Telugu Meaning of Cheat

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cheat is as below...

Cheat : (n), ( s), మోసము, మాయ, పితలాటకము, వంచన, టక్కు. or rogue మోసగాడు, వంచకుడు, కేపుమారి. "When I consider life, it is all a cheat." (Dryden, here quoted by Johnson) జీవము వట్టి మాయ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Contradiction
(n), ( s), కాదనడము, లేదనడము విరుద్ధము, వ్యత్యాసము, అసంగతము,వితండావాదము. this is a plain * of that అది యెక్కడ యిది యెక్కడ. this is a * of what he said before వాడు ముందు చెప్పినదానికి యిప్పుడు చెప్పినదానికివిరుద్ధముగా వున్నది, అసంగతముగా వున్నది.
Ransom
(n), ( s), చెర విడదల చేసే నిమిత్తమై యిచ్చే పయికము, శిక్ష లేకుండాచేయడమునకై యిచ్చే పయికము.
Mistrust
(n), ( s), అపనమ్మిక, సంశయము, సందేహము, అనుమానము.
Stealing
(n), ( s), దొంగతనము, ముచ్చుతనము.
Doublets, Atgames
(n), (s.), పాచికలలో జతగా పడే పందెము, అనగా రెండు పాచికలున్నుసరగ్గాపడడము, యిట్లా పడడమువల్ల వకటి యిబ్బడి అవుతున్నది.
Ransomer
(n), ( s), ( one that redeems ) తారకుడు, రక్షకుడు, రూక లిచ్చి చెరవిడిపించినవాడు.
Tyger
(n), ( s), పులి. See Tiger.
Hush, Hush
(interj), చిచ్చీ, జోజో, సద్దు, అరవకు.
Forked
(adj), పంగలుగల, పాయలుగా వుండే. a * stick పంగలకర్ర,రాగోల. a * branch పంగలకొమ్మ. a * post పంగల గుంజ. * lightningతీగెమెరుపు, మెరుపుతీగె.
Asleep
(adv), నిద్రపోతూ, నిద్రగా. my leg is * నా కాలు తిమురుగా ఉన్నది. theyfell * వాండ్లు నిద్రపోయిరి. while he was dropping * వాడికి కూరుకు పట్టుతూవుండగా.
Physiology
(n), ( s), పదార్థతత్వ వివేచక శాస్త్రము.
Acquisition
(n), ( s), సంపాద్యము, ఆర్జన. personal * స్వార్జితము.
Shifting
(adj), చంచలమైన, చపలమైన, నిలకడలేని. on account of the * sands in this river యీ యేట్లో ఇసుక నిలిచిన చోట నిలవదుగనక.
Ratio
(n), ( s), ప్రమాణము, దిట్టము. ( Dz. says హారము, భావము, సంఖ్య. ) duringthe famine the prisoners increased very fast but they died .in .the .same* కరువులో కయిదీలు యెంత త్వరగా అధికమవుతూ వచ్చినారో అంత త్వరగా చస్తూవచ్చినారు.
Impotently
(adv), దుర్భలముగా, బలహీనముగా.
Half
(n), ( s), and adj. సగము, అర. both halves are spoiled రెండు సగములుచెడిపోయినవి. four and a * నాలుగున్నర. * fanam అడ్డగ. * pagoda మాడ,అరవరహా. * penny యింగ్లీషు పైసా. plu. * pence యింగ్లీషు పైసాలు. * rupee అర్ధ రూపాయి. * a dozen ఆరు. * a dozen people have seen this దీన్నినలుగురూ చూచి వున్నారు. పదిమందీ చూచి వున్నారు. * day's work వొక పూటపని. a* hundred అనగా యాభై, యాభైమంది. *as much again సగానికి సగమధికము, యింకాసగమధికము. * blindness మందదృష్టి చత్వారము. * blood సవతి సంబంధము. she is mysister by the * blood నా సవతి తల్లి కూతురు. * brother సవతి తల్లికొడుకు.this is longer by * యిది వొకటికి వొకటిన్నరంత నిడివిగా వున్నది. he told the story by halves కొంత చెప్పి కొంత మానినాడు. * caste పరంగివాడు. Regarding this word See Asiatic Journal 1823 page 445. * faced సందిగ్ధమైనడోలాయమానమైన, దిక్కుమాలిన. * faced friendship పై స్నేహము. * guineaఅరగిన్ని, సుమారు ** రూపాయలకుమారే బంగారు నాణ్యము. * length (a picture orstature) ప్రతిమ అనగా శిరస్శునుంచి నడుముదాకా వుండే ప్రతిమ. I have * amind to go here అక్కడికి నాకు పోదామా యని వున్నది, నాకు అక్కడికి పోవడానకు అరమనసుగా వున్నది. * moon అర్థచంద్రుడు. his better * భార్య. her better * భర్త. he and his better * వాడు వాడి పెండ్లాము. * pay వొక విధమైన పించను. * pint కాలుబుడ్డి. * span లొడితెడు, బెత్తెడు. * sword చెయికత్తి. * way సగము దూరము.
Plumed
(adj), తురాయి గల. his * head తురాయి గల శిరస్సు.
Etymologist
(n), ( s), శబ్దము యొక్క ధాతువ్యుత్పత్తులను విమర్శించే వైయాకరణి.
Blighted
(adj), చెడిన, కాటుకబట్టిచెడిన, చీడబట్టిచెడిన. he mourned his * hopes తన కోరిక భంగమైనందుకు యేడిచినాడు.
Beverage
(n), ( s), పానము, పానకము, పానయోగ్యమైన, రసద్రవ్యము. their only *is milk వాండ్లు తాగేది పాలే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cheat is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cheat now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cheat. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cheat is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cheat, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close