Telugu Meaning of Wanting

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wanting is as below...

Wanting : (adj), needing; deficient అక్కరగా వుండే, గావలసి ఉండే, తక్కువగా వుండే, లేకేవుండే, లోపముగా వుండే, వెలితిగా వుండే. the book that is a * లేక వుండే పుస్తకము, లేని పుస్తకము. it is * అది లేక వున్నది, కావలసివున్నది. one thing is * వొక్కటే తక్కువ. he is always * to go to his mother వాడు యేవేళా తల్లి దగ్గిరికి పోవలెనంటాడు. * to go there అక్కడికి వెళ్ళవలసి. how canyou be so * to yourself? నీవు యిట్లా పాలు మాలడము యెటువంటిది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Dreamer
(n), ( s), కలగన్నవాడు, భ్రాంతుడు, పిచ్చియెన్నికలు గలవాడు,మూఢుడు.
Runner
(n), ( s), He who runs పరుగెత్తేవాడు. a police * పోలీసు బంట్రోతు. of a creeper తీగె. vulgarly, one who carries the mail bag టప్పాలురన్నరు.
Enveloped
(adj), కప్పబడ్డ, మూయబడ్డ, మరుగుచేయబడ్డ, చుట్టబడ్డ. thebody was * in a cloth ఆ పీనుగకు గుడ్డ చుట్టినారు. that murder is *in mystery ఆ ఖూని యెంతమాత్రము బయటపడలేదు. the question is * in obscurity యిది సందేహగ్రస్తముగా వున్నది.
To Fizz
(v), ( n), చుంయిమనుట.
To Flute
(v), ( a), in carpentry పట్టెలు తీర్చుట, గీతలు కట్టుట. *d workనాముపని. a *d jug పట్టెలు తీర్చిన చెంబు.
Smell
(n), ( s), వాసన, గంధము. a sweet * పరిమళము, సుగంధము. a bad * కంపు, దుర్గంధము.
Alcaid
(n), ( s), కాజీ, తురక న్యాయాధిపతి.
Feudal
(adj), కట్టుబడిగా వుండే. land held on * tenure కట్టుబడిమాన్యము.* service కట్టుబడి వృత్తి, మిరాసి తీసుకొని చేసే వూడిగము. a *retainer కట్టుబడివాడు, పాలె గాడు.
Neatherd
(n), ( s), పశువుల వాడు.
Many
(adj), అనేకమైన, బహు, శానా, చాలా. * birds అనేక పక్షులు. how *? యెన్ని,యెందరు. so * అన్ని, అందరు, యిన్ని, యిందరు. in * instances శానామాట్లు. twise as * రెండింతలు. * say so శానామంది అట్లా అంటారు. the *, or the world ప్రజలు,జనులు.
Favourableness
(n), ( s), అనుకూల్యము. from the * of the weatherహాయిగా వుండే కాలము గనక , అనగా వాన, అధిక గాలి, యెండలేక మంచికాలముగా వుండినందున. from the * of the symptoms ఆ రోగమునుసుఖముగా వుండినందున.
Tho
(adv), abbreviation for though అయినప్పటి కిన్ని. tho' they went వాండ్లుపోయినప్పటికిన్ని.
Thick
(adj), not thin, dense చిక్కని, దళసరియైన, దప్పమైన, దట్టమైన,నీరంధ్రమైన, నిబిడమైన. a * plank మందముగా వుండే పలక. a plank of fourinches * నాలుగు అంగుళములు మందముగల పలక. a * gold chain లావాటి బంగారుగొలుసు, పెద్ద గొలుసు. in the very * of the battle యుద్ధము యొక్కముమ్మరములో. the leaves fall * ఆకులు నిండా రాలుతవి. a * forestగొండారణ్యము, చీకారణ్యము, ఈగ దోమ చొరరాని అడివి. * milk చిక్కనిపాలు. * asflames సాంద్రమైన. * as a mob వొత్తుడుగా వుండే. * as trees గుబురుగా వుండే.the children came as * hops తవుడు చల్లినట్టుగా పిల్లలు వచ్చినారు. they camevery * నిండా గుంపుగా వచ్చినారు. a cloth of * texture ముతకబట్ట, నేత వొత్తుగావుండే బట్ట. * darkness గాఢాంధకారము. thick or stupid జడమైన, మందమైన. hespeaks * కొళకొళమని మాట్లాడుతాడు. a * head మందమతి, జడుడు. the peoplestood very * గుంపు కిక్కరించుకొని వుండినది, గుంపు తరచుగా వుండినది. they arevery * or intimate నిండా సయ్యోధ్యగా వుణ్నారు, వొద్దికగా వున్నారు. he went onthrough * and thin ముక్కుకు సరిగ్గా పోయినాడు, మంచో చెడో వొకటీవిచారించకపోయినాడు. a chariot thick-set with gems సాంద్రరత్న విమానము.
Asking
(n), ( s), అడగడము, ప్రార్థన.
Quantity
(n), ( s), పరిమాణము, మొత్తము మాత్రము. twice the * రెండింతలు,ద్విగుణము. as * of blood శానా నెత్తురు. what * of cotton ? యెంత మాత్రముదూది, యేపాటి దూది. the metals were in different quantities ఆ లోహములయొక్క మాత్రము దూది, యేపాటి దూది. the metals were in different quantitiesఆ లోహముల యొక్క మొత్తము హెచ్చు తక్కువగా వున్నది. a great * విస్తారము. alarge * of salt విస్తారము వుప్పు. In this book there is a great * ofSanscrit యీ గ్రంథములో సంస్కృతము మెండుగా వున్నది. a certain * of waterకొంచెము నీళ్లు. a small * కొంచెము. In poetry మాత్ర, అనగా ఛందస్సులో లఘువుగురువు వీటిలో వచ్చే మాత్ర. these two vowels are of different quantitiesయీ రెండు అచ్చులకున్ను మాత్రలు భేదముగా వున్నవి. these two vowels are ofthe same * యీ రెండు అచ్చులు సమమాత్రలుగా వున్నవి. false quantitiesగణభంగము, మాత్రా భంగము.
Forepart
(n), ( s), ముందరిభాగము, పూర్వభాగము, ముందరితట్టు.
Currant, -bush
(n), (s.), కలివిచెట్టువంటి వొక చెట్టు, యిందులో మాదుజాతులు కలవు, కొన్నినల్ల పండ్లు, కొన్ని యెర్ర పండ్లు, కొన్ని తెల్ల పండ్లు పండుతవి. currants వీట్లో పండే పండ్లు. a currant or dried grape యెండిన ఒక తరహా ద్రాక్ష పండు.
Inwards
(adv), లోనికి, లోపలికి. they drew it * లోనికి యీడ్చినారు.a door that opens * లోనికి తెరిచే తలుపు.
Bumpkin
(n), ( s), పల్లెటూరివాడు, మడ్డి, యెడ్డెవాడు,యెద్దుమొద్దు.
Dolt
(n), ( s), మడ్డి, మోటవాడు, మొద్దు, తెలివిమాలినవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wanting is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wanting now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wanting. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wanting is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wanting, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83782
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close