Telugu Meaning of Greedily

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Greedily is as below...

Greedily : (adv), ఆశనాతురముగా, అత్యాతురముగా, అత్యాశగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Inlaid
(adj), ఖచ్చితమైన, చెక్కిన, పొదిగిన, జవగట్టిన. a box * with ivoryదంతము వేసిన పెట్టె.
To Poize
(v), ( a), See To Poise.
Bare
(adj), ఉత్త, వట్టి. * walis వుత్తగోడలు. they left him * వాణ్ని నిలువుదోపుడుగా దోచుకొన్నారు. * shouldered భుజములు తెరుచుకొన్నthese labourers go with their bodies * యీ కూలివాండ్లు వొల్లుతెరుచుకొనివుంటారు, అనగా పైన బట్ట వేసుకోక మొద్దులవలె తిరుగుతారు.this storm lift the garden * యీ ఘాలివాన తోటను బయలు చేసివేసింది.they lie on the * ground ఒట్టి నేలలో పండుకొన్నారు. By disease cattle look very * రోగము చేత గొడ్లు చిక్కివున్నవి. he held out his * arms చేతిమీద చొక్కాయలేక ఒట్టి చేతులను బయటికి చాచినాడు.* branches of a tree ఆకులు రాలి మొండిగా నిలిచే కొమ్మలు. he rodeon the * back of the horse జీనిలేక వుత్త గుర్రముమీద సవారి చేసినాడు. this wound laid the bone * యీ పుంటిచేత మాంసమంతా పోయి వట్టియెముక నిలిచినది. the market is * of goods అంగట్లో సరుకులు లేకతుడిచిపెట్టినట్టు వున్నది. he left her * of money దానికి ఒక దుడ్డులేక విడిచిపెట్టి పోయినాడు. he walked * foot జోడులేక వుత్తకాళ్ళతోనడిచినాడు. they all stood * or * headed అందరు టోపీలు తీసుకొనిబోడి తలలతో నిలిచినారు. these insects cannot be perceived with the* eye యీ పురుగులు అద్దము లేక వుత్త కండ్లకు అగుపడవు. they believed it on his * assertion వాడు వూరికె చెప్పినంతనే దాన్ని నమ్మినారు. your * promise is sufficient నీవు వుత్తమాట చెప్పితే చాలును. he paid the * principal వుత్త అసలు చెల్లించినాడు. he behaved to themwith * civility వాండ్లకు మర్యాదగా నడిపించినానని అనిపించినాడు.
Upsides With
(adv), equal సరిసమానముగా, యీడుజోడుగా. to be upsides withthem he paid the money వాండ్లను జయించడానకై యీ రూకలు చెల్లించినాడు. Iwas upsides with him in this యిందులో వాడి పని చెరిపినాను.
Supposititious
(adj), not genuine, illegitimate, supposed; imaginary; not real, Bartered, bandied అవాస్తమైన, అనగా జారజుడైన, ఔరసుడుకాని. a * meaning అన్యాయమైన అర్ధము, అపార్ధము. a * son జారజ పుత్రుడు. he was thought to be * వాడు ఔరస పుత్రుడు కాదంటారు.
Definably
(adj), విశదముగా, స్పష్టముగా.
Kept
the past and part of Keep. ఉంచినది, ఉంచిన, పెట్టిన.a * mistress ఉంచుకొన్న స్త్రీ. See To Keep.
Extravagantly
(adv), మట్టుమీరి, దూపరదిండితనముగా, అతివ్రయముగా,అపరిమితముగా, పిచ్చిగా. he lives * దూపరదిండి కాపురము చేస్తాడు.they applauded him * వాడ్ని అతిస్తోత్రము చేసినారు, వెర్రిస్తోత్రముచేసినారు. they are * fond of pictures వాండ్లకు పటముల మీద మహా భ్రాంతి, మహా పిచ్చి.
