Telugu Meaning of Extravagantly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Extravagantly is as below...

Extravagantly : (adv), మట్టుమీరి, దూపరదిండితనముగా, అతివ్రయముగా,అపరిమితముగా, పిచ్చిగా. he lives * దూపరదిండి కాపురము చేస్తాడు.they applauded him * వాడ్ని అతిస్తోత్రము చేసినారు, వెర్రిస్తోత్రముచేసినారు. they are * fond of pictures వాండ్లకు పటముల మీద మహా భ్రాంతి, మహా పిచ్చి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Huntress
(n), ( s), వేటాడే ఆడది. Diana అనే వేటకు అధిష్ఠానదేవత.
Pragmatically
(adv), అధిక ప్రసంగముగా.
Alluring
(Cdj), ఆకర్షకమైన, మనోహరమైన, మనోజ్ఞమైన, మరులుకొలిపే,మోహజనకమైన.
To Crumble
(v), ( n), పొడి అవుట, తుత్తము రౌట, మన్ను కొంచెము కొంచెముగా రాలుట,పొడిపొడిగా రాలుట. it has crumbled to dust అది పొడి అయిపోయినది, శిథిలమైనది.
To Average
(v), ( n), సరాసరి యౌట, సగటు మీద నౌట. the schools * at onehundred boys each ఆ పిల్ల కాయలనంతా సరాసరి చేస్తే పల్లె కూటము ఒకంటికి నూరుపిల్లకాయ లవుతారు.
Fulmination
(n), ( s), గర్జించి చెప్పడము, గద్దించి పిడుగుపడ్డట్టు చెప్పడము.after the * of this curse యీ శాపము యిచ్చిన తరువాత.
Rein
(n), ( s), plu. Reins, కళ్లెపుపగ్గము, కళ్లెపువారు.the * s of her horse weremade of silk దాని గుర్రము యొక్క కళ్ళెమునకు పట్టుదారము వేశి వుండినది. hegave the * to his horse గుర్రాన్ని దాని మనసు వచ్చినట్టు పోనిచ్చినాడు. he gavethe * to his passions కామక్రోధాది పాశబద్ధుడయి వుండినాడు. authorityప్రభుత్వము, అధికారము. he held the *s for ten years పది యేండ్లు ప్రభుత్వముచేశినాడు. The *s ( kidneys ) పక్కెర గుండెకాయ, లంఖము, అనగా మూత్రమునుకలగచేసే కడుపులో వుండే మాంస గ్రంధి విశేషము. in Jerem. XII.2. అంతరింద్రియము F+. అంతఃకరణము. D+. హృదయము H+. in job XVI.13.యకృత్ D+. in Rev. II.23. అంతరింద్రయము. G+.
To Open
(v), ( a), తెరుచుట, విచ్చుట, ఆరంభించుట. he *ed the doorతలుపు తీసినాడు. In this garden he *ed a well యీ తోటలో బావితవ్వినాడు. he *ed the the letter జాబును విచ్చినాడు. to * amine గని తవ్వడానికి మొదలు పెట్టుట. he *ed the cocoanutటెంకాయను పగలకొట్టినాడు. he *ed the soil తవ్వినాడు,దున్నినాడు. this medicine *ed the bowels యీ మందుచేత బేదిఅయినది. the sun *s the flower సూర్యుడు పుష్పములనువికసింపచేస్తాడు. I did not * my lips నేను నోరు తెరవలేదు. he*ed a shop అంగడి పెట్టినాడు. he *ed the matter to me ఆసంగతిని నాకు సమర్మకముగా చేసినాడు. he *ed a head in theaccout for this ఆ లెక్కలో యీపద్దు కట్టడానకు ఆరంభమువ్రాసినాడు. he *ed a path through this forest యీ అడవిలోవౌకదారి చేసినాడు. the surgeon *ed the head and then the bodyవైద్యుడు తలకోసి చూచి తర్వాత కడుపును కోసి చూచినాడు. my eyesare *ed కృత్రిమము తెలుసుకొన్నాను, నాకు బుద్ధి వచ్చినది, నాకువివేకము వచ్చినది.
To Affront
(v), ( a), అవమానము చేసుట, తిరస్కరించుట, రేగేట్టట్టు చేసుట. Your letteraffronted him very much నీ జాబు అతనికి నిండా ఆయాసమును చేసినది.
Exquisiteness
(n), ( s), అతిశయము. from the * of her beauty దానిసౌందర్యాతిశయమువల్ల.
Contradictory
(adj), విరుద్ధమైన, అసంగతమైన, వితండమైన, అడ్డమైన.
