Telugu Meaning of Morals

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Morals is as below...

Morals : (n), ( s), plu. నీతి. a book on * నీతి శాస్త్రము, హితోపదేశము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unventilated
(adj), not fanned by the wind గాలి అడవి, గాలి చొరరాని.
Disemboidied
(adj), శరీరమును విడిచిన, ముక్తదేహియైన. a* sporitముక్తదేహియైన, ఆత్మ , అశరీరి, ప్రేతము. the government ordred the regiment to be * ఆ రిజిమెంటును యెత్తివేయమనిగవర్నమెంటువారు వుత్తరువు చేసినారు. the army was * ఆ దండునుయెత్తివేసినారు.
Coke
(n), ( s), వొక తరహా బొగ్గు.
Solicitude
(n), ( s), anxiety విచారము, వ్యాకులము, చింత.
Offspring
(n), ( s), సంతానము, సంతతి. they are his * వీండ్లు అతనిబిడ్డలు.
Pervious
(adj), చొరదగిన, దూరతగిన. this wood is not * యిది దూరరాని అడివి.Guaze is * to the air గాజుగుడ్డలో గాలి చెరబడుతున్నది. a wretched shed, * towind and weather గాలికిన్ని వానకున్ను అడ్డము కానటువంటి దిక్కుమాలిన వొకపందిలి.
Dislike
(n), ( s), అసమ్మతి, అసహ్యము, చీదర.
Incalculable
(adj), అపారమైన, అమితమైన, అసంఖ్యేయమైన, విశేషమైన.
Defilement
(n), ( s), అశుచి, భ్రష్టత, అంటు, మైల.
Scratching
(n), ( s), గోకుడు, గోకిన పుండు.
Giving
(n), ( s), యివ్వడము. alms * తిరిపెము, ఇవ్వడము, బిచ్చెము,పెట్టడము, ముష్టివేయడము. * a women in marriage పెండ్లి చేసియివ్వడము, కన్యాదానము.
Constipation
(n), ( s), మలబద్ధము. he suffered much from * మలబద్ధకము చేత నిండా సంకట పడ్డాడు. they drink this as a remedy against constipation మలము జారడానకై దీన్ని తాగుతారు.
But
(conj), అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are* three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22.
Variance
(n), ( s), a quarrel పగ, ద్వేషము ఘర్షణ. they are now at * వాండ్లు యిప్పుడు ద్వేషముగా వున్నారు.
Zero
(n), ( s), cipher : nothing సున్న, పూజ్యము. the glass is now at * నిండా చలికాలము వచ్చినది. his hopes fell to * at hearing this యీ మాట వినగానే వానికి నిరాశ అయినది. with respect to learing they are still at * విద్యావిషయము నందు వాండ్లు వట్టి సున్నగా వున్నారు. Zest, n. s. a relish రుచి, అభీలాష, ఆతురము. he read this poem with great * యీ కావ్యమును నిండా ఆశగా చదివివాడు.
Gory
(adj), నెత్తురు పేరికట్టుకొన్న. * locks నెత్తురుతోజడలుగా కట్టుకొన్న వెంట్రుకలు .
To Convoke
(v), ( a), సభ కూర్చుట.
Disjunctives, Or Disjunctivepasticles
(n), (s.), వికల్పకావ్యములు, అనగా " Or, But " అనే శబ్దములు.
Narcissus
(n), ( s), వొక విధమైన పుష్పము.
Latter
(adj), వెనకటి. the Bharata and the Ramayanam are much read, the former is written by Vyasa, the * by Valmiki భారత రామాయణాలు నిండాచదువబడుతవి ముందరిది వ్యాసులున్ను వెనటిది వాల్మీకులున్న చెప్పినారు.* part ఉత్తరభాగము. * rain ముసలివాన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Morals is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Morals now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Morals. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Morals is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Morals, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close