Telugu Meaning of To Subscribe

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Subscribe is as below...

To Subscribe : (v), ( a), to sign చేవ్రాలు చేసుట, వ్రాలు పెట్టుట. they *d the paper ఆ కాకితములో చేవ్రాలు చేసినారు. he *d his name తన వ్రాలు పెట్టినాడు. I do not * to his opinion వాడి అభిప్రాయమునునేను అంగీకరించను. to contribute money చందా వేసుకొని రూకలు యిచ్చుట, చందాపట్టీలో చేవ్రాలు చేసుట. each of them *d ten rupeesfor this business యీ పనికై తలా పది రూపాయలు యిచ్చేటట్టు చేవ్రాలు చేసినారు, తలా పది రూపాయీలు యిచ్చినారు. a subscribing witness చేవ్రాలు చేసినందుకు సాక్షీ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Collapse
(n), ( s), అంటుకొని పోవడము, యెండుకొని పోవడము.
Full
(adj), సంపూర్ణమైన, పుష్కలమైన, నిండిన, పరిష్కారమైన. * faithధృఢభక్తి.* noon or a vertical sun మిట్టమధ్యాహ్నము. it is now *tide యిప్పుడు పోటు సంపూర్ణంగా వున్నది. it is * time for him to gothere వాడు పోవలసినదానికి యిది మంచిసమయము. it is * time forthem to have a family యిది వాండ్లకు సంతానము కలిగి వుండవలసినకాలమే.the cloth was * of water ఆ గుడ్డ నీళ్లు వడుస్తూ వుండినది.the bread is * of ants ఆ రొట్టె చీమల మయంగా వున్నది.this poem is * of Sanscrit యీ కావ్యము సంస్కృత జటిలముగా వున్నది. he was then *of joy సంతోషభరితుడై వుండినాడు. this cloth is *of holes యీ గుడ్డ యేకకంతలుగా వున్నది. he went down to the grave * of daysఆరామర బ్రతికి చచ్చినాడు. తనియామనియా బ్రతికిపోయినాడు. hiseyes are * of rheum వాడి కండ్లంతా పుసిగా వున్నది. this businessis * of danger యిది మహా ఆపత్కరమైన పని. * proof పరిష్కారమైనవుదాహరణ. he gave * credit to this దాన్నినిండా నమ్మినాడు.they are * brothers సయాంతోడ బుట్టినవాండ్లు. they are not * brothersవొక తల్లి కడుపున పుట్టినవారు కారు, ఏకోదరులు కారు.sisters of the* blood సయాం అక్కచెల్లెండ్లు. a * bright colour పండువన్నె, అనగా నిండువన్నె. a man of * habit స్థూలదేహి. at * length సవిస్తారముగా.he told the story at * length సవిస్తారముగా చెప్పినాడు .laidat *length సాగదీసిన. he was lyingh at * length కాళ్లుచాచుకొనిపండుకొని వుండినాడు. they are in * march for Hyderabad హైద్రాబాదుకు అతి త్వరగా పోతున్నారు. the * orbed moon పూర్ణచంద్రుడు.he had a * view of them వాండ్లు అతనికి బాగా కనబడ్డారు. theyrushed along in * swing అతి వేగముగా చొరబడ్డారు. I then had my handsquite * అప్పట్లో నిండా పనిగా వుంటిని. my heart was very * atthat moment నాకు అప్పుడు దుఃఖము పట్టకూడకపోయినది. The affix* is expressed by అయిన. thus beautiful సుందరమైన , సొగసైన.or వంతుడైన as wrathful కోపవంతుడైన, or శాలి as skilfulబుద్ధిశాలి. or ఆరిన ఆరు as beautiful సొంపారిన, సొంపారు.or యెడు. as a handful పిడికెడు.a glassful చెంబెడు.a cupful గిన్నెడు.
Adhesion
(n), ( s), అంటుకోవడము, కరుచుకోవడము, బంధన the water destroyedthe * of the gum నీళ్ళచేత ఆ బంక యొక్క బంధన పోయినది.
Fatherland
(n), ( s), స్వదేశము, తమ దేశము, జన్మభూమి. though bornin India he considers England his * ఇండియా దేశమందు పుట్టినప్పటికిన్నియింగిలండే స్వదేశమని భావిస్తారు.