Bridewell
(n), ( s), a house of correction సీమలో ఒక చెరసాల యొక్క పేరు.
Crepitation
(n), ( s), (in burning) పటపట, చిటచిట.
Knottiness
(n), ( s), బుడిపిగా వుండడము, ముడిగా వుండడము, చిక్కు, క్లిష్టము. from the * of this wood it is of no use ఈ మాను బుడుపులుగా వుండడము వల్ల పనికిరాదు. from the * of this question ఈ ప్రమేయము మహాక్లిష్టమైనది గనుక.
To Flow
(v), ( n), కారుట, స్రవించుట, పారుట, ప్రవహించుట.rivers that * into the sea సముద్రగామి అయ్యే నదులు.the sea that * s between these countries యీ దేశముల మధ్యవుండే సముద్రము. that river *ed over its banks ఆ యేరు కట్టలమీదపొర్లిపారినది. her hair *ed over her shoulders దాని వెండ్రుకలుభుజములమీద జీరాడినవి . this *s from another cause యిది వేరే కారణముచేత కలుగుతున్నది. as life *s on men became wiser వయసురాగా రాగా మనుష్యులకు బుద్ధి వస్తున్నది. his life *s on smoothlyవాడికి వొనరుగా జరుగుతున్నది హాయిగా జరుగుతున్నది. at these wordsher tears *ed యీ మాటలు విని కండ్లనీళ్లు పెట్టుకొన్నది.
Gentle
(adj), అమరికగల, తాళియైన, సహనముగల, సాధువైన,చల్లని, తిన్నని, శాంతమైన, సౌమ్యమైన. a * ruler చల్లనిప్రభువు.a * horse సాధువైన గుర్రము. there was a * warmth in the waterఆ నీళ్లు నులివెచ్చగా వుండినది. a * sound సుస్వనము. a * breeze పిల్లగాలి, మందమారుతము. you should take * exerciseనీవు యిటూ అటూ తిరుగుతూ వుండవలసినది. the horse was goingat a * pace గుర్రము తిన్నగా పోతూ వుండినది. by * methodsనయాన . that medicine is violent but this is * అది వుగ్రమైనఅవుషధము అయితే యిది సౌమ్యమైనది. or civil సరసమైన.మర్యాదస్థుడైన. his house stood upon a * ascent వాడి యిల్లుయేటవాలుగా వుండే వొక తిప్పమీద వుండెను. one of * bloodకులీనుడు, మంచికులమందు పుట్టినవాడు. her * heartదాని చల్లని మనసు. a * smile చిరినవ్వు. the * passionవ్యామోహము, శృంగారభావము. the * moon చల్లని చందమామ. * * s. n. Plu. or Gentles, Gentlemen and ladies ! పెద్దమనుష్యులారా.యిది ప్రాచీనవాక్యము. or worms యెర్రలు గాలానికి తగిలించబడేటివి.
To Avoid
(v), ( a), తప్పించుకొనుట, మానుకొనుట, వర్జించుట. I avoided the blow ఆదెబ్బను తప్పించుకొన్నాను. he avoided the sight of the corpse ఆ శవమునుచూడక తప్పించుకొన్నాడు. I avoided going there అక్కడికి పోవడము మానుకొన్నాను.I could not avoid going there నేను అక్కడకు పోక విధిలేదు.
To Clapper-claw
(v), ( a), wittuta, xUruta.
Birth
(n), ( s), జన్మము, పుట్టుక. a man of * or a man of high *కులీనుడు. or childbed ప్రసూతి, ప్రసవము. a leper by * పుట్టుపాప. or employment ఉద్యోగము. this gave * to many disputesయిందువల్ల అనేక కలహములు పుట్టినవి. she gave * to a childఅది బిడ్డ కన్నది. he had his * there అక్కడ పుట్టినాడు. new *పునజ ్న్మము, పునజ ్న్మము. a place in a ship స్థానము, ఉనికిపట్టు.the soldiers went to their respective births సోజర్లు వాండ్ల వాండ్ల స్థానానికి పోయినారు.
Separate
(adj), ప్రత్యేకమైన, వేరైన, భిన్నమైన, పృథక్కైన. the nameis the same but the two families are * పేరు వొకటేగాని వంశములువేరు. keep this * దీన్ని వేరేపెట్టు, ప్రత్యేకముగా పెట్టు. he kept the witness * ఆ సాక్షులను వేరేవేరే పెట్టినాడు, ప్రత్యేకముగా వుంచినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Extravagantly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Extravagantly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Extravagantly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Extravagantly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Extravagantly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149894
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113097
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101461
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95718
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55862
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51533
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40234
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39136

Please like, if you love this website
close