Telugu Meaning of To Mispel

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Mispel is as below...

To Mispel : (v), ( a), గుణితము తప్పుగా చెప్పుట, గుణితమును తప్పుగా వ్రాసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Soporiferous, Soporifick
(adj), నిద్రవచ్చేటట్టుచేసే, నిద్రకారియైన.opium is * నల్లమందు నిద్ర వచ్చేటట్టు చేసేటిది.
Basilicon
(n), ( s), ఒక తరహా ప్లాస్తిరి.
To Foment
(v), (a), వొత్తడము వేసుట. కాపడము వేసుట. they *ed the woundwith warm water ఆ పుంటికి వేడినీళ్లు కాపడమిచ్చినారు. he *ed a quarrelకలహము పెట్టినాడు, పుల్లలు బెట్టినాడు, యెత్తివిడిచినాడు.
Entreatingly
(adv), వేడికొని, బతిమాలుకొని.
To Founder
(v), ( n), మునిగిపోవుట. the ship *ed సముద్రములో వాడమునిగిపోయినది.
Ignorantly
(adv), అజ్ఞానముగా, అవివేకముగా, తెలియక, యెరగక. he did it * తెలియక చేసినాడు.
Solidly
(adv), గట్టిగా, దృఢముగా.
Without
(adv), and prep. out; beyond : not with బయిట, వినహా, లేక, లేకుండా. he lived * the fort వాడు కోటబయిట కాపురము వుండి నాడు. how can he live * money? రూకలు లేకుండా వాడు యెట్లా జీవించును. I cannot do this * his aid వాడి సహాయము లేకుండా యిది నావల్లకాదు. * asking me నన్ను అడగకుండా. I willcome * fail తప్పక వస్తాను. people who are * sense తెలివిమాలిన వాండ్లు. he went * his dinner అన్నము తినకుండా పోయినాడు, అనగా వానికి తినేటందుకు అన్నము దొరకలేదు. * he consents, I will not come అతడు వొప్పకుంటే నేను రాను. * yougo he will not give it నీవు పోకుంటే వాడు యివ్వడు.
Sorry
(adj), base miserable useless పనికిమాలిన, దిక్కుమాలిన, తుచ్చమైన, నీచమైన. a * excuse పనికిమాలిన సాకు. a * steed దిక్కుమాలిన గుర్రము. or suffering grief విచారపడే, దుఃఖపడే. I am * for him వాణ్ని గురించి నాకు చింతగాఉన్నది. I am * I gave it him అయ్యో దాన్ని వాడికి యెందుకు యిస్తినో. I am not *to hear this యిది మంచి సమాచారమే. I was * to see him so ill వాడికి అంత వొళ్లు అశక్తముగా వుండిన దాన్ని చూచి నాకు నిండా వ్యాకులముగా వుండెను. I am * to say he did not receive the letter అయ్యో వాడికి జాబు చేరక పోయినదే. I am * to say he is ill. వాడికి వొళ్లు కుదురుగా ఉండలేదు.
Casually
(adv), అకస్మాత్తుగా, తోచక, గుడ్డివేటుగా, యోచించక, దైవాధీనముగా.
Riven
(adj), split, divided, broken చీలిన, బద్ధలైన, చీలచబడ్డ.
Spread
(adj), వ్యాపించిన, చాచిన, మూసుకొన్న. the disease * by this wind యీ గాలి వల్ల వ్యాపించిన రోగము. the news * by these papers యీకాగితమువల్ల ప్రచురమైన సమాచారము. Lord Bacon in his Essay On Seditions, ** 10 says Money is like muck, no good unless itbe * రూకలనున్ను పేడనున్ను వ్యాపింప చేస్తేనే గాని పనికిరావు.
Feme-sole
(n), ( s), (French ) a single woman మగడు లేనిది, కన్యపడుచుకుగాని, విధవకుగాని యీ మాట చెల్లుతున్నది.
Particular
(n), ( s), విశేషము, విషయము. the *s వివరములు. the two housesare alike in all *s ఆ రెండిండ్లు అన్ని విషయములలో నున్ను వొకటే మచ్చుగావున్నవి.
To Corrode
(v), ( a), తినివేసుట, హరించుట. constant dropping of water will *a rock సదా నీళ్లు పడడము చేత రాయి అరిగి పోతున్నది. rust *s iron తుప్పుయినుమును తినివేస్తున్నది. grief *s the heart వ్యసనము చేత మనసుకుందిపోతున్నది.
Gulacum
(n), ( s), గోయకము, వొక బంక పేరు. The Tariff merely saysగాయకం.
Diameter
(n), ( s), (add,) the semi * of sun రవి మండలార్ధము. See Calc. Review XXV. 82.
Curb
(n), ( s), పెద్ద కళ్లెము. metaphorically ఆటంకము, అడ్డి. he set a * upon hispassions వాడు కామ క్రోధాదులను అణిచినాడు. you ought to set a * upon yourtongue నీవు నోరు ఆచవలెను. the * of a road fountain or well అంచు.
To Attemper
(v), ( a), to mingle కలుపుట, మిశ్రమము చేసుట. to weakenవేగమణుచుట, తీక్ష్ణమణచుట. to soften శాంత పరచుట.
Pertinent
(adj), పొందికగావుండే, తగిన, యుక్తమైన, సంగతమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Mispel is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Mispel now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Mispel. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Mispel is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Mispel, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close