Telugu Meaning of Bedchamber

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bedchamber is as below...

Bedchamber : (n), ( s), పడకటిల్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bastile
(n), ( s), చెరసాల, బందేఖానా, యిందులో అతి క్రూరదండన జరిగేదనిప్రతీతి.
Unpainted
(adj), not coloured వర్ణము పూయబడని. he left the rooms * ఆయిండ్లకు వర్ణము పూయకుండా వుంచినాడు.
Assemblage
(n), ( s), సమూహము. this book is an * of beauties యీ గ్రంథమురసపుంజమైనది.
To Ford
(v), ( a), నీళ్లలో దిగిపోవుట. he *ed the river but it was upto his middle యేటిలో దిగిపోయినాడు అయితే మొలమట్టు నీళ్లు వుండినవి. water that may be *ed దిగిపో కూడిన నీళ్లు.
Congratulation
(n), ( s), దీవనము, శుభము కొనియాడడము, సంతోషము కొనియాడడము.
To Threap
(v), ( a), ( to affirm or urge; an old word, Wesley ) రూఢిగాచెప్పుట, స్థిరముగా చెప్పుట.
Transitory
(adj), speedily vanishing అస్థిరమైన, అశాశ్వతమైన, చంచలమైన,నిలకడలేని. here every thing is * and imperfect ఇహమందు అన్నిన్నిఅశాశ్వతములు, అపూర్ణములు.
From
(prep), నుంచి, వద్ద, నుంచి, నుండి, వల్ల, చేత, గనక.this is different * that యిది వేరే అది వేరే. I received it * himఅతని వద్ద పుచ్చుకొన్నాను. * time to time. అప్పటప్పటికి. * thattime అది మొదలుకొని, అది మొదలు. it appears * the accountsఅది లెక్కలవల్ల తెలుస్తున్నది. copied * that book ఆ పుస్తకమునుచూచి వ్రాసినది. * head to foot ఆపాదమస్తకము, యోగాదిగా she went * door to door అది యింటింటికి పోయినది. * day to day he is growing worse వాడికి నానాటికి రోగము బలమౌతున్నది. he appealed * thatdecision ఆ తీర్పుమీద ఫిర్యాదు చేసుకొన్నాడు. oil drawn * mustardseed ఆవాల్లో తీసిన తైలము.I saw it * the window కిటికి గుండా చూస్తిని. I relieved him *paying this అది వాడు చెల్లించవలసినది లేకుండాచేస్తిని. the poles were * 5 to 12 feet long ఆ వాసాలు అయిదు అడుగులకు తక్కువ లేదు పన్నెండడగులకు అధికములేదు. theyseparated * him వాన్ని విడిచిపోయినారు. this phrase is free *errorయీ వాక్యములో తప్పులేదు. an active man he became a crippleచురుకైనవాడు కుంటివాడై పోయినాడు. * ten top twelve miles diostantపది పన్నెండు కోసుల దూరము. the wall is 7 to 8 feet in heightఆ గోడ యేడెనిమిది అడుగుల పొడుగున్నది. he let it slip * hishand దాన్ని చేయిజారవిడిచినాడు. he desisted * doing so అట్లా చేయడమును మానుకొన్నాడు. leaves fallen * the trees చెట్లరాలినఆకులు. land inherited * generation to generation వంశపరంపరంగావచ్చిన భూమి. I was then away * home అప్పుడు నేను యింట్లో లేను.gum exudes * the tree చెట్టులో బంక కారుతున్నది.of * the freshness of the water మంచినీళ్లు గనక. take the knife *the child బిడ్డ చేతికత్తిన వూడ పెరుక్కో. he took the money * meనావద్ద వుండిన రూకలను పెరుక్కోన్నాడు . bread is made * cornగోధుమలతో రొట్టెలుచేస్తారు. free * care నిశ్చింతగా, వ్యాకులములేకుండా. free *fault నిర్దోషమైన. free * disease నిరోగియైన.he concealed it * (literally to) them దాన్ని వాండ్లకు మరుగుచేసినాడుదాచినాడు.It is far * ( litrally to ) tence. అది అక్కడికి శానాదూరమువున్నది. Conjeveram is 50 miles * (literally to ) Madras. పట్నానికికంచి అయిదామడ . In some places this word is not expressed ; thus,on rising * sleep నిద్రలేచి. he read the book * end to endఆ పుస్తకమును కడవెళ్లా చదివినాడు. she recovered * faintingదానికి మూర్ఛ తెలిసెను.Denoting derivation ; as : రాజు * రాజఃయీ శబ్ధములో నుంచి ఆ శబ్దము పుట్టినది. Do you know what this wordis * యీ శబ్దము యొక్క వుత్పత్తి నీకు తెలుసునా.
Nutriment
(n), ( s), ఆహారము, భోజనము, తిండి.
Camp
(n), ( s), దండుదిగిన స్థలము, శిబిరము. they went out to battle and returned to * యుద్ధమునకు పోయి మళ్లీ శిబిరమునకు వచ్చి చేరిరి. we left our * at sun set అస్తమాన వేళ దండు దిగివుండే స్థలములో నుంచి బయలు దేరినాము. the soldiers pitched their * near the tank గుంట దగ్గెర దండు దిగినది, మొకాము చేసినది.
Englightened
(adj), ప్రకాశించే, వెలిగే, జ్ఞానముగల, వివేకముగల.
To Echo
(v), ( a), ప్రతిధ్వని చేసుట. the rock *ed the sound ఆ రాయి ప్రతిధ్వనిచేసినది. they merely *ed his sentiments మంచిచెడు విచారించకవాడిమాటేసరియని అన్నారు.
Tour
(n), ( s), ramble సంచారము, తిరగడము, పరిభ్రమణము, ప్రయాణము. to make a* వేడుకగా అట్లా పోయి తిరిగి రావడము. I took a * to Canjeveram వేడుకగా కంచికిపోయివచ్చినాను.
Hydrography
(n), ( s), సముద్రముల యొక్క అందులో వుండే దీవుల యొక్క వర్ణనము.
Impiously
(adv), అతిపాపిష్టితనముగా, అపచారముగా, దుర్మార్గముగా, దుష్టతనముగాద్రోహముగా.
Supposed
(adj), ఎంచిన, అనుకొన్న, ఊహించబడ్డ. the * father ఊహించబడ్డ తండ్రి. this is the * origin of the custom బహుశాయీ వాడుకకు యిది మూలమనుకొన్నారు. this is the * origin of the rain వర్షానికి యిది కారణమైనట్టు అంటారు.
Invigorated
(adj), త్రాణ కలిగిన, బలము కలిగిన, సత్తువ వచ్చిన. being now* by bathing స్నానము చేయుటవలన వచ్చిన సత్తువగలవాడై.
Hedge-hog
(n), ( s), ముండ్లపంది, యిది ముంగిసవలె పాములను చంపుతున్నది.
Incredulous
(adj), నమ్మికలేని, విశ్వాసములేని. they told me but I was *వారుచెప్ఫి నారుగానీ నాకునమ్మకము లేదు.
Profitable
(adj), సఫలమైన, లాభమైన, ఉపయోగమైన, ప్రయోజకమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bedchamber is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bedchamber now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bedchamber. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bedchamber is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bedchamber, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149764
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112998
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101372
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95635
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55808
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51474
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40185
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39091

Please like, if you love this website
close