Telugu Meaning of Reprisal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Reprisal is as below...

Reprisal : (n), ( s), seizure by way of retaliation ప్రతి అపకారము.the French ships destroyed one of our towns; we therefore sent our ships and made *s వాండ్లు మాది వొకవూరును పాడు చేసినందుకు ప్రతిగా వాండ్లుది వొక వూరును మేము పాడుచేసినాము. at different *s (more correctly Reprises, French) that is, time after time పదేపదే, మాటిమాటికి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Reputation
(n), ( s), పేరు, కీర్తి, యశస్సు. these people are by * thieves వాండ్లు దొంగలట.
Hardheartedness
(n), ( s), క్రౌర్యము, నిర్దయ, రాతి మనసు.
Understapper
(n), ( s), a base servant నీచుడు, దాసానుదాసుడు, కూలివాడు,కామాటివాడు.
Pomatum
(n), ( s), జవ్వాదివంటి పరిమళ ద్రవ్యము.
Grenade
(n), ( s), or hand grenade చేతితో విసిరివేసే వొక విధమైనచిన్న బొంబసుగుండు.
Cockatoo
(n), ( s), పెద్ద తెల్ల చిలుక.
Harmony
(n.), (s.), (in music) శ్రావ్యత, మాధుర్యత,ఏకతాళము,సమతాళము, oragreement పొందిక, ఐకమత్యము, అన్యోన్యము. they live in great * వాండ్లు నిండా ఐకమత్యముగా వున్నారు. connubial * దాంపత్యమైత్రత. in * with his wishesఅతని కోరికెకు అనుగుణముగా.
Footpad
(n), ( s), దారికట్టి దోచేవాడు.
Consumptive
(adj), క్షయించే, నశించే, కృశించే. a * disease క్షయరోగము.
Unenslaved
(adj), free స్వతంత్రుడుగా వుండే, పరాధీనము లేకుండా వుండే,నిర్బంధము లేని, విచ్చలవిడిగా వుండే.
Deep
(adj), లోతైన, అగాధమైన. he plunged * into the waterమునిగి నిండా లోతుకు పోయినాడు. he thrust his hand * in the holeఆ బొక్కలో చేతిని నిండా లోనికి దూర్చినాడు. a * road నీళ్లుబురదగా వుండేదారి, దిగబడేదారి. to drink deep నిండా తాగుట.knee-* మోకాళ్లమట్టు. the soldiers stood three * ఆ బంట్లుమూడు వరుసలుగా నిలిచినారు. the troops were three * ఆ దండువొకడి వెనుక వొకడు ముగ్గురేసిగా నిలిచినారు. In chess, at the game,the men care placed two * చదరంగములో మొదట కాయలను ఒకటివెనుక ఒకటి రెండువరసలుగా పెట్టుకున్నారు. * sand కాళ్లు దిగబడేయిసుక. a * rooted tree లోతుగా వేళ్ళు పారినచెట్టు. or sagaciousకుశాగ్రబుద్దులు. a * man మర్మి, కపటి. a * woman మర్మస్థురాలు.కపటస్థురాలు. a * wound బలమైనగాయము. a * swoon మహత్తైనమూర్చ, గాఢ మూర్చ. * sleep మంచినిద్ర, గాఢ నిద్ర. he wasin * thought తదేకధ్యానముగా వుండినాడు . this is a * bookయిది నిండా గూఢార్ధములు గల గ్రంథము. * shame మహత్తైన సిగ్గు.to draw a * sigh పెద్ద వూపిరి విడుచుట. a * silence prevailedబొత్తుగా నిశ్శబ్దముగా వుండినది, సద్ధణగినది. a * tragedyఅఘోరమైన కథ, శోకమరణములతో ముగిసేనాటకము. a * laid schemeనిండా ఆలోచనమీద చేసి నకృత్రిమము. * counsel దీర్ఘాలోచన. * blackness కారునలుపు, మంచినలుపు. * red మంచి యెరుపు. * green కప్పురుపచ్చ. * blue కప్పునీలి, ముదురునీలి. * feltమనసున నాటిన, మనసున అంటిన . a * conviction పరిష్కారముగాసిద్ధము కావడము. * mourning బంధవులు పడిపోయిన తరువాతతొడుక్కునే నల్లవుడుపు ఆరు నెలలు అయిన తరువాత సగమునల్లవుడుపులువేసుకుంటారు; దీనికి half mourning అని చెప్పుతున్నారు.he spoke in a * voice గంభీరస్వరముతో మాట్లాడినారు. he is * in debt వాడు అప్పులలో ముణిగివున్నాడు. I wasthen deep in that book : or I was then * in that business అప్పుడు నా మనసంతా దాని మీద వుండినది. as * as బంటి, మట్టు. as * as the waist నడుములమట్టుకు.
Harpsichord
(n), ( s), స్వరమండలము, వొకవిధమైన పొడుగాటి యింగ్లిషు వీణెపెట్టె.
Moon
(n), ( s), చంద్రుడు. half* అర్ధచంద్రుడు, నెలవంక. new * అమావాస్య. full * పున్నమ. the light fortnight of the * శుక్లపక్షము, వెన్నెల కాలము. the dark fortnight of the * కృష్ణ పక్షము. nothing on this side of the * can injure him వాడికి ఐహిక దుఃఖము తీరినది, అనగా చచ్చెను. the man in the * ఆకాశరామయ్య, గగన కుసుమము, శశశృంగము. or a kind of lantern వొక విధమైన గుండ్రముగా వుండే లాంతరు.
Collusively
(adv), కృత్తిమముగా, పితలాటకముగా, మోసముగా.
To Compass
(v), ( a), చుట్టుకొనుట, ఆవరించుకొనుట. the hills that * the town ఆ వూరును చుట్టుకొని వుండే కొండలు. or to effect సాధించుకొనుట.I cannot * this యిది నాకు అసాధ్యము, యిది నాకు అగోచరము. he could not * the business ఆ పనిని సాధించలేడు. the mind of man cannot * the counsels of God దేవుని సంకల్పము మనుష్యులకు అగోచరము. they * sea and land (Matt xxii 15.) సంచరిస్తున్నారు, ప్రదక్షిణము చేస్తున్నారు A +.
Spoke
(past tense of the verb ToSpeak), హే * about thisయిందున గురించి మాట్లాడినాడు.
Rump
(n), ( s), The end of the back bone నితంబము, పిరుదులు. the * of a bird పక్షి యొక్క వీపు యెముక.
Festoon
(n), ( s), తోరణము, హారము, మాలిక, జాలరు.
Fifth
(adj), అయిదో. * one అయిదోవంతు. on the * అయిదోతేదిని.
Querulous
(adj), వూరికె యేడ్చే, యేడుపే గతిగా వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Reprisal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Reprisal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Reprisal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Reprisal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Reprisal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149806
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113029
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101405
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95664
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55827
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40207
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39107

Please like, if you love this website
close