Telugu Meaning of Signora

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Signora is as below...

Signora : (n), ( s), దొరసాని, నాయిక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fourfooted
(adj), చతుష్పాతమైన, నాలుగు కాళ్లుగల.
Noxiously
(adv), వుపద్రవకరముగా, బాధాకరముగా.
Soon
(adv), త్వరగా, శ్రీఘ్రముగా. you have come * to-day నేడు పెందలకాడే వచ్చినావు. I wish you to come * to-morrow రేపు యెప్పటికంటే త్వరగా రా.* after they arrived వాండ్లు వచ్చిచేరిన కొంచెము సేపటికి. or presentlyమరీ కొంచెము సేపటికి, యింతలో. as * as he came వాడు రాగానే.
Best
(adj), సర్వోత్తమమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన. Of all these horses thisis the * ఆ గుర్రములలో యిది సర్వోత్తమమైనది. she is the * of women అది స్త్రీతిలకము, నారీరత్నము. I di my * to please him వాడికి సంతోషమురావడానకై నాచేతనైన మట్టుకు చేసినాను. to the * of my knowledge నేనెరిగినమట్టుకు. I did it to the * of may power దాన్ని నా శక్తివంచన లేకుండాచేసినాను. to the best of my belief నాకు తోచినంతల్లో. I made the *of my way there అక్కడికి నాచేతనైన త్వరగా పోయినాను. you must make the * you can of this వుండేదాన్ని పెట్టుకొని నీచేతనైన మట్టుకు సాగవేసుకో వలసినది. hemade the * of a bad bargain వున్నదాన్ని పెట్టుకొని యధోచితము గడుపుకొన్నాడు.you have the * of it జయించినావు, గెలిస్తివి.
Corruptly
(adv), దుర్మార్గముగా, ఆభాసముగా.
Inclusive, Inclusively
(adv), కూడా, సమేతముగా, సహితము. fromJanuary to July both * there are seven months జనవరి నెల మొదలుజూలై నెల వరకు ఆ రెండు నెలలుతో కూడ యేడు నెలలు.
Barricade
(n), ( s), అడ్డు, అడ్డము, ఆటంకము, పరులను రానివ్వకుండా కట్టిన అడ్డకట్టు. the * built with bamboos round the camp keptthe enemy in awe మా శిబిరానకు చుట్టూ వెదురుతో కట్టిన అలవచేతశత్రువులు ఆచివుండిరి.
To Expiscate
(v), ( a), (not a good word) సాధించుట, యత్నము మీద సాధించుట.
Martyrdom
(n), ( s), మతానకై చావడము, మత ద్వేషమువల్ల అన్యమతస్థులచేత చంపబడడము.he suffered * మతము గురించి ప్రాణ త్యాగముచేసెను, వాడు నిండా భక్తుడని వాణ్ని అన్యమతస్థులు చంపిరి.
Toying
(n), ( s), ఆట్లాట.
Jirk
(n), ( s), See Jerk.
Materiality
(n), ( s), సాకారవస్తుత్వము, ముర్తిమత్వము.
Clogged
(adj), తొందరపడే, గుడి కట్టిన. the wheels were clogged with mud చక్రమును బురదమూసుకొన్నది. The Telugu is * with Hindustani తెలుగులో తురక మాటలు కలిసివుండడము మహా సంకటముగా వున్నది.
Poetical
(adj), కావ్య సంబంధమైన. a * expression కావ్య శబ్దము. * authorityకావ్యవుదాహరణము.
Peopled
(adj), జనముగల. this country is thickly * యీ దేశము ప్రజలతోనిండివున్నది. this country is thingly * యీ దేశములో జనము తక్కువ. thatisland was * from England ఆ లంకవాండ్లు సీమలో నుంచి వచ్చిన వాండ్లు.
Warren
(n), ( s), an inclosed place for rabbits శశవనము, సీమలో కుందేళ్ళను పెట్టి పెంచే తోట, ఇవి యెలుకలవలె బొక్కలు చేసుకొనిఅందులో వుంటవి.
Mickle
(adj), శాన, నిండా యిది ప్రాచీన శబ్దము.
Modishly
(adv), పసందుగా, సొగసుగా, శృంగారముగా.
Fictiously
(adv), వట్టిమాయగా, కృత్రిమముగా. Fiddle, n. s. ఇంగ్లీషు సారంగి, దీన్ని పిడీలంటారు. a fiddlestick పిడీలు వాయించేకొయ్య విల్లు. fiddlesticks | nonsense | Fiddle _de_dee | అంటే శింగినాధము.వెర్రికూతలు,ఛీపో వెర్రీ.
Freedom
(n), ( s), స్వతంత్రము, విముక్తి, విమోచనము, నివారణము, నిరాటంకము.his hand writing has great * వాడు మహా అవలీలగా వ్రాస్తాడు.pardon my * అపరాధము, క్షమించవలెను. he gained his * వాడు స్వతంత్రుడైనాడు,వాడికి విడుదలైనది. he struggled to gain his * తిప్పించుకోవడమునకుపాటుబడ్డాడు. they take *s with him వాడియందు అమర్యాదలనుజరిగిస్తారు. * of speech వాగ్ఘరి, నోరుదుడుకు. * of manners అమర్యాద. they granted him the * of the town ఆ గ్రామస్థుల పేర్ల పట్టిలోయితని పేరు దాఖలు చేసి గొప్పపరిచినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Signora is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Signora now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Signora. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Signora is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Signora, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close