Telugu Meaning of Stockbroker

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stockbroker is as below...

Stockbroker : (n), ( s), one who deals in stock, or the publick fundsకుంపినీ పత్రాల తరగరి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Marshalsea
(n), ( s), యిది వొక జెయిల్ఖానా పేరు.
Banishment
(n), ( s), వెళ్ళగొట్టడము, దేశాంతరమునకు పంపివేయడము. he is now in * దేశత్యాగియైవున్నాడు.
To Hawk
(v), ( n), డేగను విడిచి వేటాడుట. he *ed all day but caught nothingవొక దినమంతా డేగను విడిచినాడు గాని వొకటిన్ని చిక్కలేదు.
Refutation
(n), ( s), ఖండనము. what he said is a * of their account వాడుచెప్పినది, వాండ్లు చెప్పినదానికి ఖండనము, వాండ్లు చెప్పినది వాడు చెప్పినదానివల్లకొట్టబడిపోయినది.
Coverlet
(n), ( s), పలంగుపోషు.
Tyburn
(n), ( s), లండన్ పట్టణము దగ్గిర వుండే వొక పొలము, పూర్వము యిది శ్మశానభూమిగనక యిప్పటికిన్ని శ్మశానమనే అర్థము.
Web
(n), ( s), texture నేత. any thing woven నేశినది. a * ofcloth చాపు, తాను, కోక. film పొర. a spider's * బూజు. merespider's *s పిచ్చియుక్తులు.
On Horse-back
(adv), గుర్రముల మీద. he came * గుర్రము యెక్కి వచ్చినాడు.
Biennial
(adj), రెండు సంవత్సరాలకు ఒకమాటుసంభవించే. a * leaseరెండేండ్లకు ఒకసారి చేసే గుత్త.
Grace
(n), ( s), favor కృప, దయ, అనుగ్రహము. * (A+.) ప్రసాదము.కటాక్షము. or unmerited favour of God. ఈశ్వరుడి యొక్క నిర్హేతుకకృప. he did it of free * స్వేచ్చగా చేసినాడు. or privilege అదికారము. God gave him * to do this దీన్ని చేయడానికిదేవుడి అనుగ్రహము వాడికి కలిగినది. the king granted them a *రాజుని రూపమిచ్చినాడు. they allowed three days * in money bills గడువు కాక పైగా మూడు దినములు శలవు యిచ్చినారు. or religiousaffections భక్తి. or beauty అందము, లావణ్యము, శృంగారము.సొగసు. or Grecian, goddess సౌందర్యదేవత. the *s of style వాక్కుయొక్క సరళత. a * or thanks at meals భోజనముచెయ్యపొయ్యేటప్పుడు చెప్పే మంత్రము. the Hindu pharse is అపోశన మంత్రము.the *s that became a king justice &c. నీతి మొదలైనవి, రాజధర్మములు.pharases,he paid the money with a good * ఆ రూకలను సరసముగాచెల్లించినాడు. he submitted with a good * మనః పూర్వకముగావొప్పుకొన్నాడు. they were in his good *s ఆయన వాండ్లమీద దయగావుండినాడు. I was not in his good * అతనికి నా మీద దయలేకవుండినది. these words come from you with a bad * యీ మాటలునీవు చెప్పడము సరసము కాదు. he did it with a very bad * or with an ill * దాన్ని అసహించుకోని చేసినాడు. In the yearof * 1483 Luther was born క్రీస్తుపుట్టిన 1483 సం"లోLuther పుట్టినాడు. your * దొరగారు, ఏలినవారు. your * pleasedto call me యేలినవారు నన్ను పిలిచినారు, అనగా నన్ను పిలిస్తిరి. The king's రాజుగారు, యేలినవారు. The Queens's రాణీగారు.His * narian Row నారాయణరావు. Her * lady Jaggaya మహదేవులైనపెద్ద జగ్గయ్యగారు.
Hirsute
(adj), Hairy, రోమశమైన, వెంట్రుకలు పెంచుకొన్న, బొచ్చుగా వుండే.
Corroboration
(n), ( s), ప్రమాణము, దాహరణము, సాక్ష్యము, ప్రోద్బలము. this is a *of his statement వాడు చెప్పినదానికి యిది ప్రమాణము. in * of his testimonyవాడి సాక్షిక వుపబలముగా.
Bannock
(n), ( s), a kind of Scotch bread ఒక తరహారొట్టె
Bhoot Gram
(n), ( s), (Bengali; cicer arietinum) శనగలు.
Yielded
(adj), given up త్యక్తమైన, విడవబడ్డ.
Shopman
(n), ( s), అంగడివాని చేతికింద వుండే పనివాడు.
Proverb
(n), ( s), సామిత this is a common * యిది లోక సామేత. The Proverbsof Solomon హితోపదేశ గ్రంధము. (Yates.)
Incoherence, Incoherency
(n), (s.), అసందర్భము, అసంబంధము,విరుద్ధము.
Coquet, Coquette
(n), (s.), తుసుకులాడి, వగలాడి, చిన్నెలాడి.
Prospect
(n), ( s), కనుపారేంత దూరము ఆశ, నమ్మిక, సూచన. there is a fine * from the top of this hill యీ కొండ మీద నుంచి చూస్తే బహు దూరముకండ్లబడుతున్నది. he has another business in * వాడికి యింకొక ఆశ వున్నది. he has no * of having children వాడికి బిడ్డలు కలగబోతారనే ఆశ లేదు, నమ్మిక లేదు. there is no * of his recovery వాడు బ్రతికే జాడ కానము. he has a dreadful * వాడికి యేమో బండపడబోతున్నది. there is every * of his coming వాడు అన్ని విధాలా వచ్చే గతిగా వున్నది. this will interfere with his *s యిది వాని మేలుకు చెరుపుగా వుండును.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stockbroker is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stockbroker now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stockbroker. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stockbroker is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stockbroker, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close