Telugu Meaning of Harmony

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Harmony is as below...

Harmony : (n.), (s.), (in music) శ్రావ్యత, మాధుర్యత,ఏకతాళము,సమతాళము, oragreement పొందిక, ఐకమత్యము, అన్యోన్యము. they live in great * వాండ్లు నిండా ఐకమత్యముగా వున్నారు. connubial * దాంపత్యమైత్రత. in * with his wishesఅతని కోరికెకు అనుగుణముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Antagonistic
(adj), add, విరుద్ధమైన, ప్రతియాన, విపరీతమైన.pride and avarice are * జంభమున్ను లోభమున్ను వొకటి కొకటివిరుద్ధముగా వుండే గుణములు, అనగా జంభము వ్రయముచేయ మంటున్నదిలోభత్వము వద్దంటున్నది.
Unremembered
(adj), not recollected మరిచిపోయిన. their names are * inhistory చరిత్రలలో వాండ్ల పేళ్లు యెత్త లేదు.
To Adapt
(v), ( a), పొసగించుట, సరిపరచుట. he adapted his speech to theirminds వాండ్ల మనస్సుకు తగినట్టు మాట్లాడినాడు.
To Dash
(v), ( a), కొట్టుట. he *ed his head against the wall గోడమీద తలను కొట్టుకున్నాడు. he *ed his foot against stoneపోతూవుండగా కాలు రాతిమీద కొట్టుకున్నది, రాతిమీద తగిలినది.he *ed his hand through the glass at me ఒక దెబ్బతో అద్దమునడిమికి దొండి చేసుకుని నా మీద చెయ్యి వేసినాడు. the waves *edthe ship against the rock అలలు వాడను తీసుకునిపోయి ఆ కొండమీదకొట్టినది. he *ed the water in her face దాని ముఖము మీద నీళ్లుచల్లినాడు. he *ed the bottle to pieces ఆ బుడ్డిని విసిరికొట్టితునక తునకలుగా చేసినాడు. he *ed off or out a letter a poema plan, a picture &c, లటుక్కున తలచుకొని, నిమిషములో వ్రాసినాడు.he *ed out a new plain లటుక్కున ఒక కొత్త యుక్తిని కల్పించినాడు.to * out ఫాటా కొట్టుట, కొట్టివేసుట. he *ed out these threeitems యీ మూడు పద్దులను కొట్టివేసినాడు, ఫాటా కొట్టినాడు.In writing this paper you have not *ed your T's నీవు యింగ్లీషు వ్రాయడములో టీ అనే అక్షరములకు అడ్డుగీతలువేయలేదు. or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. . or todepress అణగకొట్టుట. this news *ed his spirits యీ సమాచారమువిని కుంగి పోయినాడు.
Manual
(n), ( s), చిన్న పుస్తకము, అనగా చేతిపుస్తకము. the lawyer's *ధర్మశాస్త్ర సంక్షేపము.
Irish
(adj), ఐర్లండనే దేశసంబంధమైన. an * man ఐరిషువాడు. the *ఐరిషు దేశస్థులు. he spoke in * ఐరిషు భాష మాట్లాడినవాడు.
Womanish
(adj), feminine, weak, cowardly అణంగి, దేబె అయిన,అంబేద అయిన. * tears ఆడదానివలె యేడవడము. * voice ఆడగొంతు. heused very * languagae about this ఇందున గురించి ముసలమ్మవలెమాట్లాడినాడు, అంబేదవలె మాట్లాడినాడు.
Odium Theologicum
(n), ( s), (hatred caused by sectarian feelings) మత వైరము.
Blister
(n), ( s), పొక్కు. or medicine to produce a * పొక్కు ప్లాస్త్రి.
Whit
(n), ( s), a point, a jot, a tittle రవంత, కాస్త. this is inevery * correct ఇది అన్ని విధాలా సుబద్ధముగా వున్నది. not a *రవంతైనా లేదు, లేశమైనా లేదు. not a * dismayed యెంత మాత్రముభయపడక.
To Bestead
(v), ( a), to supply, to profit ఫలపరచుట. It bestead me nothing mybeing his brother అతడికి తమ్ముడైనందున కేమి ఫలము లేదు. he was sore * వాడునిండా యిబ్బంది పడ్డాడు, సంకటపడ్డాడు.
Stocking
(n), ( s), మేజోడు. a blue * or woman that pretends tolearning పండితురాలు, యిది యెగతాళిమాట. Stockjobber, n. s. a low wretch who gets money by buyingand selling shares in the funds కుంపనీ పత్రాల తరగరి.
Nut
(n), ( s), కాయ, గచ్చ కాయ, టెంకాయ, బిల్వకాయ, వెలక్కాయ,బాదంకాయ మొదలైన గట్టి పైపెంకులు గల కాయలు. betel * పోక,వక్క. the clearing * చిల్ల గింజ. the marking * జీడి గింజ. the emetic * or nux vomica ముష్టికాయ. pig *s వేరుశనగలు.the * of a screw యిస్కోరు ఆణి యొక్క తలకాయ. the cap or* under a screw యిస్కోరు ఆణికి అడుగున తగిలించే బిళ్ళ. SeeNutshell.
Custom
(n), ( s), వాడుక, అలవాటు, అభ్యాసము, ఆచారము, మర్యాద, సంప్రదాయము,ధర్మము. local * దేశాచారము. Poundage ( see that word ) in shoppingతరుగు, రవేసు. practice of buying of certain person కొనే వాడుక. I will givehim, my * అతని అంగట్లో వెచ్చము చేస్తాను కొనే వాడుక చేస్తాను. he opened a shopthere which drew all the * of the neighbourhood వాడు అంగడి పెట్టినందునఆ తట్టు వాడు కంతా వాడి అంగడికి తిరిగిపోయినది. or tax సుంకము తీరువ. * houseసుంకపు చావిడి, పురుజా, సలాయరుకచేరి. * house officer సుంకపు బంట్రోతు. the *of women is upon her స్త్రీల మర్యాదతో వున్నది, అనగా అది బహిష్టుగా వున్నది.
Confirmatory
(adj), ఉపబలమైన. * statements వుపబలముగా చెప్పినది.
Excavator
(n), ( s), (this is a bad word) వుప్పరవాడు, కామాటి,కూలివాడు.
To Scuttle
(v), ( n), గునగున నడుచుట.
Tiny
(adj), little; small చిన్న, స్వల్పమైన, కొద్ది, రవంత, యిసుమంత. a * birdరవంత పిట్ట. the muskito ( that * wolf ) preys on man at pleasure మిక్కిలిస్వల్పాకారము గల గోద అనే తోడేలు మనుష్యులను పెరుక్కొని తింటున్నది.
Buxomness
(n), ( s), సరసత, రసికత, ఉల్లాసము.
Phrenology
(n), ( s), కపాలపరీక్ష, అనగా కపాలము యొక్క ఆకారమును పట్టి మనిషియొక్క గుణములను నిశ్చయించే శాస్త్రము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Harmony is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Harmony now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Harmony. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Harmony is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Harmony, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149819
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113037
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101413
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95668
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55833
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51499
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40210
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39111

Please like, if you love this website
close