Telugu Meaning of Glorying

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Glorying is as below...

Glorying : (n), ( s), గర్వము, అహంకారము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Commemorate
(v), ( a), ఆచరించుట, కొనియాడుట, అనగా ఒక విశేషకార్యము గాని, మనిషిగాని వీటి యొక్క జ్ఞాపకము వుండేటట్టుగా ఒక క్రియను ఆచరించుట.they commemorated the feast వారు వుత్సవము జరిగించినారు. he commemorateshis father's death tomorrow రేపు తండ్రికి తద్దినము పెట్టపోతాడు. hecommemorated his childs birth every year ప్రతి సంవత్సరము కుమారుడికిపుట్టిన దినము చేస్తాడు.
To Huff
(v), ( a), కోపించుట, కసరుట, గద్దించుట, తిరస్కరించుట, ధిక్కరించుట,ఎత్తిపారవేసుట.
Miss
(n), ( s), తప్పు, భంగము.
Searching
(n), ( s), పరిశీలన, విమర్శ, చూడడము.
To Strip
(v), ( n), దిగంబరమవుట, దిసమొల అవుట. they stripped and bathed బట్టలు విచ్చవేసి స్నానము చేసినారు.
Primness
(n), ( s), ముద్దు, సొగసు, గంభీరము, అమరిక.
Account
(n), ( s), of money లెక్క. value ఘనత. a man of * ఘనుడు. people ofno * స్వల్పులు. they made no * of him వాండ్లు వాణ్ని లక్ష్యపెట్టలేదు. Or profitఫలము. this turned to account యిది సఫలమైనది. You will find your * ingoing there నీవు అక్కడికి పోతివా నీకు సఫలమీను. he turned his time to good *సత్కాలక్షేపము చేసినాడు. he turns his land to no * వాడి నేలను వృధాగా వేసిపెట్టుతాడు. Reason నిమిత్తము. on this * యిందు నిమిత్తము. they called him to* for his వాణ్ని యిందుకేమి సమాధానము చెప్పుతావు అని అడిగినారు. Description,explanation వైనము, వృత్తాంతము, చరిత్ర. this is a foolish * యిది పనికిమాలినకధ. I have received accounts from home మా దేశము నుంచి వర్తమానమువచ్చినది. I settled his accounts వాడి లెక్కలను తీర్చినాను, లేక, వాణ్ని చంపినాను.By all accounts he is gone వాడు పోయినాడట. When you blame them, youmust take their ignorance into * వాండ్ల మీద దోషము చెప్పేటప్పుడు వాండ్లఅవజ్ఞతనున్ను నీవు యోచించవలెను. On * of his absence అతను లేనందున. hebought it on his own * దాన్ని తన సొంతానికి కొనుక్కొన్నాడు. on * of the rainవానవల్ల. You must on no * go there నీవు అక్కడికి యెంతమాత్రము పోకూడదు.he is gone to his final * or to his great * చచ్చినాడు.
Fornicator
(n), ( s), వ్యభిచరించేవాడు, జారుడు.
To Favour
(v), ( a), దయచేసుట, ఆదరించుట, అభిమానించుట, అనుకూలముచేసుట. the judge never ought to * the prosecutor న్యాయాధిపతిఫిర్యాదియందు అభిమానించరాదు. I think the witness *ed the prisonerయీ సాక్షికై దిపక్షము వున్నట్టు తోస్తున్నది. * me with this bookయీ పుస్తకము నాకు దయచేయండి . * me with your company to-morrowదయచేసి రేపటిదినము యిక్కడికి రావలెను. he *ed thier views వాండ్లకోరికకు సహాయపడ్డాడు. this ground *s cavalry యీ బయలు తరుపుసవార్లకు వుపయోగముగా వున్నది. these hills donot * the passage ofguns యీ కొండలమీద ఫిరంగులు పోవడానకు అనుకూలము లేదు.when the ships engaged, the wind *ed the enemy వాడలు యుద్ధానికిఆరంభించగానే గాలి శత్రువు వాడలకు అనుకూలముగా కొట్టినది.
Elder
(adj), జ్యేష్టుడైన పెద్ద. * brother అన్న. * sister అక్క.
Inexcusable
(adj), మన్నించ గూడని. his taking that money was quite *వాడు ఆ రూకలు మొత్తుకొన్నందునకు యెన్ని సాకులు చెప్పినా పనికిరాడు.
Stage
(n), ( s), in the theatre రంగము, రంగస్థలము. a raised floor to be used for a day or two నడవడమునకై సధ్యాయెత్తుగా కట్టిపెట్టిన పలకలు. any thing publickly transacted or performed రచ్చకూటము. those who appear upon the * నటులు ఆడేవాండ్లు, ఎదటవచ్చిమాట్లాడేవాండ్లు. a * in a journey మజిలి. they went four *s before they met him నాలుగు మజిలీలు పోయి అతణ్ని కనిపెట్టినారు. at every *కడాకు కడవెళ్ళా. youth is the first * of life బాల్యము మొదటిదశ.* horse తపాలు గుర్రము. in an early * of his studies వాడు కొంతమట్టుకుచదివిన తర్వాత. in the last * of the disease ఆ రోగానికి అంత్యకాలములో,అంత్యదశలో. the * or comic art భరతశాస్త్రము. he went on the * వేషగాడై పోయినాడు. as minister he was on the * twenty years యిరువై యేండ్లదాకా వాడు మంత్రిగా ప్రవర్తించినాడు. a new character now enteredon the * కొత్తవేషము వచ్చినది, అనగా కొత్తగా వొకడు ప్రసిద్ధుడై బైలుదేరినాడు.
Jesuitical
(adj), జెశ్యూయిటు మతసంబంధమైన, కపటమైన, కృత్రిమమైన,తంత్రవాదియైన, వంచనైన. this is a * trick ఇది చెడు మోసము, ఇదిపాపిష్టి కుయుక్టి.
Sower
(n), ( s), విత్తేవాడు. a * of discord కలహములు పెట్టేవాడు.
Erotic
(adj), amorous, lustful, శృంగారమైన.
To Smirk
(v), ( n), వికారముగా నవ్వుట. he *s like a monkeyకోతివలె పండ్లిగిలిస్తాడు.
To Bestead
(v), ( a), to supply, to profit ఫలపరచుట. It bestead me nothing mybeing his brother అతడికి తమ్ముడైనందున కేమి ఫలము లేదు. he was sore * వాడునిండా యిబ్బంది పడ్డాడు, సంకటపడ్డాడు.
Congestion
(n), ( s), పోగు, కుప్ప. the bowels were in a state of * కడుపులోమందముగా వుండినది.
Whoop
(n), ( s), a shout కేక, కూత.
To Respite
(v), ( a), to delay సావకాశము చేసుట, నిలిపి పెట్టుట. to delay or remit punishment యిప్పుడు సధ్యాశిక్ష జరిగించకుండా నిలిపి పెట్టవలసినదని ఆజ్ఞాపించుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Glorying is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Glorying now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Glorying. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Glorying is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Glorying, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close