Telugu Meaning of Alluring

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Alluring is as below...

Alluring : (Cdj), ఆకర్షకమైన, మనోహరమైన, మనోజ్ఞమైన, మరులుకొలిపే,మోహజనకమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chancery
(n), ( s), సీమలో వుండే వక తరహా న్యాయ సభ.
Litigious
(adj), వ్యాజ్యాల, తంటాల. a * fellow వ్యాజ్యాలమారి, తంటాలమారి.
Apparition
(n), ( s), భూతము, దయ్యము, పిశాచము.
Conveyancer
(n), ( s), or attorney లాయరు, అనగా దానపత్రములు,వుయిల్కాకితములు మొదలైనవాటిని వ్రాసి కుదిర్చే లాయరు.
To Handle
(v), ( a), తాకుట, స్పర్శించుట, వాడుట, చేతపట్టివాడుట, వాడిమాపుట. at first they do not know how to * the pen వాండ్లకు ముందుగా పేనా యెట్లా పట్టేదో తెలియదు.she *s the child roughly ఆ బిడ్డను మోటుతనముగా యెత్తుతున్నది. * your horse gently నీ గుర్రమును వుపాయముగా పట్టుకరా. If you * the paper you will dirty it ఆ కాకితమును చేత పట్టుతూ వస్తే మురికి అయిపోను. he *d the text very well ఆ మూలమునకు వ్యాఖ్యానము బాగా చేసినాడు. they *ed him roughly వాణ్ని నానాకడగండ్ల పెట్టినారు. what we have seen with our eyes, what we have heard with our ears and what our hands have *d మనము కండ్లార చూచి, చెవులార విని, చేతులార తాకినవి.
Spiritedly
(dv), ధైర్యముగా, ఉల్లాసముగా. mean * పిరికిగా, అల్పముగా.
To Scale
(v), ( a), (with ladders) లగ్గలెక్కుట. scaling ladderలగ్గలెక్కే నిచ్చెన, దీన్ని canger అంటారు. he *d the wall గోడ ఎక్కిదుమికినాడు. to * fish చేప పొలుసును కడుగుట.
Thuggist
(n), ( s), ( an Assassin ) ఠగ్గువాడు, టక్కుమనిషి, పచ్చెపువాడు, ఫాసీగరు.Quarterly Review Dec. 1840, p. 153.
Capital
(adj), excellent దివ్యమైన ఘనమైన. a * letter పెద్ద అక్షరము, or mortal ప్రధానమైన. * punishment వురి తీయడము, చంపడము. a * offence మనిషి చావవలశిన కర్మము, ఖూనిపని వగైరా.
To Subscribe
(v), ( a), to sign చేవ్రాలు చేసుట, వ్రాలు పెట్టుట. they *d the paper ఆ కాకితములో చేవ్రాలు చేసినారు. he *d his name తన వ్రాలు పెట్టినాడు. I do not * to his opinion వాడి అభిప్రాయమునునేను అంగీకరించను. to contribute money చందా వేసుకొని రూకలు యిచ్చుట, చందాపట్టీలో చేవ్రాలు చేసుట. each of them *d ten rupeesfor this business యీ పనికై తలా పది రూపాయలు యిచ్చేటట్టు చేవ్రాలు చేసినారు, తలా పది రూపాయీలు యిచ్చినారు. a subscribing witness చేవ్రాలు చేసినందుకు సాక్షీ.
Alcaide
(n), ( s), కాజీ, తురక న్యాయాధిపతి.
Floundering
(adj), తన్నుకొనే, గిజగిజలాడే, తుళ్లే, మొండి, వికారమైన,తలాతోకా లేని.
Aloes
(n), ( s), the drug మూసాంబరము. a precious wood అగరుచెక్క.(గంధరసము SNT).
Glorying
(n), ( s), గర్వము, అహంకారము.
To Empower
(v), ( a), అధికారమిచ్చుట. I *ed him to sell the house. ఆ యింటిని అమ్మడమునకు వానికి శలవు యిచ్చినాను.
Momentarily
(adv), నిమిషనిమిషానికి, మాటిమాటికి, అడుగడుక్కు.
Specious
(adj), చూపుకు బాగా వుండే, బైటికి సొగసుగా వుండే, బూటకమైన,పైకి మినుకుగా వుండే. a * hypocrite బైటికి మంచివాడుగా వుండే మోసగాడు.a * excuse బైటికి సొగసుగా వుండే సాకు, పనికిమాలిన సాకు.
Arbitrary
(adj), స్వేచ్ఛైన, యధేచ్ఛైన, స్వతంత్రమైన, నిరంకుశమైన. * conductస్వేచ్ఛా ప్రవృత్తి. an * prince నిరంకుశుడైన రాజు. he is an * man కామచారిగావున్నాడు. depending on no rule నిబంధన లేని, కట్టులేని. this is an * meaningయిది స్వతంత్రమైన అర్ధము, అనగా యిట్లా అర్థము కద్దు. యీ అర్ధము యెట్లా వచ్చినదంటేఅందుకు సమాధానము లేదని భావము. this form of the verb is * యీక్రియారూపమునకు నిబంధన లేదు.
Rode
See Ride
Contumaciousness
(n), ( s), మూర్కత్వము, మొండితనము, ఉల్లంఘనము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Alluring is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Alluring now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Alluring. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Alluring is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Alluring, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close