Telugu Meaning of Materiality

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Materiality is as below...

Materiality : (n), ( s), సాకారవస్తుత్వము, ముర్తిమత్వము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hyperbolical
(adj), అతిశయించిన, గోరంతను కొండంతను పెంచి చెప్పే. * praiseఅతిశయించిన స్తవము, అతిశ్లాఘన.
Incautiously
(adv), అజాగ్రతగా, ఎచ్చరికలేక, పరాకుగా, మెళకువలేక.
Ossification
(n), ( s), యెముకవలె గడుసు పారిపోడవము, యిది మాంసమునుగురించిన మాట.
Replenished
(adj), నిండిన, సంపూరితమైన.
To Convulse
(v), ( a), విలవిలలాడించుట, గడగడవణీకించుట. pain *d his faceనొప్పివాడి ముఖమును వంకరటొంకరలుగా యీడ్చినది. anger *d him కోపము చేతతన్నుకొన్నాడు. the war that now convulses that country యిప్పట్లో ఆదేశమును గడగడలాడించే యుద్ధము.
Sand
(n), ( s), ఇసుక, It is a mere house build upon the * అదినమ్మరానిది. అది సుస్థిరమైనది. his *s are run out వాడు చావు బ్రతుకులమీద ఉన్నాడు. వాడి ప్రాణం ఇప్పుడో ఇంకా గడియకో అని ఉన్నది.the *s of her life are run out దానిప్రాణము ఇప్పుడో అప్పుడో అని ఉన్నది (ఇది ఇసుక గడియారము పట్టవచ్చినమాట.) a *-glass ఇసుక గడియారము. * in the bladder సికతా మేహము.
Humoursome
(adj), See Humorsome.
Sang Froid
(n), ( s), (the French word) carelessness coolness, cold blood అనాయాసముగా, జంకు లేకుండా. he did it with perfect * జంకులేకుండా దాన్ని చేసినాడు, తీర్థప్రాయముగా చేసినాడు. he spoke with * నిర్భయముగా మాట్లాడినాడు. SAnguinary, adj. bloody అఘోరమైన, a * battle మహత్తైన యుద్దము.
Viz
(contraction of Videlicet)అనగా, in the next three months * december, January, February వచ్చే మూడు నెలలలో, అనగా డిశంబరు, జనవరి, ఫిబ్రవరి యీ మూడు నెలలలో.
To Dry
(v), ( a), యెండగొట్టుట, యెండబెట్టుట, ఆరబెట్టుట. or wipe away moistureతడి తుడుచుట, this burning wind dries up the strength యీ వడగాడ్పు కళలన్నీ పీలుస్తున్నది. she dried the wet cloth at the fire అది తడిగుడ్డను సెగను కాచినది. she dried her hair తల ఆర్చుకొన్నది.
Canopy
(n), ( s), కురాళము, పందిలి, వితానము. in the * of heaven ఆకాశమునుఆవరించుకొని యుండే పొగ.
Abba
(n), ( s), అబ్బా, తండ్రి, ఇది దేవుణ్ని గురించి చేప్పేమాట.
Vritue
(n), ( s), moral goodness, efficacy, strength పుణ్యము, ధర్మము,నీతి, సుచరిత్రము, సుశీలత, సద్గుణము, సదాచారము గుణము, శక్తి, బలము. castor oil has a purging * ఆముదములో భేది అయ్యే గుణము వున్నది. by the * of this mdicine యీ మందుయొక్క గుణముచేత. by the * of his heir వానికి కర్తఅయిన విశేషము చేత. in * of being a kinsman జ్ఞాతి యనే బలమునుబట్టి, జ్ఞాతియైన విశేషముచేత. you receive this in * of your being a member నీవున్ను వొక అధికారియనే బలమునుబట్టి యిది నీకు వచ్చినది. a woman of * పతివ్రతగా వుండే స్త్రీ.after a woman has forfeited her * అది వ్యభిచరించిన తర్వాత, చెడిపోయిన తర్వాత.a woman of easy * వ్యభిచారి. patience is a * ! వోర్పు వొక సద్గుణము, తాళిమి వుండవలసినదేను. as he could get no food he made a * of necessity, and fasted all day వాడికి అన్నము దొరకనందున యీ వుపవాస దినము బ్రతికిపోనీ యనుకొన్నాడు,విధిలేక వుండవలసిన వస్తువు సత్క్రియ కింద పెట్టుకొన్నాడు. rising early is no * ina hot country యెండ మెండుగా వుండే దేశములో తెల్ల వారే లేవడము వొక విశేషముకాదు. thevery * of compassion దయారసము. But ******* శక్తి. A+ F+ Mark V. 30 బలము. G+ P+ ప్రభావము. C+ K+. In 2 pet. క్షోభము. A+ ధర్మము. C+ సుకృతము, P+ యోగ్యత. K+ పుణ్యము. G (Rhen.) aand F. See note printed at the food of page 944.
Souse
(n), ( s), pickle made with salt ఉప్పున వూరవేసిన వూరుగాయ, ఊరగాయవూట.
To Thirst
(v), ( n), దాహమెత్తుట. I * నాకు దాహమవుతున్నది. to be eager ఆశపడుటు.they * for his blood చంపవలెనని నిండా ఆతురముగా వున్నారు.
Autocracy
(n), ( s), ఏకఛత్రాధిపత్యము, స్వేచ్ఛాధికారము.
Sportive
(adj), సరసమైన, శృంగారమైన, రసికతగల, విలాసముగల.a * girl విలాసవతి. a * kid వేడుకగా గంతులువేసే మేకపిల్ల.
Unresisted
(adj), not opposed ఆటంకములేని, నిరాటంకమైన, ప్రతి రోధము లేని,నిరంకుశమైన. he passed * through the country అతడు నిరాటంకముగా ఆ దేశముగుండా వెళ్ళినాడు. among them Sancara Chari's doctrines have * swayవారిలో శాంకరాచార్యులవారి మతము నిరంకుశముగా చెల్లుతున్నది.
Aquatic
(adj), జలసంబంధమైన, జలచరమైన. * animals జలజంతువులు. * fowlsజలపక్షులు. An * excursion జలవిహారము, అనగా పడవమీద యెక్కి వేడుకగాపోవటము.
Lignum-vite
(n), ( s), ఇనుమువంటి వొకవిధమైనమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Materiality is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Materiality now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Materiality. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Materiality is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Materiality, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close