Telugu Meaning of Bumpkin

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bumpkin is as below...

Bumpkin : (n), ( s), పల్లెటూరివాడు, మడ్డి, యెడ్డెవాడు,యెద్దుమొద్దు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sentiment
(n), ( s), For `property' read `propriety'
Subscribed
(adj), చేవ్రాలుచేయబడ్డ, వ్రాలుపెట్టబడ్డ. a letter * with his name అతని వ్రాలుగల జాబు. in Greek spelling a letter (as iota) *, is a letter which is written under another letter కింది అక్షరము,ఒత్తక్షరము.
Worldly
(adj), relating to this world ఐహికమైన, సంసారికమైన,పంచేంద్రియబద్దుడైన. a * man ప్రకృతిబద్ధుడు, పామరుడు. * cares సంసారము, ఇల్లు వాకిలి పెండ్లాము బిడ్డలు.
Stille
(n), ( s), a set of steps to pass from one enclosure toanother ఎక్కి దిగే మెట్లు, చేలల్లోకి పశువులు పోవడమునకు వల్ల కాకుండా మనుష్యులు మాత్రము పోవడమునకై పెట్టియుండే మెట్లు.
Undamaged
(adj), not spoiled చెడిపోని. cloth which is * by rain వర్షము చేతచెడిపోని గుడ్డలు. a reputation * by scandal దూషణ చేత చెడిపోని కీర్తి.
Orbed
(adj), గుండ్రమైన, బటువైన, వర్తులమైన. full * పూణ ్ మైన,చక్రవాళమైన.
Humour
(n), ( s), moisture తడి, తేమ, ద్రవము. the sun draws up the *s of the earth సూర్యుడు భూమి యొక్క ద్రవమును పీల్చివేస్తాడు. bad *s in the body కసురు, కసురునీళ్లు, విషనీరు. ill *s in the body engender disease దేహములో వుండే విష నీరు చేత రోగము పుట్టుతున్నది. the phlegmatic * శ్లేష్మము. choleric * పిత్తనీరు, పిత్తము. general turn or temper of mind గుణము, ప్రకృతి. I don't know his * వాడి ప్రకృతి యెటువంటిదో నాకు తెలియదు. he was then in good * వాడు అప్పుడు వుల్లాసముగా వుండినాడు. I saw that he was in an ill *, or he was out of * వాడు చిరచిరలాడుతూ వుండినట్టు నాకు తెలిసినది. Calidasa was a man of elegant * సరసుడు. Narada was an ill natured man though very good humoured నారదుడు సరసుడైనప్పటికిన్ని దుస్స్వభావము గలవాడు. Bhoja raja was good humoured and good natured భోజరాజు శాంతుడున్ను వుపకారియున్ను. Viswamitra and Durvasa were very ill humoured or of a peevish * విశ్వామిత్రుడున్ను దూర్వాసుడున్ను మహాకోపిష్ఠులు. Oddqueer language &c. కుత్సితము వింత, విపరీతము, హాస్యము. dryness of * కుచోద్యము. a man of * హాస్యగాడు. Tennela Ramalinga was a man of low * కుచోద్యగాడు. Vemana was a man of rustic * విపరీతుడు, వింతైనవాడు.
Cornice
(n), ( s), బోదె, చూరు, దూలపీఠము.
Flyer
(n), ( s), పారిపొయ్యేవాడు. ( of a jack or mill) రెక్క.
To Upset
(v), ( a), to overthrow తల్లకిందులుగా తోసుట బోర్లతోసుట, బోర్లించుట,పొల్లించుట.
Soothsaying
(n), ( s), foretelling సోదెచెప్పడము.
Sudorific
(adj), చెమటను కలగచేసే.
Unthreaded Pearls
(n), ( s), విడి ముత్యములు.
Spiced
(adj), సంబారము చేర్చిన, మసాలా వేసిన.
Favourite
(adj), ప్రియమైన, ఇష్టమైన, అందరున్ను కోరే, అందరు అపేక్షించేa *cat నిండా యిష్టమైన పిల్లి. this is his * reading యిది చదవడములోవాడికి నిండా యిష్టము. I was his * child ఆయనకు నాయందుమహా విశ్వాసము. rice is a * food among them వాండ్లకు అన్నమేనిండా యిష్టమైన ఆహారము. Agatha is a * goddess in Madras చన్నపట్టణము,లో యేగాత్తా అనే దేవత ముఖ్యము. Amarasimha's is the * dictionaryamong the bramins అమరము బ్రాహ్మణులకు నిండా ప్రియమైన నిఘంటువు.బ్రాహ్మణులకు అమరమంటే ప్రాణము. a *treatise ప్రసిద్ధమైన గ్రంథము.అందరికి కావలసిన గ్రంథము.
A Pick
(n), ( s), or best of all ఉత్తమమైనది, శ్రేష్ఠమైనది. these men where the *of the regiment యీ సిఫాయీలు ఆ పటాళమునకు కండ్లుగా వుండిరి. take your *నీవు కోరినది యెత్తుకో. he carried me a * a pack over the water ఆ నీళ్ళలోనన్ను వీపు మీద యెత్తుకొని పోయినాడు.
Pis Aller
(adv), ( French ) The last reasource : the last shift :the worst that can befall him ) విధి లేక, వేరే గతిలేక. when every thing elsefails as a * I shall apply to him నాకు వొకటిన్ని కూడిరాక వేరే గతి లేకపోతేఆయనతో వచ్చి చెప్పుకొంటాను. he could not get a horse, and as a * he tooka bullock వాడికి గుర్రము దొరకనందున విధిలేక యెద్దును తీసుకున్నాడు.
Prolongation
(n), ( s), వృద్ధి, విడంబము, పొడుగుచేయడము. on account of the * of the period కాలము విడంబము అయినందున.
Starred
(adj), చుక్కలుగల, నక్షత్రమయమైన. ill *, unfortunateదౌర్భాగ్యుడైన. evil * దౌర్భాగ్యమైన. as a pane of glass బీటికలు బాసిన. Starry, adj. నక్షత్రములుగల, తారకితమైన. the * heavens నక్షత్రమయముగా వుండే ఆకాశము.
Plentiful
(adj), విస్తారమైన, అమితమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bumpkin is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bumpkin now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bumpkin. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bumpkin is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bumpkin, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close