Telugu Meaning of Seventh

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Seventh is as below...

Seventh : (adj), ఏడో. on the * of January జనవరి నెల యేడోతేది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Opposition
( n.), ( s.), విరుద్ధము, విరోధము,ప్రాతికూల్యము,శతృత్వము, these two were placed in * యీ రెండు వొకటి కొకటి విరుద్ధముగావుండినది. in * to what he said వాడు చెప్పిన దానికివిరుద్ధముగా. or, in parliament, the members who opposegovernment మంత్రులతో అడ్డమాడే వాండ్లు.
Vanquished
(adj), subdued; defeated జయించపడ్డ, వోడని.
Length
(n), ( s), నిడివి, నిడువు, పొడుగు. he walked a street's * with me నాతో కూడా వొక వీధిదాకా వచ్చినాడు. the * and breadth నిడివీ వెడల్పు.for a great * of time బహుకాలము వరకు. this went to a great *ఇది బహుదూరము పెరిగినది, అతిశయించినది. matters went to such a * thatat last they separated ఆ సంగతి అంత దూరము పెరిగినందున వేరుపడ్డారు. she kept him at arm's * అది వాణ్ని దగ్గెర చేరనియ్యలేదు, అది వాడికి చొరవ యివ్వలేదు. he explained it at full * దాన్ని విస్తారముగా చెప్పినాడు. he went the * of saying, that he would kill her వాడికి దాన్ని చంపుతానని చెప్పేటంతమట్టుకువచ్చినది. he launched out at great * against this ఇందున గురించి బహుదూరము వాగ్వ్రయము చేసినాడు. at * తుదకు. they divided the field into three *s ఆ నేలను నిడివికి మూడు తునకలుగా చేసినారు. he was blessed with * of daysవాడు దీర్ఘాయుష్మంతుడై వుండెను.
To Alter
(v), ( a), మార్చుట, వ్యత్యాసపరచుట, దిద్దుట. he altered my letterనేను వ్రాసిన జాబును దిద్దినాడు. he altered my coat నా చొక్కాయను వేరే విధముగా కుట్టినాడు. he has altered his hour of going to bedవాడికగా పండుకొనే వేళను తప్పింది వేరే వేళను నియమించుకొన్నాడు. he has nowaltered his hand writing వాడు అక్షరాలను యిప్పుడు వేరే విధముగా వ్రాస్తాడు.
Delicious
(adj), మాధుర్యమైన, రుచియైన, కమ్మని, స్వాదువైన,యింపైన, హితమైన, సరసమైన.
Pewit
(n), ( s), వుల్లంకిపిట్ట, గుడ్డికొక్క రాయిపక్షి. See Lapwing.
To Do
(v), ( n), ఆడుట, అనుట. how * you * ? నీకు యెట్లా వున్నది.యిది వూరక మర్యాదను గురించి చెప్పేమాట. did you go other? I did అక్కడికి పోయినావా, పోయినాను. I did not నేను పోలేదు.Tell him do that I will come నేను వస్తున్నానని వాడితో చెప్పవోయి.come her do ! యిక్కడ రావోయి. I cannot * without thisయిది లేకుండా నాకు జరగదు, నాకు గడవదు. you must * withoutthe horse for one day నీవు యీ పూటకు గుర్రము లేకుండాజరుపుకోవలేను. he did so with his hand వాడు చేతిలో యిట్లా అన్నాడు.this will * or suffice సరి, యిది చాలును , యిది పనికివచ్చును,యిది సరిపడును. will mere talking * ? వట్టిమాటల చేత యేమౌను.either way will * యెట్లా చేసినాసరే, యే విధమైనా సరే. this will never * యిది పనికిరాదు, యిది కారాదు. It will 'not* to omit this :or, it will not * for you to omit thisయిది మానుకోకూడదు, యిది విడిచిపెట్టకూడదు. what a to-do! యేమిరచ్చ.what a to do about this triffle యీ అల్పానికేమి యింత రచ్చ.a do little or do nothing పనికిమాలినవాడు, సోమారివాడు.
Purgation
(n), ( s), పరిశుద్ధము చేయడము. * by oath ప్రమాణము చేత పరిశుద్ధముచేయడము.
To Fry
(v), ( n), పేలుట, వేగుట. there was some fish * ing on the fireకొన్ని చేపలు వేగుతూ వుండినవి, పేలుతూ వుండినవి.
To Corrupt
(n), ( s), చెరుపుట, భ్రష్టుచేసుట. these books * the mind యీపుస్తకములు బుద్ధిని చెరుపుతున్నవి. evil communications * good manners ( 1 Cor. XVI. 32 ) కుసంసర్గేణ లోకానాం, శుభంకర్మవినశ్యతి A+ or to bribeలంచమిచ్చి చెరుచుట. he tried to * the judge న్యాయాధిపతికి లంచమిచ్చిలోపరుచుకోవలెనని చూచినాడు.
Cleanliness
(n), ( s), pariSuxXawa, svacCawa, nErmalyamu, garagarika.
Spaciousness
(n), ( s), విశాలత. from the * of this house యీ యిల్లువిశాలమైనది గనక, పెద్దది గనక.
Villein
(n), ( s), a slave, a drudge దాసుడు, భృత్యుడు. there were two hunderd *s on the estate ఆ సంస్థానముకింద యిన్నూరుమంది దాసులు వుండిరి. Villous, adj. hairy వెంట్రుకలుగా వుండే, బొచ్చుగా వుండే.
Fruitlessly
(adv), నిష్ఫలముగా, నిరర్ధకముగా, వ్యర్థముగా.
Nauseous
(adj), వాకర వచ్చే, చీదరైన, అసహ్యమైన. to render the dose less * they put some salt in it అంత వెగటు లేకుండా వుండడానకు ఆ మందులో కొంచెము వుప్పు వేస్తారు. * flattery అసహ్యకరమైన స్తోత్రము, చీదరగా వుండే స్తోత్రము.
Declaimer
(n), ( s), ప్రసగించేవాడు, ఉపన్యసించేవాడు, మాట్లాడేవాడు.a * against this custom యీ వాడుకను దూషించేవాడు.
Maternity
(n), ( s), మాతృత్వము. she gained the honors of * తల్లియనే గౌరవము దానికి వచ్చినది అనగా పుత్రవతి అయినది. See Paternity.
To Retard
(v), ( a), to hinder; to delay ఆటంకపరచుట, అభ్యంతరపరచుట. all this examination *s the work యింత విమర్శనున్ను పనికి అభ్యంతరమైనది.
Dooly
(n), ( s), డోలి.
Plentiful
(adj), (add,) A * year సుభిక్షముగా వుండే సంవత్సరము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Seventh is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Seventh now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Seventh. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Seventh is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Seventh, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37923
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close