Telugu Meaning of Purgation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Purgation is as below...

Purgation : (n), ( s), పరిశుద్ధము చేయడము. * by oath ప్రమాణము చేత పరిశుద్ధముచేయడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Haha
(interj), హాహా.
Escapade
(n), ( s), (a prank, fear, trick) చేష్ట, కొంటెతనము, యీ మాఠ యిప్పుడు లేదు.
To Bereave
(v), ( a), or Rob విహీనపరచుట లేకుండా చేసుట, దోచుకొనుట. he was bereavedof his children వాడు బిడ్డలను కోలు పుచ్చుకొన్నాడు. this affliction bereaved him of his senses యీ వ్యాకులము చేత వాడికి తెలివి తప్పింది. this bereft him of his life యిందువల్ల వాడి ప్రాణము పోయినది.
Kiss
(n), ( s), ముద్దు.
Homestall, Homestead
(n), (s.), ఇంటి ఆయకట్టు అనగా వొక కాపువాని యొక్క యిల్లు వాకిలి తోట దొడ్డి గలది.
Reputed
(adj), ప్రసిద్ధమైన, పేరుబడ్డ, యోగ్యమైన. the * father of the child ఆ బిడ్డకు తండ్రియని పేరుబడ్డవాడు, ఆ బిడ్డకు తండ్రియని పదిమంది వల్ల అనబడేవాడు.
Unromantic
(adj), not fanciful సాధువైన, పిచ్చి బుద్ధులులేని, లేనిపోని తలంపులులేని. an * youth పిచ్చిబుద్ధులు లేని పిల్లవాడు, స్థిరబుద్ధి గలవాడు. merchants are an * race వర్తకులకు లేనిపోని భ్రమలు లేవు.
Ringing-stone
(n), ( s), జీవశిల, తట్టితే మోగే నల్లరాయి.
Ultimatum
(n), ( s), final decision కడపటి తీర్పు, కడపటి మాట.
Board
(n), ( s), పలక. table మేజ, బల్ల. the festive * విందు. the royal * రాజు యింటి భోజనము. subsistence కూటి శెలవు. I pay for his * వాడికూటి శెలవుకు యిస్తాను. entertainemnt విందు, పంజ్ఞ్తి భోజనము, గ్రాసము, భోజనము. In this school they furnish the boys with * and lodging యీపళ్ళి కూటములో పిల్ల కాయలకు గ్రాస నివాసములను యిస్తారు. boards of a book పుస్తకానికి రెండుపక్కల వేసే పలకలు. a book in boards తోలులేకుండా ఉత్త కాకితముతో స్వల్పముగా బైండు చేసిన పుస్తకము. the boards నాటకశాలలో ఆడేటందుకు పలకలతో పేర్చిన స్థలము. She went onthe boards దాన్ని ఆటకువిడిచినారు. Council ఆలోచన సభ. the * of Revenue ములికీసంగతిని విచారించే ఆలోచనసభ. the military * దండుక మామిసునే విచారించే ఆలోచనసభ. on * a ship వాడలో. he went on * వాడ యెక్కినాడు. he fell over * వాడమీదనుంచి నీళ్ళలోపడ్డాడు. sea-board అనగా, Land-ward భూమివేపు, above * (without artifice) నిష్కపటముగా, బహిరంగముగా.
Instinctively
(adv), సహజముగా, స్వభావముగా, జన్మతః, ప్రకృత్యా. * knownవొకడు తెలియకుండా తనంతట తెలిసిన. the calf * butts the udderదూడ కుడిచేటప్పుడు పొదుగును ప్రకృత్యా పొడుస్తున్నది, అనగా వొకరునేర్పనిదై సహజముగా పొడుస్తున్నదని భావము.
Peculation
(n), ( s), అపహరించడము.
Hurt, Hurt
thepret, and part. pass. of Hurt ఇపద్రవపడే, బాధపడే, నొచ్చిన. he fell down and was * వాడు పడి గాయము తగిలినది. he felt much * at this ఇందున గురించి నిండా ఆగ్రహపడ్డాడు.
Unaspirated
(adj), ఒత్తులేని,జడలేని the K in the word కర్మం is * కర్మమనే మాటలో వుండే కకారమునకు వొత్తులేదు, the Kh in the word ఖచితము. is aspirated ఖచితము అనే మాటలో వుండే ఖకారమునకు వొత్తు కద్దు.
