Telugu Meaning of Specious

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Specious is as below...

Specious : (adj), చూపుకు బాగా వుండే, బైటికి సొగసుగా వుండే, బూటకమైన,పైకి మినుకుగా వుండే. a * hypocrite బైటికి మంచివాడుగా వుండే మోసగాడు.a * excuse బైటికి సొగసుగా వుండే సాకు, పనికిమాలిన సాకు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Signify
(v), ( a), to declare by some token or sign సూచనగాతెలియచేసుట. to mean; to express అర్ధమిచ్చుట, అర్ధమవుట. thisague signifies fever యీ చలిని చూస్తే జ్వరానికి సూచకముగా వున్నది. Iwill tell you what it signifies అందుకు అర్థమేమంటే, దాని అర్ధము నీకుచెప్పుతాను. sometimes simply to declare తెలియచేసుట, ఎరుకచేసుట.the word Achalam signifies a mountain అచల మంటే పర్వతమని అర్ధమవుతున్నది. It does not * చింతలేదు, అక్కరలేదు, భయము లేదు. It signifies nothing whether he comes or stays away వాడు వచ్చినా రాకున్నా చింతలేదు. It signigifies nothing your putting yourself ina passion నీవు కోపముచేయడము వ్యర్థము. the rain signifies nothing:you must go వాన లక్ష్యము లేదు నీవు పోవలసినది. weeping signifies nothing యేడవడము నిష్ఫలము.
Natural
(adj), I. Produced or effected by nature, not artificial సహజమైన, స్వాభావికమైన, తనకు తానే కలిగిన. a river is a * stream, but a canal is artificial ఏరు దైవనిర్మితమైనది, కాలవ మనుష్యకృతమైనది. this place is a * garden ఇక్కడ స్వయంగా, వుద్భవించిన వొక తోట వున్నది.a * mark on the skin పుట్టుమచ్చ. wine has a * tendency to produce intoxication మైకము చేసేది సారాయికి సహజ గుణము. a * image, not carved by human hands స్వయంభువైన విగ్రహము, స్వయంవ్యక్తమైన విగ్రహము. the fort has good * defences ఆ కోటకు దైవ నిర్మతమైన రక్షణ వున్నది, అనగా కొండ, నది, అడవి మొదలైనవి. a head three times the * size సహజమైన తల కంటే మూడింతలుగా వుండే తల. a diamond in it's * form దళముగా వుండే వజ్రము, పని చేయని వజ్రము. when he lost his * father కన్నతండ్రి చచ్చినప్పుడు. the hair of his head was like a * firework, erect and bristling వాని తల వెంట్రుకలు దేవనిర్మితమైన, బురుసు వలే నిక్కబొడుచుకొని పెళుచుగా వుండెను. II. illigitimate, not legal పరస్త్రీకి పుట్టిన. a * son పర స్త్రీకి పుట్టిన కొడుకు, ఉంచుకున్నదాని కొడుకు. III. bestowed by nature, not acquired జన్మతః కలిగిన, నైజమైన. there is a * enimity between the cat and the rat పిల్లికి యెలుకకు జన్మవైరము. he has a * turn for music వానికి సంగీతము తనకుతానే వస్తుంది. a * disposition స్వభావగుణము, నైజగుణము. the * frame ప్రాకృత శరీరము, స్థూల శరీరము.IV. not forced, not farfetched: dictated by nature సరళమైన. this book is written in a good * style ఈ గ్రంధము మంచి సరళమైనశైలిలో వ్రాయబడినది. V. following the stated course of things క్రమమైన. there are the * consequences of your folly నీ పిచ్చితనమునకు యిది కావలసినది సిద్ధమే. youth is a sort of * intoxication యవ్వనము తనంతటనే పుట్టే వొక మదము. the * period of life సహజమైన ఆయుస్సు. during his * life ప్రాణము వుండేదాక.VI. consonant to * notions ప్రకృతి సిద్ధమైన. through a * blindness to the faults of his son కొడుకు చేసే తప్పులు తండ్రికి కనపడకపోవడము సహజం గనుక. VII. discoverable by reason; not revealed స్వతస్సిద్ధమైన, స్పష్టమైన. history జీవకోటి వర్ణనము. the * history of this country ఈ దేశములో వుండే జీవులను గురించిన గ్రంధము. * theology సృష్టిగుండా సృష్టికర్తను వూహించే శాస్త్రము. * religion సృష్టిద్వారా సృష్టికర్తను వూహించే మతము, సమస్తమూ ప్రకృతిసిద్ధమనే మతము, ప్రకృత్యా కలుగుతున్నదనే మతము. elements of * philosophy (Yates says) పదార్థ విద్యాసారము. VIII. tender: affectionate by nature కరుణ గల, కనికరము గల. devoid of * affection స్నేహరహితమైన,కనికరము లేని. * feelings prompted her to save her child కన్న కడుపు గనక తానడ్డపడి బిడ్డను తప్పించినది. IX. unaffected, according to truth or reality తద్వత్తైన, వున్నది వున్నట్టుగా వుండే,అకృత్రిమమైన. they used very * language వారు తద్వత్తుగా మాట్లాడినారు. this is a very * description of the marriage ఇది ఆ వివాహము యొక్క తద్వత్తైన వర్ణనము. X. opposed to violent as a * death న్యాయమైన, a * death న్యాయమైన చావు, కాల మరణము. one was murdered, the other died a * death వొకడికి దుర్మరణము సంభవించినది, వొకడు కాలమువచ్చి చచ్చినాడు. in puris naturalibus దిగంబరముగా. the * day ఉదయాస్తమనముల ప్రకారముగా వుండే దినము, అనగా గంటల ప్రకారము కల్పితమైన దినము కాదు. the * man ప్రాకృతుడు. not spiritual అధిభౌతికమైన. the * man is opposed to the spiritual man విషయాసక్తికిన్ని విరక్తికిన్ని విరుద్ధము.
