్కర్ష చేసుకుంటాడు, ఆ వాడ మొదలయిన వానికి అపాయము వస్తేఆ మొత్తమును ఆ వర్తకుడు యిచ్చుకుంటాడు. * company ఈ రీతిగా నూటికియింత మాత్రమని తీసుకొని అపాయము వస్తే రూకలు యిచ్చుకొనే సభవారు.
Come
The two verbs To Comeand To Go are often used for one another: severalinstancearepointedoutinthenotestomyvolumeo
Extacy
(n), ( s), See Extasy.
Peaceful
(adj), శాంతమైన, నెమ్మదిగా వుండే.
To Mispel
(v), ( a), గుణితము తప్పుగా చెప్పుట, గుణితమును తప్పుగా వ్రాసుట.
So
(adv), in like manner అట్లా, ఇట్లా, ఈరీతిగా, వలె. let it be so అట్లా వుండనీ. be it so కాని, చింతలేదు. so be it కాని, ఔగాక. you may come earlyso as I may meet you నిన్ను నేను చూచేటట్టు ప్రొద్దుగలగ రా. he struck so as to break the sword కత్తి విరిగేటట్టుగా కొట్టినాడు. therefore గనక. for thisreason; in consequence of this అందువల్ల, యిందువల్ల. and so forth మొదలైన. so long అంత పొడుగు, అంత మట్టుకు. so many అంతమంది, ఇంతమంది, అన్ని, ఇన్ని.so many days అన్నాళ్ళు, ఇన్నాళ్ళు. so much the more * that యెందుచేతనంటే,యెంతమట్టుకంటే, ముఖ్యముగా. * that the blood flowed నెత్తురు కారేలాగు. * thatthe letter may reach me నాకు జాబు అందేలాగు. he is * weak that he cannotrise వాడు యెంత అశక్తిగా వున్నాడంటే కూర్చున్నచోటనుంచి లేవడు. * then గనక, అట్లా వుండగా, సరేగదా. one * or so ఒకటి, అర, కొన్ని. so and so ఫలానివాడు. heconsented to go if * and * would accompany him ఫలాని ఫలాని వాండ్లు తనతో కూడా వస్తే పోతానన్నాడు. Mr. so and * ఫలాని దొర, యిన్నో వొకదొర. I amvery so so to-day యీ వేళ నాకు యిదిగా వున్నది. this translation is veryso so యీ భాషాంతరము అంతంతలుగా వున్నది, అనగా మంచిది కాదు. his English is but so so వాడికి వచ్చిన యింగ్లీషు అంతంతమట్టుకుగా వున్నది. his reasons are but so so వాడు చెప్పిన సమాధానములు అంతంతమట్టుకుగా వున్నది, పనికి రానివిగా వున్నవి.
Aristocrat
(n), ( s), a proud tyrant తలకొవ్వినవాడు, గర్విష్ఠుడు.
Piscivorous
(adj), చేపలను తినే. the crane is * కొంగ చేపలను తినేటిది.
Misconception
(n), ( s), భ్రమ, తప్పుభావము, అపార్థము.
To Aid
(v), ( a), సహాయము చేసుట, ఉపకారము చేసుట, ఆదరించుట.
Tory
(n), ( s), one who adheres to the ancient constitution of the stateand the apostolical hierarchy of the Church of England: opposedto a whig. An advocate for royal power రాజపక్షపాతి పెద్దలదారే సరి అనేవాడు,పుర్వ సంప్రదాయము తప్పరాదనేవాడు, కొత్త కాలవ తవ్వరాదు పాత కాలవ పూడ్చ రాదనేవాడు.
To Tear
(v), ( a), to rend చించుట, చింపుట, గీచుట, బరుకుట. the tiger tore thegoat పులి మేకను చీల్చినది. the cat tore my hand పిల్లి నా చేతిని బరికినది. totake away by violence పెరుక్కొనుట, వూడ గుంజుకొనుట. he tore the childfrom me నా దగ్గర వుండిన బిడ్డను పెరుక్కొన్నాడు. the storm tore the trees గాలివాన చెట్లను ఛిన్నాభిన్నము చేసినది. he tore up the tree చెట్టును పెరికినాడు. hetore up the letter జాబును చించి వేసినాడు. they tore down the wallsగోడలను పగలగొట్టినారు. they tore out his eyes వాడి గుడ్లు పెరికి వేసినారు.
Mountain
(n), ( s), కొండ, పర్వతము. the wind raised the sea *s high గాలివల్ల అలలు కొండలవలె వచ్చినవి. he makes *s of molehills కొద్ది కష్టమును మహా బ్రహ్మండముగా చెప్పుతాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ward, Wards is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ward, Wards now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ward, Wards. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ward, Wards is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ward, Wards, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82993
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79088
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63249
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38969
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27833

Please like, if you love this website
close