Chef D'ouvre
(n), ( s), ముఖ్యమైన పని. the Vasu Charitra is the * of Telugu poetry వసు చరిత్ర ఆంధ్రకావ్య రత్నము, ఆంధ్రచూడామణీ.
High
(adj), పొడుగైన, ఉన్నతమైన. a * tree పొడుగాటిచెట్టు. a * mountainఉన్నతమైన పర్వతము. * blood సత్కులము. * caste గొప్పజాతి. * church (name of a sect) వొక మతనామము. she has a * colour దాని ముఖముయెర్రబడ్డది. * coloured, * red మంచి యెరుపు గల. the * constable, the * sheriff ఇవి రెండున్ను సీమలో వుండే వుద్యోగ విశేషములు. * day పండుగ,విశేషదినము. * esteem మహా గౌరవము. a man of * family ఉత్తమ కులస్థుడు.he is in a * fever వాడికి జ్వరము ముమ్మరముగా వున్నది. * flier అధిక పరువులు పరుగెత్తేవాడు. * ground మిట్ట. a man of * honor మానస్థుడు. * land కొండల ప్రదేశము, కొండలసీమ, మన్యము. * land chiefs మన్నెదొరలు. * lander కొండసీమవాడు, మన్యపువాడు, చెంచుమనిషి. the * landers or hill people in the Telugu country are called చెంచువాండ్లు, బోయవాండ్లు, మన్యపువాండ్లు. English is in a * latitude ఇంగిలండు. equator అనగా అచ్ఛరేకుకు దూరముగా వున్నది. * liver భోజన ప్రియుడు, తిండిపోతు. * living అధికతిండిపోతు తనము. living leads to disease అధిక తిండి చేత రోగము వస్తున్నది. he is a very * man వాడు మహాగర్వి. * mindedness దొడ్డమనసు,పెద్దమనిషితనము. * noon మిట్ట మధ్యాహ్నము. it was now * noon ఇంతలో మిట్ట మధ్యాహ్నమైనది. a * note or loud (in music) ఉదాత్తస్వరము, హెచ్చుస్వరము.* place (a scared spot) మహాస్థలము, పుణ్యస్థలము. D+. says (ఉచ్ఛస్థానము.D+. వుప్పరిగెలు. H+. corn sells now at a * price ఇప్పట్లో ధాన్యపు వెల పొడిగి వున్నది. * priest పెద్ద అర్చకుడు. * road or * way ఘంటాపథము, పెద్ద భాట, రాజమాగర్గము. * sea లోని సముద్రము. he was then on the * seas అప్పట్లో లోని సముద్రములో వుండినాడు. he did it in * style మహాజంభముగా చేసినాడు, బాగా చేసినాడు, దివ్యముగా చేసినాడు. it is now * time for dinner భోజన కాలము మించిపోతున్నది. it is now * time to wake out of sleep నిద్ర లేవవలసిన సమయము మించిపోతున్నది. he spoke to them in a * or solemn tone వాండ్లతో గంభీరముగా మాట్లాడినాడు. he spoke in a * tone పెద్దగొంతు పెట్టుకొని మాట్లాడినాడు.* treason రాజద్రోహము. * water పోటు. it is now * water ఇది పోటు సమయము.to rob on the * way దారి కొట్టి దోచుట. * wayman దారి కొట్టి దోచేవాడు. * way robbery దార్లు కొట్టి దోచే దొంగతనము. a * wind పెద్ద గాలి. * words పెద్ద మాటలు, తిట్లు, బెదిరింపులు. he had * words పెద్ద మాటలు జరిగినవి. they came to* words వాండ్లకు పెద్దమాటలు జరిగినవి. with a * hand (Exod. XIV. 8.) మహాబలేన. A+. he did this with a * hand దీన్ని వాడు వుద్దండుడై చేసినాడు.
Profound
(n), ( s), లోతు, అగాధము.
Finger Glass
(n), ( s), భోజనము చేసి వేళ్లు కడుక్కొనే నీలపు గాజుగిన్నె, గ్లాసు.
Unpursued
(adj), not followed వెంబడించబడని.
Saintly, Or Saintlike
(adj), that is holy, pure పరిశుద్ధమైనపావనమైన. * purity సదాచారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Purgation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Purgation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Purgation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Purgation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Purgation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close