Telugu Meaning of Spa

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Spa is as below...

Spa : (n), ( s), a medicinal well ఆరోగ్యమైన నీళ్ళుగల బావి, రోగములను పోగొట్టే వుదకముగల కూపము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Considerable
(adj), విస్తారమైన, బహు, నిండా తగుపాటైన, ఘనమైన. this poemhas * merit యీ గ్రంధము మహాస్వారస్య మైనది. a * distance మహాదూరము, కొంతదూరము. after a * time చాలా దినములకు తరువాత, కొన్నాళ్లకు తరువాత. thedifference is * వ్యత్యాసము కొంచెము కాదు. they are * merchants వాండ్లు,గొప్ప వర్తకులు. a * sum బహురూకలు. a * loss బహునష్టము.
Approval
(n), ( s), అంగీకారము. after his * of this అతడు దీన్ని వొప్పుకొన్న మీదట.he offered a horse for my * యీ గుర్రము నీకు సమ్మతాయని అడిగినాడు.
To Bereave
(v), ( a), or Rob విహీనపరచుట లేకుండా చేసుట, దోచుకొనుట. he was bereavedof his children వాడు బిడ్డలను కోలు పుచ్చుకొన్నాడు. this affliction bereaved him of his senses యీ వ్యాకులము చేత వాడికి తెలివి తప్పింది. this bereft him of his life యిందువల్ల వాడి ప్రాణము పోయినది.
To Accuse
(v), ( a), నిందమోపుట. they accused me of going there అక్కడికిపోయినానని నా మీద ఫిర్యాదు చేసినారు.
Lungs
(n), ( s), శ్వాసకోశము, వూపిరితిత్తి, ప్రాణస్థానము. what * thatchild has !ఆ బిడ్డది యేమి రాకాసిగొంతు. Pray spare your * అరవవద్దు, తిన్నగా మాట్లాడండి. hehas weak *s బిగ్గర మాట్లాడలేడు, బిగ్గర చదవలేడు. he has good or storing *s వాడిదిపెద్దగొంతు. his * are diseased వూపిరితిత్తికి రోగము తగిలినది, అనగా వూపిరి కంపుకొట్టుతున్నది.
To Avoid
(v), ( a), తప్పించుకొనుట, మానుకొనుట, వర్జించుట. I avoided the blow ఆదెబ్బను తప్పించుకొన్నాను. he avoided the sight of the corpse ఆ శవమునుచూడక తప్పించుకొన్నాడు. I avoided going there అక్కడికి పోవడము మానుకొన్నాను.I could not avoid going there నేను అక్కడకు పోక విధిలేదు.
To Hackle
(v), ( a), ఏకుట, చిక్కుతీసుట, దువ్వుట, చక్కబెట్టుట, యిది పట్టుబొచ్చు వీటిని గురించిన మాట.
Anterior
(adj), ముందరి, పూర్వపు.
To Suppurate
(v), ( n), to generate pus or matter చీముపట్టుట, చీముపోసుట.
To Lag
(v), ( n), వెనకపడుట, జబ్బుగా నడుచుట. the work *s very much ఆ పని మహాజబ్బుగా నడుస్తున్నది. my horse *ged నా గుర్రము వెనక పడ్డది.
To Beseem
(v), ( a), తగుట, ఒప్పుట, యోగ్యముగా వుండుట. this does not * you యిది నీకు తగదు.
Compulsive, Compulsory
(adj), బలవంతమైన, బలత్కారమైన, నిర్భంధమైన.
Controlled
(adj), అణిగిన, స్వాధీనమైన, వశ్యమైన. can love be * by advice బుద్ధి చెప్పడము చేత మోహము అణుగునా.
Impuissance
(n), ( s), ఆసక్తి, నిస్సత్తువ, బలహీనత, పుంస్త్వములేని.
To Bleach
(v), ( n), తెల్లబారుట. their bones bleached on the earth నేలబడివుండే వాండ్ల యెముకలు తెల్లబారినవి.
To Reave
(v), ( a), అపహరించుట.
To Risk, Risque,risk
(v), (a.), సాహసము చేసుట, తెగించుట. he *ed ten rupees upon the dice పాచికెలలో పది రూపాయలు తెగించి పెట్టినాడు.Will you * your veracity on this assertion? యీ మాట తప్పితే నీవు అబద్ధీకుడవేగదా. If you * your money in the lottery you deserve to lose it లాటరీలో వేస్తే ఆ రూకలు నీది కాదు.
Aguish
(adj), చలిజ్వరముగల. I feel * today నాకు నేడు చలిజ్వరము తగిలినది.this is an * place యిది చలిజ్వర భూమి.
Nightjar
(n), ( s), a sort of bird గుండుములుపుగాడు అనే పిట్ట, అసకప్పిరగాడనే పిట్ట. See Goatsucker.
Gross
(adj), మోటైన, మొద్దైన, మడ్డి. language * పచ్చిబూతు.a * mistake చెడ్డతప్పు, వట్టి అబద్ధము. a * man మోటువాడు. these people are very * feeders వీండ్లదిమహామడ్డి,తిండి.the * produce వుభయరాశి. his * income వాడిమొత్తవచ్చుబడి, అనగా ఖర్చుకు వినాయించనిమొత్తుమని భావము. in the *మొత్తముగా. the * substance or remnant after the juice is drawn పిప్పి.The sacrifices are laid before the idol, who needing only theirspiritual essence leaves the * substances for the use ofthe people దేవుడికి నైవేద్యము చేసిన వాటిలోని రసములను ఆయనగ్రహించుకొని పిప్పిని వదులుతాడు. the * substancesస్థూలపదార్ధములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Spa is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Spa now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Spa. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Spa is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Spa, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83774
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close