Telugu Meaning of Guerdon

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Guerdon is as below...

Guerdon : (n), ( s), a prize బహుమానము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


End, End
(n), (s.), కొన, తుద, చివర, అంత్యము. the *s of the earch (literally the elephants) దిగంతములు, దిగ్గజములు. from the *s of the earth దేశాంతరమునుంచి. the *s of the world are come upon us ప్రళయ కాలము వచ్చినది. he was at his wits * వాడికి వొకటీ తోచక వుండినాడు, వాడకి బుద్ధి యెటుపారలేదు.I have the name at my toungues * ఆ పేరు నా గొంతులో వున్నది, అనగా జ్ఞాపకము రాలేదు. at the * of the month నెలసరికి, మా సాంతమందు. his * is drawing near అతనికి అవసాన కాలము వచ్చినది.he met his * with firmness వాడు చావుకు వెరవ లేదు. or intentతాత్పర్యము, అభిప్రాయము. at the very * కొట్టకొన, చిట్టచివర. the work is now at an * పని సమాప్తమైనది. he made an * of the money ఆ రూకలను కాజేసినాడు. to the * that you may perceive this యిది తమరు కనుక్కోగలందులకు. to this * యిందు నిమిత్యమై to that * అందునిమిత్యమై. to what * do you deny this or you deny this to no * నీవు కాదనడానకు ఫలమేమి. Write it to the * కడాకు వ్రాసి వెయ్యి.from * to * కడాకు, సర్వత్ర. hear me to the * నేను చెప్పేదాన్ని తీరా వినుము. his hair stood on * వాడికి చెడ్డ భయమైనది. he slept twelve hours on * మూడుఝాములదాకా వొకటే నిద్రగా నిద్రపోయినాడు. he set the box on * ఆ పెట్టెను నిలవపెట్టినాడు. he just made both *s meet వాడి ఆదాయమునకు వ్యయములకు సరిపోయినది. odds and *s చిల్లరలు. It seems to be all odds and ends అది కలవర కంపగా వుండేటట్టుగా వున్నది. you must pay the money; there's an * of it పది మాట లెందుకు నీవు ఆ రూకలు యిచ్చి వేయవలసినది. he put an * to it దాన్ని పిలిచినాడు. he put an * to their lives వాండ్లను చంపినాడు.
Knuckle
(n), ( s), గెణుపు, వేలిగెణుపు. a rap on the *s మొట్టికాయ, చీవాటు. he gave me a * on the head with his *s నా తలమీద మొట్టినాడు.
To Unpack
(v), ( a), to open విచ్చుట, విప్పుట, మూట విప్పుట.
Pertinacious
(adj), పిడివాదముగల, మొండి, మూర్ఖమైన.
Accompaniment
(n), ( s), శ్రుతి, మేళము.
Quondam
(adj), యిదివరకు వుండిన, యిప్పుడు లేని.
Brash
(n), ( s), పొడి, చెక్క. stone * కత్తెర రాళ్ళ చెక్కలు.
To Collar
(v), ( a), మెడగుడ్డను పట్టుకొనుట, అనగా మెడపట్టి గెంటుట.
Thick
(adj), not thin, dense చిక్కని, దళసరియైన, దప్పమైన, దట్టమైన,నీరంధ్రమైన, నిబిడమైన. a * plank మందముగా వుండే పలక. a plank of fourinches * నాలుగు అంగుళములు మందముగల పలక. a * gold chain లావాటి బంగారుగొలుసు, పెద్ద గొలుసు. in the very * of the battle యుద్ధము యొక్కముమ్మరములో. the leaves fall * ఆకులు నిండా రాలుతవి. a * forestగొండారణ్యము, చీకారణ్యము, ఈగ దోమ చొరరాని అడివి. * milk చిక్కనిపాలు. * asflames సాంద్రమైన. * as a mob వొత్తుడుగా వుండే. * as trees గుబురుగా వుండే.the children came as * hops తవుడు చల్లినట్టుగా పిల్లలు వచ్చినారు. they camevery * నిండా గుంపుగా వచ్చినారు. a cloth of * texture ముతకబట్ట, నేత వొత్తుగావుండే బట్ట. * darkness గాఢాంధకారము. thick or stupid జడమైన, మందమైన. hespeaks * కొళకొళమని మాట్లాడుతాడు. a * head మందమతి, జడుడు. the peoplestood very * గుంపు కిక్కరించుకొని వుండినది, గుంపు తరచుగా వుండినది. they arevery * or intimate నిండా సయ్యోధ్యగా వుణ్నారు, వొద్దికగా వున్నారు. he went onthrough * and thin ముక్కుకు సరిగ్గా పోయినాడు, మంచో చెడో వొకటీవిచారించకపోయినాడు. a chariot thick-set with gems సాంద్రరత్న విమానము.
Irresolutely
(adv), అనుమానముగా, ఎటూతోచక, డోలాయమానముగా, సందేహముగా.
Tun
(n), ( s), a large cask, the measure of four hogsheads పెద్ద పీపాయి.
Gleet
(n), ( s), రసి, రసిక, మేహరోగము, తెలుపు.
Limited
(adj), హద్దుగల, మితమైన, మట్టైన. a man of * learning అల్పవిద్యావంతుడు. our leisure being * సావకాశము లేనందువల్ల. a very * punishment స్వల్పమైన శిక్ష.
Banner
(n), ( s), ధ్వజము, కొడి, టెక్కెము, పతాకము. after the * hoisted upకొడియెక్కించిన తరువాత. a silken * పట్టుకొడి.
Ludicrousness
(n), ( s), పరిహాసాస్పదము, నవ్వులకెడము.
Anciently
(adv), పూర్వకాలమందు.
Inactive
(adj), ఊరికేవుండే, నిర్వ్యాపారముగా వుండే, నిశ్చేష్టగా వుండే. he remained * ఏమిన్నిచేయక వుండినాడు, నిశ్ఛేష్టుతుడుగా వుండినాడు.
Fabulist
(n), ( s), కథకుడు, కవి, పురాణకర్త.
To Intrude
(v), ( n), అమర్యాదగా జొరబడుట, పిలువకవచ్చుట, పిలువక పోవుట, ప్రవేసించుట. this business *s on my time ఇది నాకాలానికి వట్టి భంగము, కందకము. she *d upon him while he was talking with hiswife వాడు పెండ్లాముతో మాట్లాడుతూ వుండగా అది అమర్యాదగా జొరపడ్డది.అనగా వాండ్లకు ఇబ్బంది చేసినది. thoughts of death will * in the middle of happiness సంతోషముగా వుండేటప్పుడు నడుమ నడుమ చావునుగురించి జ్ఞాపకము వస్తూ వున్నది. why should you * into their affairs?వాండ్ల సంగతికి నీవు యెందుకు పోతావు, ప్రవేశిస్తావు. why should you * upon him ? నీ వెందుకు పిలువనిదే వాడివద్దకు పోయినావు. But I *!అపరాధ క్షమము.
Sideways
(adv), పక్కవాటుగా, వోరగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Guerdon is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Guerdon now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Guerdon. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Guerdon is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Guerdon, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close