Telugu Meaning of Function

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Function is as below...

Function : (n), ( s), కర్మము, ధర్మము, వృత్తి, వ్యాపారము, వుద్యోగము.వ్యవహారము,అధికారమ కర్మము, ధర్మము, వృత్తి, వ్యాపారము, వుద్యోగము.sleep, digestion &C. are *s of the body నిద్ర జీర్ణము కావడముమొదలైనవి దేహ ధర్మములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vendible
(adj), that may be sold అమ్మ తగ్గ, విక్రయించతగ్గ. a house not * అమ్మతగ్గదిగా వుండని యిల్లు.
Girt, Girth
(n), (s.), టంగువారు.
Confinement
(n), ( s), or imprisonment చెర, కావలి. or restraint నిర్బంధము, నిరోధము. or child birth ప్రసవము, నీళ్లాడడము.
Mummery
(n), ( s), వేషము, మాయవేషము, కపట వేషము, భాగవతము.
To Subsist
(v), ( n), to live జీవించుట, జీవనము చేసుట, బ్రతుకుట.how am I to *? నేను యెట్లా బ్రతికేది, నేను యెట్లా జీవించేది. they* upon rice వాండ్లకు బియ్యము ఆహారము. they * upon alms వాండ్లు బిచ్చమెత్తుకొని జీవిస్తున్నారు, బిచ్చమెత్తి కాలక్షేపము చేసుకొంటున్నారు.
Amplitude
(n), ( s), విస్తారము, విశాలము.
To Obscure
(v), ( a), చీకటికమ్ముట. this error *d the sense యీ తప్పుచేత అర్థము కలవరించినది.
To Reflect
(v), ( n), to think తలచుట, తలపోసుకొనుట. when he *ed upon thisవాడు దీన్ని తలపోసుకొంటూ వుండగా, దీన్ని యెంచుకొంటూ వుండగా. why do you *upon him i.e. why do you reproach him ? వాణ్ని యెందుకు దూషిస్తున్నావు.this letter *s severely upon him యీ జాబు వాడి మీద నిండా దూషణగావుంటున్నది. when I *ed upon my conduct నేను చేశినదాన్ని నేనేయోచించుకొన్నప్పుడు. he is not a reflecting man వాడు దూరపాలోచన లేనివాడు.
Thread
(n), ( s), దారము, నూలు, తంతువు, పోగు. gold or silver * సరిగె. red *తొగరు. a ball of * నూలుకండె. silk * పట్టు నూలు. the sacred * worn bybramins &c జంధ్యము. connection of a tale సరణి, క్రమము. I lost the * ofhis discourse వాడు మాట్లాడే క్రమము యేదో నాకు తప్పిపోయినది. a cloth wovenwith a double * గంటెన, గింటెన, జమిలిపోగున నేసిన గుడ్డ. a * paper నూలుచుట్టిపెట్టే కాకితము. she is a mere * paper బక్కపలాచటి పడుచు. he has become amere * paper సన్న నూలు వడికినాడు. his fortune hangs by a * వాడి ఐశ్వర్యమువుర్రట్లూగుతున్నది.
Hypochondira
(n), ( s), అజీర్ణము, అగ్నిమాంద్యము.
To Edge
(v), ( n), or sidle పక్కవాటుగా జరుగుట. he *d up to me వాడుపక్కవాటుగా జరిగి నావద్ద చేరినాడు.
Carver
(n), ( s), పోగర పని చేసేవాడు, కాసెవాడు, శిల్పి. a * and gilder ముచ్చివాడు, చిత్ర పని చేసేవాడు.
Ugliness
(n), ( s), కురూపము, వికారము.
Amercement
(n), ( s), శిక్ష, దండన, అపరాధము.
To Swig, Or ToSwill
(v), (a.), తాగుట, జుర్రుట, ఇది నీచమాట.
Ransom
(n), ( s), (add,) ప్రాయశ్చిత్తము A+. Exod, xxx. 12.
To Treat
(v), ( n), to discourse; to make discussions చెప్పుట, ఉపన్యసించుట.he in his work *s of old age and of duties వాడు తన గ్రంథములోవృద్దాప్యమును గురించిన్ని ఆయా ధర్మములను గురించిన్ని చెప్పుతాడు. in this chapterhe *s of elision యీ పరిచ్ఛేదములో సంధిని గురించి చెప్పుతున్నాడు. to come toterms of accommodation సమాధానమునకు వచ్చుట. he refused to * సమాధానమక్కరలేదన్నాడు. he *ed with them వాండ్లతో సంధి మాట్లాడినాడు.
Sage
(n), ( s), a wise man పండితుడు, మహా తెలివైనవాడు, ముని.a certain plant ఒక విధమైన చెట్టు.
Climate
(n), ( s), ప్రదేశము, దేశము, భూమి. That * did not agree with him ఆ భూమి వాడికి కాళేదు, ఆ నీల్లు వాడికి ఒంటలేదు. he is enured to the * ఆ దేశము వాడికి జతపడ్డది, ఆ నీల్లు వాడికి ఒంటిపోయినది. this * affects the health యీ నీల్లు దేహానికి వుపద్రవముగా వున్నది, యిది రోగ భూమి.
Assemblage
(n), ( s), సమూహము. this book is an * of beauties యీ గ్రంథమురసపుంజమైనది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Function is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Function now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Function. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Function is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Function, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37923
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close