Telugu Meaning of Practically

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Practically is as below...

Practically : (adv), ఆచరణలో, క్రియలో, నడతలో, అనుభవములో. he is * an atheistవాడు నడతలో నాస్తికుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hypostasis
(n), ( s), తత్వము, మూర్తి, పురుషః. there are three * (or persons) in the divinity దైవమందు మూడు తత్వములున్నవి మూర్తిత్రయమున్నది, పురుషత్రయమున్నది, అష్టానం, అవస్థ. See Watson's Theolog. Institutes, chap. VIII. note. "It is used in the sense of person by many Christian writers : and in ancient Greek lexicons it is explained prosopon and rendered by the Latins persona."
Contraband
(adj), తీసుకొని రాకూడని, నిషిద్ధమైన నిషేధింపబడ్డ. * goods తీసుకొనిరాకూడదని నిషేధింపబడ్డ సరుకులు. opium is a * article in China చీనా దేశములోకినల్ల మందు తీసుకొని పౌకూడదని చట్టమున్నది.
Wedgwood
(n), ( s), ఒక విధమైన పింగాణులు, ఈ పింగాణులను కలుగచేసినవానిపేరే వీటికి వచ్చినది.
Gist, Git
(n), (s.), (point of an argument) జీవాకిటుకు,మర్మము, సూక్ష్మము. or purport, result సారాంశము,ఫలితార్థము. he explained the * of the case completely ఆ వాజ్యము యొక్క సారాంశమును బాగా తెలియచేసినాడు.
Led-horse
(n), ( s), కండ్లపుగుర్రము.
Badaubed
(adj), పూయబడ్డ.
Jupiter
(n), ( s), గ్రీక్కు దేవుడు, శివుని వంటి వొక దేవుడు. the planetబృహస్పతి.
Volatilized
(adj), turned into vapour పొగగా యెగిశిపోయిన, ఆవిరిగా యెగిశిపోయిన.
Valour
(n), ( s), bravery, prowess, coruage శౌర్యము పరాక్రమము, ధైర్యము, శూరత్వము. a man of * పరాక్రమవంతుడు.
To Encumber
(v), ( a), బళువు యెక్కించుట, తొందరపెట్టుట, చిక్కులబెట్టుట,ఆటంకపరుచుట. these boughs * the tree ఈ కొమ్మల బరువుచేత చెట్టుకు నిండా తొందరగా వున్నది.
Academical
(adj), పాఠశాలా సంబంధమైన. * persons పాఠశాలా సంబంధమైనవాండ్లు.
Tumbler
(n), ( s), he who tumbles దొమ్మరివాడు, జెట్టివాడు. a glass పెద్దగిన్నె. Inold days a * was made of silver చెంబు.
Gale
(n), ( s), a gentle wind గాలి, మలయమారుతము, పిల్లగాలి.or storm గాలివాన, ప్రచండవాయువు.
Horizontal
(adj), అడ్డముగా వుండే, వొకతట్టువాలని, చదరమైన. the surface ofwater is always * నీళ్ళు యెప్పుడున్ను పరచినట్టు వుంటున్నది, చదరముగా వుంటున్నది.the beam of the scale was not * the weights being unequalరెండు వైపులా బరువు సమముగా వుండనందున త్రాసుకోల సరిగ్గా వుండలేదు అనగా వకతట్టు మొగ్గుతున్నది. In this window, there were three perpendicular barsand three that were * ఈ కిటికిలో మూడు నిడివికమ్ములున్ను మూడు అడ్డకమ్ములున్ను వుండినవి. the table is * but the desk slopes బల్ల సమముగా వుంటున్నది, డెస్కువాళుగా వుంటున్నది. Some Hindus wear a perpendicular mark in the forehead and others wear a * one హిందువులలో కొందరు నిలువుబొట్టు పెట్టుతారు, కొందరు అడ్డబొట్టు పెట్టుతారు. the floor is *, the wall is perpendicular తళవరస సమముగా వున్నది గోడ నిలువుగా వున్నది.
Peer
(n), ( s), సముడు, తుల్యుడు. he has no * in learning విద్యలో `ఆయనఅసమానుడు. among his *s or equals తనతోటి పాటి వాండ్లలో, సరిసమానులలో. orNobleman or * of the realm సంస్థానాధిపతి, కులీనుడు.
To Singe
(v), ( a), to scorch; to burn slightly or superficiallyనిప్పున కాల్చుట. they *d the pig పందిని చంపి దానిమీద వెంట్రుకలుపొయ్యేటట్టుగా నిప్పున కాల్చినారు, లేక వుడుకునీళ్ళు పోసినారు. they *dthe sheep మేక తోలుమీది వెంట్రుకలు పొయ్యేటట్టు నిప్పున కాల్చినారు.
Rough
(adj), గరుకైన, బిరుసుగా వుండే. * ground మిట్టాపల్లముగా వుండే భూమి. the sea was very * yesterday నిన్న అలలు అధికముగా వుండినవి.* weather నానా గాలిగా వుండే కాలము. * beard క్షౌరము చేయని గడ్డము. *rubies కెంపులదళము. a * diamond సానపట్టనిరవ, మూగరవ, స్వయంభూరవ. (metaph.) కొంచెము, ధూర్తుగా వుండినప్పటికిన్ని మంచివాడుగా వుండేవాడు. or miscellaneous చిల్లర. * words మోటుమాటలు, తిట్లు. the sound made by a saw is * రంపము యొక్క శబ్దము కర్ణకఠోరముగా వుంటున్నది. a * voice రాసినగొంతు. he spoke in a * voice పెద్దగొంతు చేసినాడు, కూకలు పెట్టినాడు. * behaviour, * manners అమర్యాద,దౌర్జన్యము. a man of * temper ధూర్తుడు. a * man మోటుమనిషి. raw mangoes are * to the taste మామిడిపిందెలు నోటికి వొగురుగా వుంటవి.a * draft of a letter చిత్తుగా వ్రాశిన జాబు. a * calculation ఉజ్జాయింపుగా వేసుకొన్న లెక్క. by all means both * and smooth నయాన భయాన, మంచితనాన చెడుతనాన. a * cast wall సున్నము పెట్టని గోడ, ముతక సున్నము పూశిన గోడ.
Unapplicable
(adj), పొందని, ఇమడని. that word is * in this place యీస్థళములో ఆ మాట యిమడదు.
To Hunt
(v), ( n), వెతుకుట. he *ed for an excuse ఏమి సాకు చిక్కునా అనిచూచినాడు. they *ed for the child through the town ఆ బిడ్డను వూరంతావెతికినారు.
Joust
(n), ( s), బల్లెములతో వేడుకగా చేసే యుద్ధము, మృషామృధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Practically is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Practically now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Practically. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Practically is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Practically, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close