Unwearied
(adj), not fatigued అలియని, అలసటలేని. he paid an * attentionto this వాడి మనసంతా వీడి మీదనే వుంచినాడు. he answered them with *patience విసుకు లేక సహనముగా వుత్తరము చెప్పినాడు.
Bearer
(n), ( s), మోసేవాడు. a * of a palankeen బోయి. the * of this letterయీ జాబు తెచ్చేవాడు. a mace * వెండిబెత్తపువాడు. this tree is a good * యిది బాగా కాచేచెట్టు.
To Feed
(v), ( n), మేసుట, తినుట, భోజనము చేసుట. they fedunder the wall గోడపక్కను భోజనము చేసినారు. the Hindu * themselveswith the hand హిందువులు చేతిలో తింటారు. horses * on cornగుర్రములు గోధూమములు తింటవి. Elephants * on leaves యేనుగులుఆకులు తింటవి. the child *s only on milk ఆ బిడ్డపాలతో ప్రాణములుపెట్టుకోనివున్నది. the goats fed on bushes on the mountain మేకలుకొండమీద పొదలను మేస్తూ వుండినవి.
Vestment
(n), ( s), a garment, part of dress వస్త్రము.
Reflective
( adj.), ( the reflective verb ), ఆత్మనేపదక్రియ, తెలుగులో తెచ్చుకొనుట, చెప్పుకొనుట, తీసుకొనుట, వ్రాసుకొనుట మొదలయినవి
Mill
(n), ( s), యంత్రము, తిరగలి. corn * గోధుములను పిండిచేసే యంత్రము. hand * చెయితిరగలి. oil * గానిగ. sugar * చెరకుగానిగ.water * నీళ్ళవేగముచేత తిరిగే యంత్రము. wind * గాలికి తిరిగే యంత్రము. powder * తుపాకిమందుచేసే యంత్రము. a cloth * గుడ్డలు గట్టనవేసే యంత్రము.
Appraisement
(n), ( s), మతించడము, వెల యేర్పరచడము. according to his *యేర్పరచిన వెల ప్రకారము.
Ladle, Ladel
(n), (s.), పెద్దగెరిటె. made of a cocoanut shell అబక.
To Riddle
(v), ( a), విచ్చుట, విడి కధను విచ్చుట. can you * me this? దీని భావము నాకు చెప్పగలవా. this corn is not properly *d దీన్ని బాగా జల్లించి చక్క పెట్టలేదు. the board was *d full of holes ఆ పలకలో జల్లెడ కంతలు బడ్డవి.
Baked
(adj), కాల్చిన, వేపుడు. * rice వేపుడు బియ్యము.
Fable
(n), ( s), కథ,కట్టుకథ,కల్పిత కథ.
Thuggist
(n), ( s), An assain మోసముచేసి చంపేవాడు.see Quly. Review, Dec. 1840. page 153 meaning, a secret murderer.
Forgery
(n), ( s), మరచుట, మరిచిపోవుట, ఉపేక్షచేసుట. I * it దాన్ని మరచిపోతాను, అది నాకు జ్ఞాపకము వుండేదిలేదు. this made him *his misery యిందుచేత వాడికి ఆ దుఃఖము మరిచిపోయినది. he * hisfather and his God తండ్రినిన్ని దేవున్నిన్ని వుపేక్షచేస్తాడు. he *himself very much in this business యీ పనిలో వాడు దేహమునుమరిచినాడు, అనగా అవ్యక్తముగా చేసినాడు. you * yourself నీకుస్మారకములేదా, నీకేమి వొళ్లు తెలియలేదా.
Search
(n), ( s), enquiry, seeking, విచారణ, విమర్శ, పరిశోధన, వెతకడము.
Swarm
(n), ( s), a great body or number of bees or other smallanimals గుంపు, సమూహము, ఇది యీగలు, చీమలు, చెదలు మొదలైనవాటినిగురించినమాట. a * of beggars బిచ్చగాండ్ల గుంపు. a * of childrenఅనేక మంది పిల్లకాయలు.
Waterfall
(n), ( s), a cascade, a catract ఆకాశగంగ, కొండమీదనుంచి పడే ప్రవాహము, కొండకాలవ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Subscribe is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Subscribe now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Subscribe. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Subscribe is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Subscribe, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close