Telugu Meaning of Holly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Holly is as below...

Holly : (n), ( s), మోదుగవంటి వొక చెట్టు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Astir
(adv), risen లేచి, నిద్రలేచి, మేలుకొని. they were * very early వాండలుతెల్లవారు ఝామున లేచినారు. they are still * వాండ్లు యింకా మేలుకొని వున్నారు. he is not * yet వాడు యింకా నిద్ర లేవలేదు.
Stockbroker
(n), ( s), one who deals in stock, or the publick fundsకుంపినీ పత్రాల తరగరి.
Fracture
(n), ( s), పగులు, బీటిక, చీలిక, సందు. there was a * in the wallఆ గోడలో వొక బీటిక వుండెను. a * of the scull కపాలమునుపగిలి బద్దగా వుండే స్థలము.
Unloving
(adj), not found మోహములేని, విశ్వాసము లేని.
Collective
(adj), ఏకమైన, ఏకముగా కూడిన, సముదాయమైన. the judgement ofthe * court యావత్తు మంది కూడి చెప్పిన తీర్పు. a * name సముదాయ నామము.
Gruffgoods
(n), ( s), చిల్లరసరుకులు.
Hurdle
(n), ( s), తడక చరుగుడు, కంపతొడుగు. he was dragged to the place of execution on a * వాణ్ని తడక మీద బెట్టి తూకుమాను దగ్గిరికి యీడ్చుకొనిపోయినారు.
Mensuration
(n), ( s), భూమిని కొలిచే శాస్త్రము, క్షేత్రగణితము.
To Dole Out
(v), ( a), పంచిపెట్టుట, వినియోగముచేసుట, వడ్డించుట.she *d out a mess to each అది తలా కొంచెము వడ్డించినది.
Concert
(n), ( s), బందుకట్టు, సమ్మతి, యుక్తి, ఆలోచన. of music మేళము.they acted in * వాండ్లు బందుకట్టుగా ప్రవర్తించినారు, వారికి వీరికి వుండె యోచన ఒకటే. he acted in * with them వారికి లోబడి నడుచుకొన్నాడు. they wept in * వాండ్లందరు కూడి యేడ్చినారు.
Stout-hearted
(adj), ధైర్యముగల.
Sacking
(n), ( s), plunder కొల్ల, దోపిడి. or canvass కిత్తాను, గోనె.
Gibingly
(adv), యెగతాళిగా, పరిహాసముగా. Giblets, n. s. తునకలు, బాతుయొక్క కడుపు మాంసఖండములు.
To Hug
(v), ( a), గట్టిగా కౌగిలించుకొనుట, గాఢాలింగనము చేసుకొనుట. the mother *ged her child తల్లి బిడ్డను కౌగిలించుకొన్నది. he *s the money దుడ్డు వదలడు. he *s himself upon his garden ఆహా నాకు యెంత తోట చిక్కిన దనుకొంటాడు, దీనికి మించిన తోట లేదంటాడు. the ship *ged the shore ఆ వాడ, గట్టును ఆనుకొని పోయినది.
License
శలవు,ఉత్తరవు,ఆజ్ఙ,యథేచ్ఛావిహారము, he gives his tongue strange *వాడి నోటికి యెట్లావస్తే అట్లా మాట్లాడుతాడు. poetical * ఆత్యుత్ప్రేక్ష, అత్యుల్లేఖ. a liquor * సారాయి అమ్మడానకై యిచ్చే చీటి, దీన్ని లేస ్ అంటారు. To License, v. a. చీటియిచ్చుట. he *d the liquor shops ఆ సారాయి అంగళ్లు అమ్మడానకుచీట్లు యిచ్చినాడు, లేసలు యిచ్చినాడు.
To Sing
(v), ( n), పాడుట, గానము చేసుట. as birds or cricketsకూసుట. I heard the crickets singing యిలకోళ్ళు కూస్తూవుండగావిన్నాను. the kettle was singing on the hearth పోయిమీద కుండ తుకతుకమని వుడుకుతూ వుండినది. to * out (or roar, shout) కేకలువేసుట, బొబ్బలు పెట్టుట. to * small i. e. to submit or be timidహీన స్వరమవుట, అనగా కుంగిపోవుట, దీనత్వమును పొందుట. a singingbird సుస్వరముగల పక్షి.
Associate
(n), ( s), సహాయి, కూడా వుండేవాడు, చెలికాడు.
Turbid
(adj), not clear మడ్డి, కలకబారివుండే, బురదగావుండే, కలుషమైన.
Extraordinaries
(n), ( s), plural అనిశ్చయమైన, అధిక శలవులు, అనామతుఖర్చులు, పై ఖర్చులు.
Dull
(adj), మందమైన, జబ్బైన. ముద్దైన,. మొండి,. కాంతివిహీనమైన,.మకమకలాడే., a * fellow జడుడు, మందుడు. the lampburns * దీపము మకమకలాడుతున్నది. the fire *s * నిప్పు రాజలేదు.*red మడ్డిఎరుపు. he is *of hearing,వాడికి చెవులుమందము,the knife is * ఆకత్తి మొద్దుగా ఉన్నది. a * day మసుపుగాఉండే దినము,


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Holly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Holly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Holly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Holly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Holly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close