Slip
(n), ( s), the act of slipping జారడము, జరగడము. a long narrow piece సన్నగా వుండేటిది. there is a * of land betweenthe two lakes ఆ మడుగుల నడమ సన్నగా కొంత భూమి వున్నది. a * of ivory సన్నదంతపు పలక. a * of cloth పేలిక, గుడ్డతునక.a * of wood కొయ్యతునక. a * of paper కాకితపు ముక్క. by a *of memory జ్ఞాపకము తప్పినందున. a * of the tongue నోరు జారి వచ్చినమాట. he did not mean this it was a mere * of the penఇది వాడు కావలెనని వ్రాసినది కాదు, యిది వట్టి చెయితప్పు. a * set for a plant చెట్టు కావడానకై నాటిన కొమ్మ. when she was a young * అది పసిదిగా వుండినప్పుడు. as part of a woman's dress పావడ. aleash, or string in which a dog is held కుక్కను కట్టేపలుపు.
Moon
(n), ( s), చంద్రుడు. half* అర్ధచంద్రుడు, నెలవంక. new * అమావాస్య. full * పున్నమ. the light fortnight of the * శుక్లపక్షము, వెన్నెల కాలము. the dark fortnight of the * కృష్ణ పక్షము. nothing on this side of the * can injure him వాడికి ఐహిక దుఃఖము తీరినది, అనగా చచ్చెను. the man in the * ఆకాశరామయ్య, గగన కుసుమము, శశశృంగము. or a kind of lantern వొక విధమైన గుండ్రముగా వుండే లాంతరు.
Tang
(n), ( s), a taste left in the mouth తిన్న వెనక కొంచాన పోకుండా వుండే రుచి.
Infinitive
(n), ( s), (add,) Note. The * is noun that ends ining: thus `seeing is believing.' i. e. by seeing I believedit చూడడమువల్ల నమ్మడమైనది. writing to him is useless అతనిపేరిట వ్రాయడము నిష్ఫలము.
To Fart
(v), ( a), పిత్తుట, శ్రద్దించుట.
Pervading
(adj), వ్యాపించే, అన్ని చోట్ల నుండే.
Saw
(past of the verb toSee), చూచినాడు, I * him వాన్ని చూచినాను.
Consistence, Consistency
(n), (s.), durability నిలకడ, సందర్భము, సంబంధము. uniformity ఏకరీతి, అనుగుణ్యము. I admire the * of his conduct వాడి నడక ఏకరీతిగా వుండడమునకు ఆశ్చర్యపడుతాను. there is no * in this story యీ కధ అకటవికటముగా వున్నది. what is the * of being my friend and my enemy's friend? నాకున్ను నా శత్రువుకున్ను మిత్రుడుగా వుండడము యెట్టి సందర్భము. or degree of denseness చిక్కిన, చిక్కదనము. when he had made the mortar of a proper * he put it on the wall ఆ గారను పక్వముగా కూర్చిన తరువాత గోడకు పూసినాడు. they mix oil with the plint till they have brought it to a proper * వర్ణము బాగా పక్వానికి వచ్చేదాకా నూనె పోసి నూరుతారు.it was of a due * అది పక్వముగా వుండినది. it assumed a * అది పక్వమైనది. when the wax is cooled to the * of paste మయనము చల్లారి పిండిపదునుకు వచ్చినప్పుడు. he shows no * వాడికి స్థిరబుద్ధి లేదు, వాడికి లక్ష గుణములు.
Broad-cast
(adv), వెడల్పుగా, వెదచల్లినట్టుగా. he sowed the field * ఆ పొలములోవిత్తనము వెదచల్లినాడు.
Censurable
(adj), దూషించతగిన, కాని.
Galaxy
(n), ( s), నక్షత్రవీధి. that poem is a * of beauties ఆ కావ్యముసౌందర్యసరణి. a * of beauty and fashion సౌందర్యసరణి, సౌందర్యాలవాలము.
Contrast
(n), ( s), భేదము, పరస్పర భేదము, వైపరీత్యము, వ్యత్యాసము. there is astrong * between them అవి యెక్కడ యివి యెక్కడ, వాండ్లు యెక్కడ వీండ్లు యెక్కడ,వీటికి వాటికి వుండే బేదము యింతంత కాదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Greedily is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Greedily now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Greedily. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Greedily is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Greedily, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149872
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113079
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55854
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40227
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close