Telugu Meaning of To Signify

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Signify is as below...

To Signify : (v), ( a), to declare by some token or sign సూచనగాతెలియచేసుట. to mean; to express అర్ధమిచ్చుట, అర్ధమవుట. thisague signifies fever యీ చలిని చూస్తే జ్వరానికి సూచకముగా వున్నది. Iwill tell you what it signifies అందుకు అర్థమేమంటే, దాని అర్ధము నీకుచెప్పుతాను. sometimes simply to declare తెలియచేసుట, ఎరుకచేసుట.the word Achalam signifies a mountain అచల మంటే పర్వతమని అర్ధమవుతున్నది. It does not * చింతలేదు, అక్కరలేదు, భయము లేదు. It signifies nothing whether he comes or stays away వాడు వచ్చినా రాకున్నా చింతలేదు. It signigifies nothing your putting yourself ina passion నీవు కోపముచేయడము వ్యర్థము. the rain signifies nothing:you must go వాన లక్ష్యము లేదు నీవు పోవలసినది. weeping signifies nothing యేడవడము నిష్ఫలము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Flabbergasted
(adj), వెరగుబడ్డ, యెటూ తోచని.
Decline
(n), ( s), క్షయము, క్షీణగతి. in the * of life వయస్సు చెల్లినప్పుడు. the * and fall of Roman Empire రోమ ్ దేశపుక్షీణగతి యొక్క వర్ణనము. or consumption క్షయరోగము.
Canonized
(adj), దైవాంశము పొందిన. To canonize అనే మాట చూచుకో. A * saint సిద్ధ పురుషుడు. అంశ పురుషుడు, సిద్ధ స్త్రీ, దేవతలు అయినట్టు ప్రసిద్ధమైన పురుషులున్ను స్త్రీలున్ను, యిది రోమన్ కేతోలిక్ మతములో కద్దు. Protestant మతములో లేదు. Hoosen and Hooseyn are canonized by the Musulmans తురకలు వీరిద్దరిని దేవాంశమును పొందినట్టు అనుకొంటారు. Sankarachari is canonized by the Bramins బ్రాహ్మణులు శంకరాచార్యలను దేవత్వమును పొందినట్టు భావిస్తారు.
Tyburn
(n), ( s), లండన్ పట్టణము దగ్గిర వుండే వొక పొలము, పూర్వము యిది శ్మశానభూమిగనక యిప్పటికిన్ని శ్మశానమనే అర్థము.
To Quicken
(v), ( n), గర్భములో పిండమునకు ప్రాణము వచ్చుట.
Consequent
(adj), సంభవించే, కలిగే, పుట్టే. the advantages అందువల్ల కలిగేఫలములు.
Repulsion
(n), ( s), striking back again తగిలిన వురువడి చేత మళ్ళీ యెగియడము.
Leafy
(adj), గుబురుగావుండే.
Goth
(n), ( s), వొక విధమైన మోటు జాతి మనిషి. the *s మోటు జాతి మనుష్యులు.he is a perfect * వాడు వట్టి మోటవాడు.
Ringlets
(n), ( s), plu. ముంగురులు, కుంతలములు.
To Fuse
(v), ( a), కరిగించుట.
Fuse
(n), ( s), See Fuze.
To Attribute
(v), ( a), ఆరోపించుట. I * my illness to bathing జ్వరము స్నానముచేసి నందువల్ల వచ్చినదని తోస్తుంది. Why do you * your misfortunes to him నీకువచ్చిన ఆపదలను వాడి మీద యెందుకు ఆరోపిస్తావు. they * this to you యిది నీవల్లకలిగిన దంటారు, దీన్నినీమీద పెట్టుతారు.
No
(adv), లేదు, కాదు, లేరు, కారు, లేను, కాను. &c. he neither answered yes nor * కద్దనడు, లేదనడు. there was * reason to pay the money ఆ రూకలు చెల్లించవలసినది లేదు. he felt * pity for them వాడు వాండ్లకు అయ్యో అనలేదు. he has * sense వాడికి బుద్ధి మట్టు. I desire * more నే నడిగేది యింతే, నేను అధికము కోర లేదు. * one యెవరున్ను లేదు. * man can say so యెవడున్ను అట్లా అనలేడు. do they sell cloth? * బట్టలు అమ్ముతారా,లేదు. there was * teaching him this యిది వాడికి నేర్పేటందుకు కాకపోయినది, యిది వాడికి నేర్పడము అసాధ్యము. * such thing యెంత మాత్రము లేదు, యెంత మాత్రము కాదు. he is * more వాడు యికను లేడు,అనగా చచ్చినాడు. * more! యింక అక్కర లేదు. * thank you నాకు వద్దు. * where యెక్కడా లేదు. Gods that are * లేనిపోని దేవతలు.
Counterpoint
(n), ( s), సంగీత శాస్త్రములో వొక పరిచ్ఛేదము యొక్క పేరు.
Villanously
See Villainously
Acridity
(n), ( s), వగరు, కారము, వేండ్రము, తీక్ష్ణము, చురుకు. the * of the limepowder burnt his tongue సున్నపు వేండ్రముచేత నాలికెపొక్కింది.
To Drivel
(v), ( n), జొల్లుకారుట. he *s or he talks like a fool వెర్రివాడివలె మాట్లాడుతాడు.
Chained
(adj), కట్టిన, గొలుసుతో కట్టిన, తగిలించిన, సంధించిన, సంకెళ్లు వేసిన, కూర్చుకొన్న.
Abstractedly
(adv), బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా. with absence of mindపరాకుగా, పరధ్యానముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Signify is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Signify now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Signify. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Signify is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Signify, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close