Telugu Meaning of Conscription

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Conscription is as below...

Conscription : (n), ( s), లావణము, దాఖలు చేయడము, అనగా శిఫాయీలలో దాఖలుచేసుకోవడమునకై పట్టుకొని వచ్చిన పిల్లకాయల పేళ్లను పట్టిలో దాఖలు చేయడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Repulse
(n), ( s), వోడిపోవడము, అపజయము, తరమకొట్టడము. he attacked our troops but he met with a * మా మీదికి దూరి అపజయమును పొందినాడు,వోడకొట్టబడ్డాడు.
Rakishness
(n), ( s), కొంటెతనము, పోకిరితనము, ధూర్తత.
Canonically
(adv), శాస్త్రీయతః, శాస్త్ర ప్రకారము.
Contraries
(n), ( s), plu. పరస్పర విరోధములు, అసంబంధములు. arguing by * విరుద్ధహేతువును పట్టి సాధించడము. " he refused my last request so I think hewill grant this one " this is called arguing by contraries మునుపుఅడిగినందుకు ఓపనన్నాడు గనుక యిప్పుడు అడిగితే ఒప్పునేమో.
Vocation
(n), ( s), calling, employment, business వృత్తి. వ్యాపారము, ఉద్యోగము, పని.
Ralph
(n), ( s), మాలకాకి, కోతికి తిమ్మన్న అన్నట్టు యిది మాల కాకికి ముద్దు పేరు. Ram, n. s. పొట్టేలు, తగరు. Aries మేషము. a battering * కోటగోడలుయిడియకొట్టడము నకై వేలాడవేసిన మాను.
Multiplicand
(n), ( s), ఒడ్డు.
Pluck
(n), ( s), a pull పీకుపీకినది. at a single * వొక పీకులో. heart liver &c.పేగులు గుండెలు మొదలైనవి. or bravery ధైర్యము, యిది నీచమాట.
Phiz
(n), ( s), మూతి, మోర, యిది ముఖానికి యెగతాళి మాట.
Spongy
(adj), మెత్తని. the bone is * ఆ యెముక పత్తివలె వున్నది.
To Depend Upon
(v), ( a), అవలంబించుట. they * upon me వాండ్లునన్ను నమ్ముకొని వున్నారు. the crops * upon the rain పంటకు వర్షమేగతి. success *s upon prudence కార్యము కావడమునకు వివేకమేకారణము. I cannot * upon him నేను అతన్ని నమ్మను. shall I examinethe accounts ? that depends upon his permission ఆ లెక్కలనునేను విమర్శచేతునా అందుకు అతని వుత్తరవుకావలసివుంటున్నది.My going depends upon his arrival అతను వస్తేనే కాని నేను పోవల్లలేదు. this depends upon circumstances అప్పుడు పని యెట్లాగోదానికి తగినట్టు. you may * upon it this is false యిది అబద్దమనినీవు రూఢిగా నమ్మవలసినది. I will come * upon it నేను వత్తునునీవు గట్టిగా నమ్మవలసినది.
Ombre
(n), ( s), వొకవిధమైన కాకితాల ఆట.
To Fetter
(v), ( a), సంకిళ్లు వేసుట. metaphorically నిర్భంధపరుచుటthey *ed him వాడికి సంకిళ్లు వేసినారు.
Progenitors
(n), ( s), కూటస్థులు, పెద్దలు, పూర్వీకులు.
Pedlery
(n), ( s), అల్పవర్తకము వీపు మీద మోసుకొని వూరూరు తిరిగి అమ్మే వర్తకము. అట్లా అమ్మే సరుకులు.
Epidemic, Epideimical
(adj), తెవులుగా వుండే, విషగాలి సంబంధమైన, అంటు. an * fever విషగాలి సంబంధమైన జ్వరము. Cholera is * వాంతి భ్రాంతి వొక దెబ్బన బహుమందికి తగులుతున్నది. a * disease అంటురోగము.the * ravages of these insects చీడ, తెవులు. Epidermis, n. s. పీతోలు, శరీరము మీద వుండే బైటి చర్మము. From the abrasion of the * మీది తోలు పొట్టు పొట్టుగా రాలిపోయినందుచేత.
Flimsiness
(n), ( s), వెలితి, జబ్బు, మట్టము. from the * of this clothit will not to do యిది వెలితిగుడ్డ గనుక పనికిరాదు. from the * of hisexcuses వాడు చెప్పిన సాకులు పనికిమాలినవి గనుక.
Spunge
(n), ( s), sponge నీళ్ళను పీల్చే సముద్రపుపాచి.
To Nibble
(v), ( a), కొంచెము కొంచెముగా తినుట. the fish *d the bait and left it ఆ చేప గాలము మీది యెరను కొంచెము కొంచెముగా తిని పోయెను. Nice, adj. మంచి, లక్షణమైన, సొగసైన, చక్కని, నాణ్యమైన, సూక్ష్మమైన, మెళకువైన, సున్నితమైన, నాజూకైన. this is a * bread యిది భోగ్యమైన రొట్టె. a * turband నాణ్యమైన పొగ. a very * enquiry అతి సూక్ష్మమైన విమర్శ. if you are so * you will never get a horse నీవు యిట్లావంకరలు చెప్పితే నీకెన్నటికి గుర్రము చిక్కదు.
Argillaceous
(adj), బంకమట్టి సంబంధమైన. * earth రేగడభూమి, బంకమట్టిభూమి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Conscription is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Conscription now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Conscription. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Conscription is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Conscription, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83251
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79199
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63329
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57494
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39039
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38099
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28455
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27882

Please like, if you love this website
close