Ungodliness
(n), ( s), impiety; wickedness ద్రోహము, దౌష్ట్యము, పాపిష్టితనము,అపచారము.
Deuteronomy
(n), ( s), బైబిలులో అయిదో కాండపేరు, అయిదో ఆగమము.E+.ద్వితీయ వివరణము. D+.
Cracker
(n), ( s), టప్పాసు, అబద్ధము.
Gill
(n), ( s), or liquor. గిన్నెడు సారాయి. * s of a fish చేపయొక్క పువ్వార, చేపచెక్కులు, మొప్పలు. the * of a turkeycock సీమ కోడి యొక్కమెడ కింద వుండే యెర్రటి తోలు. he lookedred in the *s వాడి ముఖము యెర్రబారినది.
Medallion
(n), ( s), బిరుదుబిళ్ళ ముద్రగల వస్తువు.
To Fortify
(v), ( a), బలపరుచుట, దృఢపరుచుట, కోటకట్టుట, కోటకట్టిబలముచేసుట. he *ed the city ఆ పటాన్ని బలముచేసినాడు.అనగా చుట్టూ గోడగాని అగడ్తగాని వేసి, దాన్ని బలముచేసినాడనిభావము. he *ied his heart with wine సారాయి తాగి మనసునుధైర్యపరుచుకొన్నాడు. he *ied himself with the hope of successఅది అనుకూలమౌనని ధైర్యముగా వుండినాడు. Madras is a *ied townచెన్నపట్టమునకు చుట్టూ ప్రహరి గోడ వున్నది.
Solemnization
(n), ( s), celebration ఆచరించడము, కొనియాడడము, యథావిధిగాచేయడము. * of a marriage పెండ్లిని యథావిధిగా జరిగించడము. after the * of this feast ఆ పండుగను కొనియాడిన తర్వాత, చేసిన తర్వాత.
Semilunar
(adj), అర్ధ చంద్రాకారమైన.
To Extricate
(v), ( a), విడిపించుకొనుట, తప్పించుట, నివారణము చేసుట, విడుదల చేసుట.Extication, n. s. విడుదల, నివారణము, తప్పించడము. after his * fromthese difficulties వాడికి యీ తొందరలు తీరిన తరువాత.
To Reply
(v), ( n), ప్రత్యుత్తరము చెప్పుట. when I said this, she replied saying it was impossible నేను యిట్లా అనేటప్పటికి అది వల్ల కాదని వుత్తరము చెప్పినది. to these words he merely replied with a smile యీ మాటకు నవ్వి వూరికె వుండినాడు. he did not * to my letter నా జాబుకు ప్రత్యుత్తరము వ్రాయలేదు.
Extended
(adj), వ్యాపించిన, ప్రసరించిన, విస్తరించిన, నిగుడిన. I saw his body * in the street వాడు చచ్చి వీధిలో పడివుండగా చూచినాను.she lay * at the door అది గడపదగ్గెర సాగిలపడి వుండినది. a long * place అత్యంత విశాలమైన ప్రదేశము.
Hiding-place
(n), ( s), దాగే స్థలము.
Burnished
(adj), మెరుగుబెట్టిన, చికిలిచేసిన, తళతళమని మెరిసే.the wings of the fly are * యీగె యొక్క రెక్కలునిగనిగలాడుతవి.
Total
(adj), యావత్తు, సమస్తమైన, శుద్ధ కటిక. the * expense మొత్త వ్రయము. thesum * మొత్తము, వెరసి. * darkness నిండా చీకటి, శుద్ధ చీకటి. * eclipseపూర్ణగ్రహణము. * blindness వట్టి గుడ్డితనము.
Impost
(n), ( s), or tax పన్ను, వరి. or duty తీర్వ, సుంకము.
Tanyard
(n), ( s), తోళ్ళు చక్క పెట్టే చోటు.
Designing
(adj), కపటియైన, కుత్సితముగల.
Uterine
(adj), born of the same mother ఏక గర్భజనితమైన, వొక తల్లి కడుపులోపుట్టిన. they were * brothers వాండ్లు వొక తల్లిబిడ్డలు, సయాం తోడబుట్టిన వాండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Specious is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Specious now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Specious. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Specious is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Specious, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close