Telugu Meaning of Flagelet

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Flagelet is as below...

Flagelet : (n), ( s), small flute సన్నాయి, నాగసరము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Finger-post
(n), ( s), దారిచూపే స్తంభము, అనగా సీమలో వొక దారిలో నుంచిరెండు మూడు దార్లు చీలే స్థలమందు వొక స్థంభపు కోనను రెండుమూడు పలకలను ఆయాదారిని చూపేటట్టు తగిలించి వాటి మీద ఆయా వూరిపేరు వ్రాసి వుంటున్నది.
To Misconceive
(v), ( a), తప్పుగా గ్రహించుట, భ్రమించుట.
Initiated
(adj), ప్రవేశపెట్టిన, అభ్యసించగడ్డ, ఉపదేశింపబడ్డ, నేర్పిన,అక్షరాభ్యాసము చేయగడ్డ. those who are * in logic తర్కమునందుశిక్షితులైన వాండ్లు. he was * in the science ఈశాస్త్రములో ప్రవేశముగల వాడు, ఈ శాస్త్రమును అభ్యసించినవాడు. he was not * in Tamilhe was one of the * ఆయన మర్మజ్ఞుడు.
Dispensation
(n), ( s), విధి. the *s of providence ఈశ్వరఆజ్ఞ, దైవఘటన.దైవసంకల్పము. the Mosaic మూసా అనే భవిష్యద్వక్త చెప్పిన స్మృతి. the christian * ఖ్రిష్టియాన్ శాసనము, ఖ్రిష్టియాన్ మతము.this is a dreadful * అయ్యో యిది యేమి విధి. exemption నిషేధమైనపనికిఅనుమతి యివ్వడము. the Pope granted him a * to do thisయిట్టి నిషేధమైన పనిని చేయమని పోపు వాడికి శెలవిచ్చెను.
To Continue
(v), ( a), యెడ తెగకుండా జరిగించుట, సాగించుట. God *s his merciesto us ఈశ్వరుని కటాక్షము మన యందు వుంటూనే వున్నది. he *s his studies వాడుచదువుతూనే వున్నాడు విడవకుండా చదువుతూ వున్నాడు. why do they * thiscustom వాండ్లు యెందుకు ఆ వాడికనే పట్టుకొని వున్నారు.
Professed
(adj), బాహాటమైన, ప్రసిద్ధమైన. a * monk సన్యాసి. he is a * scholar అతడు ప్రసిద్ధమైన పండితుడు. they are * merchants వాండ్లు ప్రసిద్ధ మైన వర్తకులు. a * painter చిత్రము వ్రాసే వృత్తిలో వుండేవాడు. a * thief బాహాటమైన దొంగ,పచ్చిదొంగ. a * Christian ఖ్రిష్టియన్ మతస్థుడని పేరు బెట్టుకొని తిరిగేవాడు.
Anciently
(adv), పూర్వకాలమందు.
Impersonally
(adv), పురుషవిహీనముగా. that verb is here used * ఆ క్రియయిక్కడ పురుషవిహీనముగా ప్రయోగించబడినది.
Funeral, Funeral
(adj), ఉత్తర క్రియల సంబంధమైన , అఘోరమైన,భయంకరమైన, బావురుమనివుండే, * rites ప్రేతకర్మములు.* darkenss చావు చీకటి, పాడు చీకటి. * elegy చావు వర్ణన.చావు చరిత్ర. * pile చితి, కాష్టము, సొద.
Snugly
(adv), హాయిగా, సుఖముగా, భద్రముగా, నిమ్మళముగా.
Filled
(adj), నిండిన, పూర్ణమైన. the well * up with sand యిసుకతోపూడిన బావి.
To Covet
(v), ( a), ఆశించుట, సరధనము, పరస్త్రీలను ఆపేక్షించుట.
Pensioner
(n), ( s), కొలువు చూడక జీతము తీసేవాడు, వూరికే జీతము తీసి తినేవాడు.కొలువు కొలచి తొయ్యని వాడుగా వుండిగాని దివాణమునకు నిండా మేలు చేసినవాడుగానివూరికె జీతము తింటూ వుండేవాడు మనోవృత్తి తీసుకొనేవాడు వర్షాశనము పుచ్చుకొనేవాడు.
Dropsical
(adj), మహోదర వ్యాధిగల, పాండురోగము గల.
Felterd
(adj), చింపిరిగా వుండే.
Anthem
(n), ( s), ధ్యానశ్లోకము, కీర్తన.
Cummer
(n), ( s), ( French, commere ) ముత్తైదువ, యిది ప్రాచీన శబ్దము.
Immunity
(n), ( s), స్వతంత్రము, మన్నాయింపు, మాపు, విశేషమైన అధికారము.those who are in government have an * regarding postage గవనరుమెంటులోవుండేవార్లకు తపాలుకూలిని గురించి ఆధిక్యము కద్దు,అనగా తపాలుకూలిమాపు.
To Regain
(v), ( a), మళ్లీ పొందుట. when he *ed the shore వాడు మళ్లీ గట్టుకువచ్చి చేరినప్పుడు. he *ed his health వొళ్లు కుదిరినది. he *ed his spirits వాడికిదైర్యము వచ్చినది, ధైర్యమును తెచ్చుకొన్నాడు.
Comfortless
(adj), దిక్కుమాలిన, పాడైన, అనాదరమైన, ఆదరణ లేని, తొందరపడే. a * house సౌఖ్యము లేని యిల్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Flagelet is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Flagelet now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Flagelet. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Flagelet is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Flagelet, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close