Telugu Meaning of Alloy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Alloy is as below...

Alloy : (n), ( s), వెండి బంగారు వీటిలో కలిపే రాగి, సీసము మొదలైనవి. happinesswithout * నిష్కల్మషమైన సుఖము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pecularity
(n), ( s), విశేషము. this trade has some peculiarities యీ వర్తకములోకొన్ని విశేషములు వున్నవి.
To Water
(v), ( n), to shed moisture నీళ్ళు వూరుట, నీళ్ళుకారుట,చెమర్చుట. her eyes *ed at this దీన్ని చూచి కండ్ల నీళ్లు పెట్టుకొన్నది. his mouth *ed at seeing this దీన్ని చూడగా వాడికి నోట్లో నీళ్ళు వూరినది. the ships * here వాడలకు కావలసిననీళ్ళు యిక్కడ జాగ్రత చేసుకొంటారు. the horses * here యిక్కడ గుర్రములు నీళ్ళు తాగుతవి.
Inaccurate
(adj), అబద్ధమైన, తప్పైన.
To Convulse
(v), ( a), విలవిలలాడించుట, గడగడవణీకించుట. pain *d his faceనొప్పివాడి ముఖమును వంకరటొంకరలుగా యీడ్చినది. anger *d him కోపము చేతతన్నుకొన్నాడు. the war that now convulses that country యిప్పట్లో ఆదేశమును గడగడలాడించే యుద్ధము.
Efective
(adj), సఫలమైన, సార్థకమైన, ఉపయుక్తమైన, ఉపయోగమైన, పనికివచ్చే.* troops పనికి వుపయోగముగా వుండే బంట్లు. non * పనికి వుపయోగముకాని.
To Keelhale
(v), ( a), వాడకింద వేసియీడ్చుట అనగా తప్పుచేసిన వాణ్ని తాడుతో కట్టి సముద్రములో వేసి ఆ తట్టునుంచి యీ తట్టుకు వాడ కిందుగా యీడ్చుట.
Factitious
(adj), కృత్రిమమైన, పితలాకటకమైన, మాయమైన. * gold కాకిబంగారు. * coral మాయపగడము. * pearl చిప్పముత్యము, మాయముత్యము.
Separate
(adj), ప్రత్యేకమైన, వేరైన, భిన్నమైన, పృథక్కైన. the nameis the same but the two families are * పేరు వొకటేగాని వంశములువేరు. keep this * దీన్ని వేరేపెట్టు, ప్రత్యేకముగా పెట్టు. he kept the witness * ఆ సాక్షులను వేరేవేరే పెట్టినాడు, ప్రత్యేకముగా వుంచినాడు.
Bare
(adj), ఉత్త, వట్టి. * walis వుత్తగోడలు. they left him * వాణ్ని నిలువుదోపుడుగా దోచుకొన్నారు. * shouldered భుజములు తెరుచుకొన్నthese labourers go with their bodies * యీ కూలివాండ్లు వొల్లుతెరుచుకొనివుంటారు, అనగా పైన బట్ట వేసుకోక మొద్దులవలె తిరుగుతారు.this storm lift the garden * యీ ఘాలివాన తోటను బయలు చేసివేసింది.they lie on the * ground ఒట్టి నేలలో పండుకొన్నారు. By disease cattle look very * రోగము చేత గొడ్లు చిక్కివున్నవి. he held out his * arms చేతిమీద చొక్కాయలేక ఒట్టి చేతులను బయటికి చాచినాడు.* branches of a tree ఆకులు రాలి మొండిగా నిలిచే కొమ్మలు. he rodeon the * back of the horse జీనిలేక వుత్త గుర్రముమీద సవారి చేసినాడు. this wound laid the bone * యీ పుంటిచేత మాంసమంతా పోయి వట్టియెముక నిలిచినది. the market is * of goods అంగట్లో సరుకులు లేకతుడిచిపెట్టినట్టు వున్నది. he left her * of money దానికి ఒక దుడ్డులేక విడిచిపెట్టి పోయినాడు. he walked * foot జోడులేక వుత్తకాళ్ళతోనడిచినాడు. they all stood * or * headed అందరు టోపీలు తీసుకొనిబోడి తలలతో నిలిచినారు. these insects cannot be perceived with the* eye యీ పురుగులు అద్దము లేక వుత్త కండ్లకు అగుపడవు. they believed it on his * assertion వాడు వూరికె చెప్పినంతనే దాన్ని నమ్మినారు. your * promise is sufficient నీవు వుత్తమాట చెప్పితే చాలును. he paid the * principal వుత్త అసలు చెల్లించినాడు. he behaved to themwith * civility వాండ్లకు మర్యాదగా నడిపించినానని అనిపించినాడు.
Provincialism
(n), ( s), దేశ్యము, దేశ్యమైన మాట, గ్రామ్యము.
Coefficient
(n), ( s), సహాయి, సహకారి కారణము, ఉపాదాన కారణము, యిదిమహాగణితములో వచ్చే వాక్యము.
Prepossessing
(adj), సరసమైన, మనోహరమైన.
Truelove
(n), ( s), a sweetheart ప్రాణనాయకి, ప్రాణనాయకుడు, ఇది నీచమాట. she ishis * అది వాని ప్రాణనాయకి.
To Front
(v), ( a), యెదురుగా వుండుట. they *ed me నా కభిముఖముగావుండినారు. they *ed the house with black marble ఆ యింటికిముందరితట్టు నల్లరాతితో కట్టినారు.
Gunnel
(n), ( s), See Gunwale.
Graff, Graft
(n), (s.), అంటు. a graft mango అంటు మామిడిచెట్టు,అంటు మామిడి పండు.
To Embrocate
(v), ( a), తైలము పట్టించి తోముట, మర్ధించుట.
Wound
(n), ( s), a hurt or bruise గాయము, క్షతము. injury, harm మోసము, అపాయము. this was a * to his character యిందువల్ల వానియోగ్యతకు వొక బెడద వచ్చినది.
To Abate
(v), ( a), తగ్గించుట, తక్కువచేసుట.
Acidity
(n), ( s), పులుసు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Alloy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Alloy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Alloy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Alloy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Alloy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close