Telugu Meaning of Knottiness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Knottiness is as below...

Knottiness : (n), ( s), బుడిపిగా వుండడము, ముడిగా వుండడము, చిక్కు, క్లిష్టము. from the * of this wood it is of no use ఈ మాను బుడుపులుగా వుండడము వల్ల పనికిరాదు. from the * of this questionప్రమేయము మహాక్లిష్టమైనది గనుక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Action
(n), ( s), క్రియ, చలనము, పని, కార్యము, ఆట. the hands of the watch arenot in * ఆ ఘడియారము యొక్క ముండ్లు ఆడలేదు, తిరగలేదు. a good * సత్కర్మము,పుణ్యము. In law వ్యాజ్యము. he brought an * against them వాండ్ల మీదవ్యాజ్యము తెచ్చినాడు. or Battle యుద్ధము. One * took place in the morningand one in the evening తెల్లవారి ఒక యుద్ధము జరిగినది. the * of a medicineమందు యొక్క వ్యాపకము. or gesture అభినయము. he used much * in talkingమాట్లాడడములో అభినయములు నిండా చేసినాడు. Dryden says "To an exactperfection they have brought The action Love : the passion is forgot. "మోహమును గురించిన అభినయమును దివ్యముగా వర్ణించినాడు గాని మోహరసమునువిడిచిపెట్టినాడు.
Coat
(n), ( s), or Covering కప్పు, పూత, పొర. * of fruit పెంకు, తోలు, చెక్కు. or hust of the cocoanut టెంకాయమట్ట. of skin; an integument పొర. a * of paint వర్ణము యొక్క ఒక పూత. Four coats of paint were put on the wall గోడకు నాలుగు పూతలు వర్ణము పూసినారు. He put a coat of tin over the copper రాగి మీద కళాయి పూసినాడు. There was as * of dirt over his skin అతని చర్మమీద మురికి ఒక పొరగా వుండినది. a * of mud పొర. the horse is losing his * ఆ గుర్రానికి వెంట్రుకలు రాలిపోతవి. a man's * or dress చొక్కాయ. a great * పైపచ్చడము, భైరవాసము, గొగ్గి. coats or petticoats కోక, వొల్లె. a * of mail జీరా, కవచము. Coat of Arms, See Arms.
Budgerow
(n), ( s), పెద్ద సవారి పడవ.
Attribute
(n), ( s), ధర్మము, లక్షణము, గుణము, విశేషణము. the divine attributesఈశ్వరమహిమలు. the divine attributes are mercy, justice, power, wisdom,eternity, &c. కరుణ, నీతి, శక్తి, జ్ఞానము, నిత్యత్వము మొదలైనవి దేవుని యందు వుండేగుణములు.
Puisne
(adj), కనిష్ఠుడైన, చిన్న. the * judge రెండో జడ్జి.
Curtailment
(n), ( s), తగ్గింపు, మట్టు, సంగ్రహము.Curtain, n.s. తెర, సరదా. or * wall అడ్డగోడ. a musquitoe * of guaze దోమతెర. of a tent కనాతు. we do not yet know what is behind the * మాకు యింకామర్మము తెలియలేదు. he drew the * over these transactions యీ సంగతులనుగుప్తముగా వుంచివున్నాడు. he withdrew the * from their crimes వాండ్లతప్పులను దాచకుండా బయట పెట్టినాడు.
Bedrid
(adj), మంచములో పడివుండే, పడ్డపడకగా పడివుండే.
Sirloin
(n), ( s), the lion of beef రొండి, గొడ్డు యొక్కరొవ్ండి.
Flat
(n), ( s), బయిలు, మైదానము, సమభూమి. he struck him with the *ofthe sword కత్తితో పక్కవాటుగా కొట్టినాడు. he was laid on the *of his back వెల్ల వెలికల పండుకొని వుండినాడు. a shallow place సముద్రంలో లోతు లేని స్థలము.
Alloy
(n), ( s), వెండి బంగారు వీటిలో కలిపే రాగి, సీసము మొదలైనవి. happinesswithout * నిష్కల్మషమైన సుఖము.
Eventual
(adj), సంభవించబొయ్యే, రాబొయ్యే. they give security forthe * costs సంభవించబొయ్యే ఖర్చులకు జామీను యిచ్చినారు.
Crippled
(adj), మొండి, కుంటి, చేతకాని.
Ecstasied
(adj), ఆనందభరితమైన, పరవశమైన, మైమరచిన.
To Match
(v), ( a), సరి యవుట, జత అవుట. no pleasure can * thisయీ సంతోషానికి యీడు లేదు. he *ed diamond యీ వజ్రానికి జత సంపాదించినాడు.I cannot * this horse యీ గుర్రానికి జతదొరకలేదు. this horse will * your horse యిది నీ గుర్రానికి జతగా వుండును. I will * you for this నీవు చేసిన దానికి ప్రతిచేసి కసి దీర్చుకొంటాను. I *ed my horse againsthis వాడి గుర్రానికి నా గుర్రమును పోటిగా పెట్టినాను. or to give in marrigeపెండ్లి చేసియిచ్చుట. he *ed his daughter very well తన కొమార్తెను మంచిచోట పెండ్లిచేసియిచ్చినాడు.
To Smile
(v), ( n), చిరునవ్వునవ్వుట, మందహాసము చేసుట. the child*d on seeing her దాన్ని చూచి బిడ్డ చిరునవ్వు నవ్వినది. heaven *don his efforts వాడి యత్నమునకు దేవుడు అనుకూలించినాడు. fortune *dupon him వాణ్ని లక్ష్మి పొందినది.
Pulsation
(n), ( s), నాడి యొక్క గతి, ధాతువు కొట్టుకోవడము. during thirty *sధాతువు ముప్ఫై మాట్లు కొట్టుకోవడములో.
Match
(n), ( s), for fire వత్తి అనగా జానకీతాడు, గంధకపుపుల్ల.or equal యీడు, జోడు, జత. or contest యెదురు పోటి. a wrestling* మల్లయుద్ధము. or marriage పెండ్లి.
Quota
(n), ( s), భాగము, అంశము, పాలు. he contributed his * towards the sumwanted కావలసివచ్చి యుండే మొత్తములో తాను యివ్వవలసిన భాగమును యిచ్చినాడు.
Signora
(n), ( s), దొరసాని, నాయిక.
Cincture
(n), ( s), xatti, nadikattu, AvaraNamu. the * of the town patNamu yoVkka AvaraNamu.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Knottiness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Knottiness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Knottiness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Knottiness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Knottiness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close