Telugu Meaning of To Corrode

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Corrode is as below...

To Corrode : (v), ( a), తినివేసుట, హరించుట. constant dropping of water will *a rock సదా నీళ్లు పడడము చేత రాయి అరిగి పోతున్నది. rust *s iron తుప్పుయినుమును తినివేస్తున్నది. grief *s the heart వ్యసనము చేత మనసుకుందిపోతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Speculation
(n), ( s), mental view; యోచన, ఎన్నిక. a buying inexipectation of a rise in price క్రియలేనియోచన, వట్టి యెన్నిక,మంచివెల వచ్చునని తెగించికొనడము.
Never
(adj), యెప్పుడున్ను లేదు, యెన్నడున్ను లేదు. I * saw him before మునుపు నేను వాణ్ని యెన్నడు చూడలేదు. he will * return వాడు యికను మళ్ళీ రాబోయ్యేది లేదు. he * came వాడు రానే లేదు, యెంత మాత్రమూ రాలేదు.* mind చింత లేదు, కానీ, పోనీ, వుండనీ. * mind the carriage, bring the horse బండి అక్కర లేదు, గుర్రమును తీసుక రా. If you won't tell me * mind నీవు చెప్పకుంటే మానె. * fear భయపడ వద్దు.this will * do యిది యెంత మాత్రమూ పనికి రాదు. were it * so newఅది యెంత కొత్తది అయినప్పటికిన్ని.
Schimatical
(adj), అవాంతరమతమైన, సమయభేదమైన, మతభ్రష్టుడైన,భిన్నమతమును అవలంబించిన.
Counterscarp
(n), ( s), కోట గోడకింది కందకమును అంటినట్టు యేటవాలుగా మిట్టగా వుండేపశిరికబయలు.
Deodand
(n), ( s), అపరాధము, ప్రాయశ్చిత్తము, అనగా బండిపారిగానిగుర్రము తొక్కిగాని యివి మొదలైన ఆకస్మికమరణమునుగురించి దైవ ప్రీతిగా తీసే స్వల్ప అపరాధము.
Ambitious
(adj), ఆశగల, అత్యాశ గల, అదనాశగల, గొప్పతనము కావలెననే ఆశగల. heis * of this employment యీ వుద్యోగము కావలెనని ఆశపడుతాడు. an * manగొప్పపడవలెననే ఆశగలవాడు, అదనాశగలవాడు.
Rat-trap
(n), ( s), ఎలుకబోను.
Immunity
(n), ( s), స్వతంత్రము, మన్నాయింపు, మాపు, విశేషమైన అధికారము.those who are in government have an * regarding postage గవనరుమెంటులోవుండేవార్లకు తపాలుకూలిని గురించి ఆధిక్యము కద్దు,అనగా తపాలుకూలిమాపు.
Function
(n), ( s), కర్మము, ధర్మము, వృత్తి, వ్యాపారము, వుద్యోగము.వ్యవహారము,అధికారమ కర్మము, ధర్మము, వృత్తి, వ్యాపారము, వుద్యోగము.sleep, digestion &C. are *s of the body నిద్ర జీర్ణము కావడముమొదలైనవి దేహ ధర్మములు.
Blain
(n), ( s), బొబ్బ, కురుపు.
To Practise
(v), ( a), వాడుకగా చేసుట, వాడుక చేసుట, అభ్యాసము చేసుట.he *d deception మోసము చేసినాడు. you must * patience నీవు సహనమువహించవలెను. he *s medicine వైద్యము చేస్తాడు. he * d himself in swordplay సాము నభ్యసించినాడు. you must * yourself in talking నీవు మాట్లాడడానికి అభ్యాసము చేయవలెను.
To Feign
(v), ( a), బేడిజముచేసుట, మారీచము చేసుట, మాయావేషము వేసుకొనుట,తెచ్చుకొనుట. she *ed sorrow వ్యసనముగా వుండేటట్టు మాయా వేషమువేసుకున్నది. he *ed head-ache తలనొప్పి యని బేడిజము చేసినాడు. to conceal (Johnson No. 4.) దాచుట, అగుపడకుండా చేయుట.
Seventh
(adj), ఏడో. on the * of January జనవరి నెల యేడోతేది.
Marline-spike
(n), ( s), వాడ తాళ్లను బిగించడానకై వుండే యినుపకడ్డి.
To Augur
(v), ( n), శకునము చేత వూహించుట, వూహించుట. On meeting anelephant he augured good luck on his journey వాడు ప్రయాణమయ్యేటప్పుడుయేనిగ వచ్చినందున మంచి శకునమనుకొన్నాడు. From this wind I * rain యీ ఘాలివల్ల వాన వస్తుందని వూహిస్తిని. From this I should * his recovery యిందుచేతవాడికి రోగము కుదురుతుందని వూహిస్తాను.
Preciously
(adv), అమూల్యముగా, దివ్యముగా.
To Display
(v), ( n), చూపుట, తెలియచేసుట, అగుపరుచుట, జంభము,అగుపరుచుట. God *ed his mercy on this ఈశ్వరుడుతన కృపను యిందులో అగుపరిచినాడు. the peacock *s his tailతన ఫించమును జంభముగా అగుపరుస్తున్నది. she *ed herjewels తన సొమ్ములను జంభముగా చూపినది. the flower *s itsbosom to the sun సూర్యోదయమైతే పుష్పము వికసిస్తున్నది.
Tangent
(n), ( s), a line touches a circle మండలమును అంటినట్టుగా వుండే నిడుపుగీత, గలయస్పర్శ రేఖ. Jour. of Asiat. Soc. 3.514. స్పర్శ రేఖ. he went offat a *, or he flew off at a * భగ్గున మండిపడ్డాడు. he flew off at a * andbegan to talk about the quarrel లటక్కున యీ సంగతిని విడిచిపెట్టి ఆ జగడపుసంగతిని యెత్తుకొన్నాడు.
Antique
(n), ( s), బహుకాలాల నాటి వస్తువు.
Guerdon
(n), ( s), a prize బహుమానము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Corrode is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Corrode now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Corrode. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Corrode is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Corrode, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close